1500మీ. పరుగులో నిరాశపర్చిన చిత్ర

Sports

8News:భారత్‌కు చెందిన పియు చిత్ర బుధవారం జరిగిన 1500మీ. పరుగు పందెంలో నిరాశపర్చింది. 35మంది పాల్గొన్న ఈ పోటీలో 30వ స్థానంలో మాత్రమే నిలువగల్గింది. ఆసియా క్రీడల్లో పర్సనల్‌ బెస్ట్‌ 4 నిమిషాల 11.10 సెకన్లకు కూడా చేరుకోలేకపోయింది. ఈ పోటీలో 24 ఏళ్ల చిత్ర 4 నిమిషాల 11.55 సెకన్లలో గమ్యానికి చేరి 30వ స్థానంలో నిలిచింది. ఈ పోటీల్లో అగ్రస్థానంలో నిలిచిన ఆరుగురు రన్నర్లు సెమీఫైనల్లోకి ప్రవేశిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *