ప్రేయసితో భువీ నిశ్చితార్థం

భారత స్టార్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రేయసి నూపుర్‌ నగార్‌తో భువీ నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షం లో నోయిడాలో బుధవారం ఈ వేడుక జరిగింది. డిసెంబర్‌లో పెళ్లి జరిగే అవకాశం […]