యువకుల వేధింపులు.. బస్సాపని డ్రైవర్! మరోదారిలేక ఆ బాలికలు..

లక్నో: బస్సులో ఆకతాయిల వేధింపులు తట్టుకోలేని ఇద్దరు బాలికలు బస్సాపండి అంటూ డ్రైవర్‌ను వేడుకున్నారు. వారి వేధింపులు భరించలేకున్నాము..దిగిపోతామంటూ కాళ్లావేళ్లాపడ్డారు. కానీ డ్రైవర్ మాత్రం ససేమిరా అన్నాడు. యువకుల వేధింపులు మాత్రం ఆగలేదు. దీంతో నిస్సహాయ స్థితిలో కూరుకుపోయిన ఆ ఇద్దరు బాలికలు మరోదారిలేక దారుణ నిర్ణయం తీసుకున్నారు. వేగంగా వెళుతున్న బస్సు నుంచి అమాంతం కిందకు దూకేశారు. దీంతో ఒకరి తలకి గాయాలవగా మరొకరి కాలి ఎముక విరిగిపోయింది. మనసును కలిచివేసే ఈ ఉదంతం గురువారం గ్రేటర్ […]

Continue Reading

గవర్నర్ పదవి ఇప్పిస్తానంటూ రిటైర్డ్ జడ్జికి రూ.8.8 కోట్లు టోకరా

బెంగళూరు : గవర్నర్ పదవిపై ఆశపెట్టుకున్న రిటైర్డ్ జడ్జి దారుణంగా మోసపోయారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో తనకు సత్సంబంధాలు ఉన్నాయంటూ ఓ మోసగాడు ఆ రిటైర్డ్ జడ్జి నుంచి దాదాపు రూ.8.8 కోట్లు కొట్టేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. బెంగళూరు నగర క్రైమ్ బ్యూరో (సీసీబీ) పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మోసగాడిని గుర్తించారు. సీసీబీ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ హెచ్ఎం నాగరాజు మీడియాతో మాట్లాడుతూ, బాధితురాలు, రిటైర్డ్ జడ్జి గత ఏడాది డిసెంబరు 21న విల్సన్ గార్డెన్ […]

Continue Reading

సంక్రాంతికి ప్రభాస్‌ ఇస్తున్న గిఫ్ట్‌ ఇదే..!

రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ లేటెస్ట్‌ మూవీ ‘రాధేశ్యామ్’. ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమిది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ప్రభాస్‌ అభిమానులు ఈ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి హీరో ప్రభాస్‌, హీరోయిన్‌ పూజాహెగ్డే లుక్స్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. అయితే ఫ్యాన్స్‌ మాత్రం ఈ సినిమా సాలిడ్‌ అప్‌డేట్‌ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం సంక్రాంతికి అభిమానులను ఆకట్టుకునేలా చిత్ర […]

Continue Reading

‘మాస్టర్‌’ బిజినెస్‌ ఎంత?

కోలీవుడ్ హీరో విజయ్‌, డైరెక్టర్‌ లోకేష్‌ కనకరాజ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కి ఈ నెల 13వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం ‘మాస్టర్‌’. ఈ చిత్రంలో మరో హీరో విజయ్‌ సేతుపతి విలన్‌గా నటించడం గమనార్హం. మాళవికా మోహన్‌, ఆండ్రియా, శాంతను భాగ్యరాజ్‌, అర్జున్‌ దాస్‌, గౌరి జి కిషన్‌, అళగమ్‌ పెరుమాళ్‌, శ్రీమాన్‌, పూవైయార్‌ ఇతర తారాగణం నటించగా, అనిరుథ్‌ సంగీత బాణీలు సమకూర్చారు. కాగా ఈ చిత్రం బిజినెస్‌పై ఇపుడు కోలీవుడ్‌లో రసవత్తరంగా చర్చ […]

Continue Reading

రవితేజకు భారీ దెబ్బ తప్పదా.. ‘క్రాక్’కు ఎన్ని కోట్లు నష్టం..?

హైదరాబాద్ : అసలే కరోనా వైరస్.. ఆపై సినిమాలు కూడా లేవు.. అందులోనూ చాలా రోజులుగా అభిమానులు మంచి మసాలా సినిమా కోసం వేచి చూస్తున్నారు.. అలాంటి సమయంలో క్రాక్ ముందుగా వస్తున్నట్లు అనౌన్స్ చేశారు. సంక్రాంతికి ఐదు రోజుల ముందు థియేటర్స్ లో సందడి చేస్తానని చెప్పాడు రవితేజ. దాంతో ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుందాం అనుకున్నారు. అంతకుముందు మిరపకాయ్, కృష్ణ లాంటి సినిమాలతో పండక్కి వచ్చి విజయాలు అందుకున్నాడు మాస్ రాజా. అదే ఊపు […]

Continue Reading

కళ్యాణ్ రామ్ లిమిట్స్ దాటుతున్నాడా?

నందమూరి నటవారసుల్లో కళ్యాణ్ రామ్ కూడా ఒకడు. వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. కానీ అతడికి తన కెరీర్‌లో పెద్ద హిట్‌లు పడలేదు. కళ్యాణ్ రామ్ చేసిన పటాస్ సినిమా కెరీర్ హిట్‌గా నిలిచింది. దాని తరువాత మళ్లీ ఆ స్థాయి హిట్ అందుకోలేదు. దాంతో ఎలాగైన సరైన హిట్ అందుకోవాలని కళ్యాణ్ రామ్ ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగా వరుస సినిమాలు చేస్తూ జోరు చూపుతున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎన్నడూ లేనివిధంగా భారీ బడ్జెట్ […]

Continue Reading

భారతదేశం యొక్క మొదటి ఇన్నింగ్స్ 244 వద్ద, ఆస్ట్రేలియా 94 పరుగుల ఆధిక్యంలో ఉంది

సిడ్నీ: ఆస్ట్రేలియా, సిడ్నీ క్రికెట్ మైదానంలో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ యొక్క మూడవ రోజు, వారి బౌలర్ల ఉత్తమ ప్రదర్శన ఆధారంగా, టీమ్ ఇండియా మొదటి ఇన్నింగ్స్ 244 పరుగులకు తగ్గించబడింది. టీమ్ ఇండియా శనివారం 2 వికెట్లకు 96 పరుగులు చేయడం ప్రారంభించింది. టీం ఇండియా మొత్తం 100.4 ఓవర్లను ఎదుర్కొంది. భారత్ తరఫున చేతేశ్వర్ పుజారా 50 పరుగులు చేయగా, రిషబ్ పంత్ 36 పరుగుల ఉపయోగకరమైన ఇన్నింగ్స్ ఆడాడు. రవీంద్ర జడేజా […]

Continue Reading

సంపాదనలో ధోనీ ఫస్ట్‌.. రోహిత్‌ సెకండ్‌!

న్యూఢిల్లీ : టీమిండియా మాజీ కెప్టెన్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఐపిఎల్‌ 2021 సీజన్‌లో ధోనీ బరిలో దిగితే క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అత్యధికంగా రూ.150 కోట్లు వేతనం తీసుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటి వరకు ఐపిఎల్‌లో మొత్తం 13 సీజన్‌లు ఆడిన ధోనీ.. అత్యధికంగా రూ.137 కోట్లు వేతనంగా తీసుకున్నాడు. 2008లో ఏడాదికి రూ.6 కోట్ల చొప్పున మూడేళ్లకు రూ.18 కోట్లకు ధోనీని చెన్నై తీసుకుంది. […]

Continue Reading

ఐపీఎల్ ఫ్రాంఛైజీలకి డెడ్‌లైన్

ఐపీఎల్ 2021 సీజన్‌కి సంబంధించి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కసరత్తుల్ని ప్రారంభించింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా.. ఈ వారం ఆరంభంలో వర్చువల్‌గా ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్‌తో సమావేశమైన కౌన్సిల్ సభ్యులు.. ఐపీఎల్ 2021 సీజన్ వేలానికి సంబంధించి ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా బ్రిజేశ్ పటేల్ ఓ ప్రకటనని విడుదల చేశాడు. ఫిబ్రవరి రెండో వారంలో ఐపీఎల్ 2021 సీజన్‌ మినీ వేలం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ”ఐపీఎల్ టోర్నీలోని ఫ్రాంఛైజీలు […]

Continue Reading

కొట్టుకునే విధంగా మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు: బొత్స

గుంటూరు: చంద్రబాబు కోర్టులకు వెళ్లి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఈనెల 11న ఇవ్వాల్సిన అమ్మఒడి పథకాన్ని దుష్ట శక్తులు ఎన్నికల కోడ్ పేరుతో ఆపేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు అవసరమే కానీ కరోనా వల్ల అపాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా అన్ని కార్యక్రమాలు సీఎం జగన్‌ చేస్తున్నారని చెప్పారు. మనలో మనం కొట్టుకునే విధంగా మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Continue Reading