Tuesday, October 22, 2019

Politics

అమిత్ షాతో జగన్ చర్చిన అంశాలే ఇవే

8News:ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ అయిన సంగతి తెలిసిందే… ఈ భేటీలో జగన్ ముందుగా అమిత్ షాకు బర్త్ డే విషేష్ చెప్పి ఆత్వాత రాష్ట్ర అభివృద్ది ఇతర అంశాలపై చర్చినట్లు తెలుస్తోంది… ముఖ్యంగా పోలవరంపై ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ గురించి జగన్ సుదీర్ఘంగా చర్చించారు.. గతంలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన సందర్భంగా చర్చకు వచ్చినటువంటి అంశాలను కేంద్ర […]

Crime

వివాహ వేడుకల్లో విషాదం

8News:పెళ్లింట్లో విద్యుద్దీపాలంకరణ చేసేందుకు వచ్చిన ఓ ఎలక్ట్రీషియన్‌ విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఈఘటన మండలంలోని చౌటభీమవరం గ్రామంలో సోమవారం జరిగింది. ఎస్సై సమాచారం మేరకు.. ఆత్మకూరు పట్టణం జేఆర్‌పేటకు చెందిన డీ చెన్నకేశవుల కుమారుడు కేశవులు (26) ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. గతేడాది ఆత్మకూరులో ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ పెట్టి నష్టాలు రావడంతో మూతవేశాడు. కుటుంబ పోషణ కోసం పెళ్లిళ్లకు లైటింగ్‌ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం […]

రోడ్డు ప్రమాదంలో ముగురి దుర్మరణం

8News:విదేశం నుంచి బయలుదేరిన ఓ మహిళ ఇంటికి చేరే తరుణాన కొడుకుతో సహా రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. వాహన చోదకుడు కూడా ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. ఓబులవారిపల్లె మండలం రెడ్డిపల్లె చెరువు కట్ట సమీపంలో సోమవారం తెల్లవారు జామున ఈ సంఘటన జరిగింది. వివరాలిలా.. నందలూరు మండలం నీలిపల్లి గ్రామానికి చెందిన దాసరి ఆంజనేయులు, అతని భార్య మణెమ్మ జీవనోపాధి నిమిత్తం పాతికేళ్లుగా కువైట్‌లో ఉంటున్నారు. కాస్తో కూస్తో సంపాదించుకుని అప్పుడప్పుడూ ఇంటికి వచ్చి పోయేవారు. […]

Sports

రషీద్ ఖాన్‌కే పట్టం: అమ్ముడుపోని ఆటగాళ్లలో గేల్, మలింగ

హైదరాబాద్: ఇంగ్లండ్‌-వేల్స్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) ప‍్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ద హండ్రెడ్‌ లీగ్‌ ప్లేయర్ డ్రాఫ్ట్‌లో ఆప్ఘనిస్థాన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్, ఆండ్రీ రస్సెల్‌లు అగ్రస్థానంలో నిలిచారు. ఆదివారం ఆటగాళ్ల డ్రాఫ్ట్‌లు పూర్తి కాగా అందులో రషీద్‌ ఖాన్‌ను తొలి జాబితాలోనే మొదటి క్రికెటర్‌గా తీసుకున్నారు. టీ20ల్లో నెంబర్ వన్ బౌలర్‌గా కొనసాగుతున్న రషీద్ ఖాన్‌ను ట్రెంట్‌ రాకెట్స్‌ జట్టు ఎంపిక చేసింది. గత కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్‌లో రషీద్ ఖాన్ అద్భుత ప్రదర్శన చేస్తోన్న […]

ఉమేశ్‌ బౌన్సర్‌కు ఎల్గర్‌ విలవిల

రాంచి: భారత్‌తో మూడో టెస్టులో దక్షిణాఫ్రికా కష్టాలు కొనసాగుతున్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే కుప్పకూలిన ఆ జట్టు ఫాలో ఆన్‌లోనూ అదే తరహాలో ఆడుతోంది. తేనీటి విరామానికి 26/4తో నిలిచింది. మహ్మద్‌ షమి (3/7) చురకత్తుల్లాంటి బంతులు సంధిస్తున్నాడు. వాటిని ఆడలేక సఫారీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరో ఎండ్‌లో ఉమేశ్‌ (1/18) సైతం కట్టుదిట్టంగా బంతులు వేస్తున్నాడు. వీరిద్దరూ ఒక క్రమపద్ధతిలో విరుచుకుపడటంతో పర్యాటక జట్టుకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రస్తుతం డీన్‌ […]