ఆసుపత్రి నుంచి డిశ్చార్జయిన గంగూలీ

గుండెపోటుతో కోల్ కతాలోని ఉడ్ ల్యాండ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని ఈ రోజు డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రి వెలుపల మాట్లాడుతూ. తన పరిస్థితి పూర్తిగా బాగుందని, వైద్యులకు, ఆసుపత్రి సిబ్బందికి కృతజ్ఞతలు చెబుతున్నానని తెలిపారు.కాగా, ఆయన నిన్ననే డిశ్చార్జి కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల ఆయనను వైద్యులు డిశ్చార్చి చేయలేదన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం గంగూలీ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు […]

Continue Reading

ముగిసిన తొలిరోజు ఆట..ఆసీస్‌దే ఆధిపత్యం

బోర్డర్‌-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా సీడ్నీ వేదికగా భారత్ ఆసీస్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నఆసీస్ ఆసీస్ 55 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం నుంచి కోలుకుని మూడో టెస్టులో తిరిగి జట్టులో చేరాడు. అయితే ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ దిగిన వార్నర్ (5) నిరాశపరచగా.. ఓపెనర్ విల్ […]

Continue Reading

సీక్రెట్‌గా ‘బస్ స్టాప్’ హీరోయిన్ పెళ్లి!

మారుతి డైరెక్ట్ చేసిన ‘బస్ స్టాప్’ మూవీలో ఓ హీరోయిన్‌గా నటించడం ద్వారా వెండితెరకు పరిచయమైన ఆనంది సీక్రెట్‌గా ఈ రోజు పెళ్లాడుతోందంటూ ప్రచారం గుప్పుమంటోంది. ‘బస్ స్టాప్’ మూవీ తర్వాత తెలుగులో రక్షిత పేరుతో రెండు మూడు సినిమాలు చేసినా సరైన పేరు రాకపోవడంతో ‘కాయల్’ మూవీతో కోలీవుడ్‌కు పరిచయమైంది. ఆ సినిమాతో కాయల్ ఆనందిగా పాపులర్ అయ్యింది. తాజాగా ఆమె సోక్రటీస్ అనే యువకుడిని తన స్వస్థలం వరంగల్‌లో ఈ రోజు రాత్రి ఎనిమిది […]

Continue Reading

నో వన్ సేఫ్.. రిలీజ్ డేట్ చెప్పేసిన సమంత

టాలీవుడ్ అగ్రకథానాయక సమంత తొలిసారిగా ఓ వెబ్ సిరీస్ లో నటించింది. సమంత హౌస్ట్ గా.. ఆహా ఫ్లాట్ ఫార్మ్ పై వస్తున్న సామ్ జామ్ మంచి సక్సెస్స్ ఫుల్ గా దూసుకెళ్తుంది. తాజాగా హిందీలో విజయవంతమైన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ కు సిక్వెల్ గా ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ రాబోతుంది. అయితే ఈ సిరీస్ లో సమంత నటించింది. అయితే ఆమె నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 త్వరలోనే రిలీజ్ కానుంది. ఫిబ్రవరి […]

Continue Reading

హీరో నాని కొత్త సినిమా శ్యామ్ సింఘా రాయ్ విశేషాలు.

హీరో నాని ప్రస్తుతం తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ శ్యామ్ సింఘా రాయ్ కోసం పనిచేస్తున్నారు. ఈ చిత్రం కోల్‌కతా మరియు బెంగాలీ నేపథ్యంలో ఉంటుంది. ఈ చిత్ర షూట్‌లో ఎక్కువ భాగం జరిగే ఒక పెద్ద సెట్‌ను మేకర్స్ నిర్మిస్తున్నారు. తాజా గా వినిపిస్తున్న వార్తల ప్రకారం, కాశీ ఆలయం మరియు పాతకాలపు కోల్‌కతా చుట్టుపక్కల వీధులను పోలిన భారీ సెట్‌ను నిర్మించడానికి ఎస్‌ఎస్‌ఆర్ నిర్మాతలు 6 కోట్ల రూపాయల భారీ సెట్ ను వేస్తున్నారు. స్పష్టంగా, […]

Continue Reading

7 భాషల్లో విడుదల కానున్న ‘రెడ్’

హైదరాబాద్:బ్లాక్ బస్టర్ హిట్ ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత రామ్ హీరోగా నటించిన ‘రెడ్’ చిత్రం ఈ నెల 14న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. మాళవికా శర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్ ఇందులో కథానాయికలు. తిరుమల కిషోర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంఫై ‘స్రవంతి’ రవి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్ర సమర్పకులు కృష్ణ పోతినేని మాట్లాడుతూ “రామ్ ద్విపాత్రాభినయం చేసిన తొలి చిత్రం ఇది. ఇటీవల విడుదల చేసిన టీజర్, థియేట్రికల్ […]

Continue Reading

ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట లభించింది. ముందస్తు అరెస్ట్‌ నిలిపివేయాలని ఆయన హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. వాదనలు, ప్రతివాదనలు విన్న ధర్మాసనం రెండు వారాల పాటు ఏ చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల18కి వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. అదేవిధంగా కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన రక్షణ పరికరాల కొనుగోళ్లలో తన అరెస్ట్ […]

Continue Reading

లేఅవుట్లను ప్రభుత్వమే అభివృద్ధి చేస్తే..: జగన్‌

అమరావతి: వైఎస్‌ఆర్ జగనన్న కాలనీల్లో సౌకర్యాలపై దృష్టిపెట్టాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో మరో 17వేల కాలనీలు నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఆ కాలనీల్లో పార్కులు, గ్రామ, వార్డు సచివాలయాలు, విలేజ్‌ క్లినిక్స్‌ వచ్చేలా నిర్మాణాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. భీమిలి-భోగాపురం మధ్య 6 లేన్ల రోడ్డుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. అలాగే గోస్తనీ నదిపై వంతెన నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. పురపాలిక, […]

Continue Reading

వైసీపీ నేతల మధ్య ప్రోటోకాల్ వివాదం

రాజమండ్రి: వైసీపీ నేతల మధ్య ప్రోటోకాల్ వివాదం నెలకొంది. సఖినేటిపల్లిలో రోడ్డు నిర్మాణం శంకుస్థాపన శిలాఫలకంపై తన పేరు ఎందుకు వేయలేదని ఎంపీ అనురాధను మాల కార్పొరేషన్ చైర్‌పర్సన్ అమ్మాజీ నిలదీశారు. అయితే కేంద్ర నిధులతో వేస్తున్న రోడ్డులో పేరు వేయాల్సిన అవసరం లేదని ఎంపీ అనురాధ చెప్పారు. దీంతో అధికారులు డ్రామా చేస్తున్నారంటూ అమ్మాజీ మండిపడ్డారు. అధికారపార్టీనేతలు వాదులాడుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఇరువురికి సర్ధిచెప్పడంతో వివాదం ముగిసింది.

Continue Reading

రాజకీయ మైలేజ్‌ కోసం నిరాధార ఆరోపణలు సిగ్గుచేటు

విజయవాడ: చంద్రబాబు పై ఏపీ పోలీస్‌ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు గురువారం మీడియాతో మాట్లాడారు. ‘రాజకీయ స్వలాభాల కోసం పోలీసులకు మతాలను ఆపాదించవద్దు. కుల, మత అనే భేదం లేకుండా ప్రజల కోసం సేవచేస్తున్నాం. రాజకీయ మైలేజ్‌ కోసం పోలీస్‌ వృత్తిపై నిరాధార ఆరోపణలు సిగ్గుచేటు.

Continue Reading