ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది

8News:భారత ఆర్థిక వ్యవస్థ మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌-జూ¯Œ ) కేవలం 5 శాతం వృద్ధి నమోదుచేసుకోవడం ‘ఆశ్చర్యకరం’ అని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంతదాస్‌ పేర్కొన్నారు. ”క్యూ1లో కనీసం 5.8 శాతం వృద్ధి ఉంటుందని ఆర్‌బీఐ అంచనావేసింది. 5.5 శాతం ఎంతమాత్రం తగ్గదన్న విశ్లేషణలూ వచ్చాయి. అయితే అంతకన్నా తక్కువకు పడిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది” అని గవర్నర్‌ ఇక్కడ ఒక చానెల్‌కు ఇచి్చన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కాగా ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలు […]

Continue Reading

టోకు ధరలు.. అదుపులోనే!

8News: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం స్పీడ్‌ ఆగస్టులో యథాతథంగా జూలై తరహాలోనే 1.08 శాతంగా కొనసాగింది. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం కూడా నిర్దేశిత 4% దిగువన కొనసాగుతుండడంతో రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) మరో దఫా రెపో రేటు కోతకు అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. వృద్ధే లక్ష్యంగా రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 5.4 శాతం) గడచిన నాలుగు […]

Continue Reading

విద్యుదాఘాతంతో ముగ్గురు రైతులు మృతి

8News:విద్యుత్ షాక్ ముగ్గురు రైతులను పొట్టన బెట్టుకుంది. బోరు బావి నుంచి కాలిపోయన సబ్‌మెర్సిబుల్ మోటార్ పంపుసెట్టు బయటకు తీస్తుండగా పైన ఉన్న 11 కేవీఏ విద్యుత్ లైన్‌కు పైపు తగిలి ముగ్గురు రైతుల అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం వెల్పుగొండ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన ఏముల స్వామికి చెందిన వ్యవసాయ బోరుబావి మోటార్ కాలిపోవడంతో దానిని బయటకు తీయడానికి ఐలేని మురళీధర్‌రావు(55) ఇమ్మిడి […]

Continue Reading

కొడుకే వేధించాడు

8News:పోలీసులకు కోడెల బంధువు కంచేటి సాయిబాబు ఫిర్యాదు కుమారుడు శివరామ్‌ నుంచి ప్రాణ హాని ఉందని నాతో పలుమార్లు చెప్పాడు ఆస్తులు అతని పేర రాయకపోతే చంపుతానని బెదిరించాడు అతనికి నచ్చజెప్పడానికి విఫలయత్నం చేశానని వెల్లడి సత్తెనపల్లి: మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద రావు ఆత్మహత్య చేసుకున్నాడని టీడీపీ నేతలు చెబుతున్న తరుణంలో ఆయన కుమారుడు కోడెల శివరామే తీవ్రంగా వేధించాడని మృతుని సమీప బంధువు కంచేటి సాయిబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కోడెల శివరామ్‌ నన్ను […]

Continue Reading

అందుకే గిరిజన వర్సిటీ ఆలస్యం: సత్యవతి రాథోడ్‌

8News:తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లులోనే గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు అంశం ఉందని గిరిజన, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ పేర్కొన్నారు. గిరిజన ప్రాంతంలోనే ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం.. ములుగు నియోజకవర్గం జాకారంలో స్థలాన్ని కేటాయించిందన్నారు. ప్రత్యేకంగా యూత్‌ ట్రైయినింగ్‌ సెంటర్‌ భవనాన్ని సైతం కేటాయించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అనుమతులివ్వకపోవడంతో వర్సిటీ కార్యక్రమాలు ప్రారంభం కాలేదని తెలిపారు. బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా సోమవారం జరిగిన పద్దు లపై చర్చలో […]

Continue Reading

ఒక్కోపార్టీకి 125 సీట్లు

మహారాష్ట్రలో కాంగ్రెస్, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ)ల మధ్య సీట్లు ఖరారయ్యాయి. రాష్ట్రంలో వచ్చేనెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్, ఎన్సీపీలు చెరో 125 స్థానాల్లో పోటీ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. 288 స్థానాలున్న మహారాష్ట్రలో మరో 38 స్థానాలను కూటమిలోని ఇతర పార్టీలకు కేటాయించినట్లు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ సోమవారం ట్వీట్‌ చేశారు. ఈ ఎన్నికల్లో ఎన్సీపీ తరఫున కొత్త వ్యక్తులు ఎన్నికల్లో బరిలోకి దిగనున్నారని ఆయన స్పష్టం చేశారు. రెండు పార్టీల […]

Continue Reading

కన్నడ విషయంలో రాజీపడబోం

8News:భారత్‌కు ఒకే జాతీయ భాష ఉండాలనీ, ఆ లోటును హిందీ భర్తీ చేయగలదన్న హోంమంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలపై కర్ణాటక సీఎం, బీజేపీ నేత యడియూరప్ప స్పందించారు. తమ రాష్ట్రంలో కన్నడే ప్రధాన భాష అని, కన్నడ ప్రాధాన్యత విషయంలో తాము రాజీపడబోమని స్పష్టం చేశారు. ‘మన దేశంలోని అన్ని అధికార భాషలు సమానమే. ఇక కన్నడ విషయానికొస్తే అది రాష్ట్ర ప్రధాన భాష. కన్నడ భాషను ప్రోత్సహించడంతో పాటు రాష్ట్ర సంస్కృతి విషయంలో మేం రాజీ […]

Continue Reading

కోడెల మృతిపై బాబు రాజకీయం!

8News:మాజీ స్పీకర్‌పై రాజకీయ వేధింపులెక్కడ? అరెస్టు లేదు.. కనీసం విచారణకూ పిలవలేదు బాధితుల నుంచి భారీగా ఫిర్యాదులు రావటంతో కేసులు నమోదు చేసిన పోలీసులు అసెంబ్లీ ఫర్నిచర్‌ తరలింపును స్వయంగా ఒప్పుకున్న కోడెల ఇవన్నీ నిజం కావడంతో మూడు నెలలుగా నోరు మెదపని చంద్రబాబు ఇప్పుడు చనిపోయాక ప్లేటు ఫిరాయింపు.. రాజకీయ లబ్ధికి యత్నం కుటుంబ సభ్యుల వేధింపుల వల్లే కోడెల చనిపోయినట్లు అనుమానాలు సాక్షి, అమరావతి: ‘కే ట్యాక్స్‌’పై సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో బాధితుల నుంచి […]

Continue Reading

మద్యాన్ని దశల వారీగా నియంత్రించాలి

8News:-ఖమ్మంటౌన్‌ రాష్ట్ర మద్యాన్ని దశల వారీగా నియంత్రించాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం ఖమ్మంలోని సుంద రయ్య భవన్‌లో ఐద్వా జిల్లా నాయకులు మేరుగు రమణ అధ్యక్షతన జరిగిన సంఘం విస్తృత సమావేశంలో మల్లు లక్ష్మి మాట్లా డారు. సమాజంలో సగ భాగంగా ఉన్న మహిళలకు రక్షణ కల్పిం చడంతో పాలకులు చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదని విమర్శించారు. కుటుంబాల్లో చిచ్చు రేపుతున్న మద్యం మహమ్మారిని నిషేధించాలని మహిళా సంఘాలు ఆందోళనలు […]

Continue Reading

సర్కారుకు షాక్

8News:ర్రమంజిల్‌ భవనం విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి షాక్‌ తగిలింది. ఎర్రమంజిల్‌లోని చారిత్రక భవనాన్ని కూల్చొద్దనీ, కొత్త అసెంబ్లీ నిర్మాణం కోసం ఆ భవనాన్ని కూల్చివేయాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని న్యాయస్థానం రద్దు చేసింది. ఎర్రమంజిల్‌లో కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని న్యాయస్థానం రద్దుచేసింది. ఈమేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ సోమవారం తీర్పు వెలువరించింది. 1870లో ఎర్రమంజిల్‌ ప్యాలెస్‌ను నిర్మించిన […]

Continue Reading