ఏపీ ఆర్టీసీకి కొత్తకష్టాలు తెస్తున్న తెలంగాణ ప్రభుత్వం?

Politics

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె వల్ల ఏపీ ఆర్టీసీలో కొత్త అనుమానాలు మొదలైయ్యాయి. అంతే కాకుండా కేసీయార్ కూడా మరీ మరీ చెప్పాడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అంత సులువైన పనికాదని. ఈ దశలో తెలంగాణ హైకోర్టులో ఆర్టీసీ విభజన జరగలేదన్న కేంద్రం వాదనతో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియకు ఇబ్బంది అవుతుందా? అనే చర్చ ఏపీ సర్కారులో కొనసాగుతోంది. విభజన కాకుండా ఏపీలో విలీనం చెల్లుబాటు అవుతుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *