హస్తకళల కళాకారులకూ ఏటా రూ.10 వేలు

News

అమరావతి:  హస్తకళల ద్వారా జీవనోపాధి పొందుతున్న వారికి కూడా ఏటా రూ.10 వేల ఆర్థిక సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. మన జీవితంలో ఎన్నో రకాలుగా సేవలందిస్తున్న వివిధ వృత్తుల వారికి గౌరవం ఇస్తూ.. దేశ చరిత్రలో కనీవినీ ఎరగని విధంగా 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, పదవులు ఇచ్చామన్నారు. చేనేత, హస్త కళల ఉత్పత్తులకు మరింతగా మార్కెటింగ్‌ కల్పించేందుకు ‘ఆప్కో– లేపాక్షి ఆన్‌లైన్‌ పోర్టల్‌’ను మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *