భూముల్లేవు.. సాముల్లేరు..!

Politics

90 శాతం భూములు పేదల వద్దే

25 ఎకరాలపైన ఉన్న వారు 6 వేల మందే

పేద రైతుల కోసమే చట్టాలు!

భూముల విలువలను సవరిస్తాం

ధరణి రిజిస్ట్రేషన్లకు ముందే నిర్ణయం

సబ్‌ రిజిస్ట్రార్ల విచక్షణాధికారం రద్దు

రికార్డుల్లోని ధరలకే ఆస్తుల రిజిస్ట్రేషన్‌

ఆఫీసుకెళ్లిన అరగంటలోపే రిజిస్ట్రేషన్‌

చిన్నచిన్న లోపాలకు సర్వేనే పరిష్కారం

ప్రస్తుత కేసుల పరిష్కారానికే ట్రైబ్యునళ్లు

కొత్త భూవివాదాలపై కోర్టులకెళ్లాల్సిందే

సర్వేలో 1/70 భూములను ముట్టుకోం

ఇకపై ఒకే భూమిని నలుగురైదుగురు

రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం కుదరదు

భూమి ఎవరిపేరుతో ఉండాలన్న

నిర్ణయాధికారం ఇక కుటుంబానికే

శాసనమండలిలో సీఎం కేసీఆర్‌

కొత్త రెవెన్యూ బిల్లుకు ఆమోదం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *