చిమ్మచీకటి.. గూగుల్ మ్యాప్సే ఆధారం.. ఇంతలో అనూహ్యంగా..
న్యూఢిల్లీ: గూగుల్ మ్యాప్స్..కొత్త ప్రదేశానికి వేళ్లాలనుకునేవారి మార్గదర్శి! దీని ద్వారా ఎందరో నిత్యం తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. అయితే..గూగుల్ మ్యాప్స్ చూపించే దారిలోనే ప్రయాణిస్తూ ఓ వ్యక్తి అనూహ్యంగా మృత్యు ఒడికి చేరుకున్నాడు. మహారాష్ట్రలో ఈ దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సతీశ్ గులే అనే వ్యక్తి గురుశేఖర్ వద్ద డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వారిద్దరికీ అంతకుమనునపే పరిచయం ఉంది. కొవిడ్ కారణంగా సతీశ్ ఉద్యోగం కోల్పోవడంతో అతడిని గురుశేఖర్ తన వద్ద డ్రైవర్ ఉద్యోగం ఇచ్చాడు.
Continue Reading