జిల్లా ఉపాధి కార్యలయo లో Job మేళ …

News
  • ఈరోజు విశాఖపట్నం ఎంప్లాయిమెంట్ ఆఫీస్ లో టెక్నికల్ ఎంప్లాయ్ మెంట్ ఆఫీసర్ సుధా గారు ప్రతి ఒక్క విద్యార్థి కూడా పదో తరగతి నుండి ఆన్లైన్లో ఇంటర్వ్యూలు పాల్గొనుటకు వారు ఈ నెల 22 నుండి ఒక వెబ్సైట్ను పెట్టారు అందులో ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అవుతారని విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీస్ ఆర్ కె సుధా గారు ప్రతి ఒక్కరికి చెపుతున్నారు ముఖ్యంగా మీరు ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ద్వారా ఈ యొక్క ఆన్ లైన్ వెబ్ సైట్ ను డౌన్లోడ్ చేసుకొని దానిలో రిజిస్టర్ అయ్యి మీకు మీ క్వాలిఫికేషన్ కి తగిన విధముగా మీకు మంచి మంచి జాబులు చేయుటకు తగ్గట్టుగా ఈ వెబ్ సైట్ ను ఈ 22వ తారీఖున ఎంప్లాయిమెంట్ ఆఫీస్ లో ఓపెన్ చేశారు దయచేసి అందరూ ఈ వెబ్ సైట్ ను ఉపయోగిస్తారని డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్ మెంట్ తరుపున నాన్ టెక్నికల్ డిపార్ట్ మెంట్ సుబ్బారెడ్డి గారు మరియు టెక్నికల్ ఆఫీసర్ కె సుధా గారు ప్రతి ఒక్కరిని వినియోగించుకోవాలని కోరుచున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *