చిమ్మచీకటి.. గూగుల్ మ్యాప్సే ఆధారం.. ఇంతలో అనూహ్యంగా..

న్యూఢిల్లీ: గూగుల్ మ్యాప్స్..కొత్త ప్రదేశానికి వేళ్లాలనుకునేవారి మార్గదర్శి! దీని ద్వారా ఎందరో నిత్యం తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. అయితే..గూగుల్ మ్యాప్స్‌ చూపించే దారిలోనే ప్రయాణిస్తూ ఓ వ్యక్తి అనూహ్యంగా మృత్యు ఒడికి చేరుకున్నాడు. మహారాష్ట్రలో ఈ దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సతీశ్ గులే అనే వ్యక్తి గురుశేఖర్ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వారిద్దరికీ అంతకుమనునపే పరిచయం ఉంది. కొవిడ్ కారణంగా సతీశ్ ఉద్యోగం కోల్పోవడంతో అతడిని గురుశేఖర్ తన వద్ద డ్రైవర్ ఉద్యోగం ఇచ్చాడు.

Continue Reading

కడప జిల్లా ముద్దనూరులో రోడ్డుప్రమాదం

కడప జిల్లా ముద్దనూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ముద్దనూరు నుండి చిన్న దుద్యాల గ్రామానికి వెళ్తున్న ఆటోను పులివెందుల నుంచి ప్రొద్దుటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Continue Reading

ఎస్‌ఈసీ పిటిషన్‌పై విచారణ వాయిదా

అమరావతి: ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ఎన్నికల సంఘం అప్పీలు కోసం డివిజన్‌ బెంచ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన డివిజన్‌ బెంచ్‌.. విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఈ నెల 8న షెడ్యూల్‌ను విడుదల చేసింది. అయితే ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికలను నిర్వహించలేమని, ఈ ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును […]

Continue Reading

నా భర్త ఎక్కడున్నాడో తెలియదు… కస్టడీ విచారణలో అఖిలప్రియ

హైదరాబాద్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి అఖిలప్రియకు రెండో రోజు కస్టడీ విచారణ ముగిసింది. నార్త్ జోన్ డీసీపీ కమలేశ్వర్, ఇద్దరు ఏసీపీలు అఖిలప్రియను ప్రశ్నించారు. కిడ్నాపర్లతో భూమా అఖిల ప్రియ మాట్లాడిన కాల్స్‌పై విచారణ జరిపారు. తాను రాజకీయ నాయకురాలినని చాలా మంది కాల్స్ చేస్తుంటారని, అందులో భాగంగానే గుంటూరు శ్రీనుతో మాట్లాడినట్లు అఖిలప్రియ పోలీసులకు తెలిపారు. భర్త భార్గవ్‌రామ్ ఆచూకీపై కూడా పోలీసులు ప్రశ్నించారు. తన భర్త ఎక్కడ ఉన్నాడో తెలియదని అఖిలప్రియ […]

Continue Reading

ప్రకాశం జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం.!

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా దర్శి మండలంలో వారంరోజులుగా కోళ్లు మృత్యువాతపడుతుండటం కలవరానికి గురిచేస్తున్నది. వందల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతుండటంతో బర్డ్‌ ఫ్లూగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన కోళ్ల శాంపిళ్లను పశుసంవర్థకశాఖ అధికారులు ఇప్పటికే పరీక్షల నిమిత్తం పంపారు. కోళ్ల మృతికి సాధారణ వైరస్సే కారణమని పశుసంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు. మృత్యువాతపడిన కోళ్లను ముందు జాగ్రత్తగా పూడ్చిపెడుతున్నారు. కానీ స్థానికులు మాత్రం కొళ్ల మృతికి బర్డ్‌ ప్లూనే కారణమని […]

Continue Reading

కామారెడ్డి, నిజామాబాద్‌లో వ్యాక్సినేషన్‌పై మంత్రి వేముల సమీక్ష

హైదరాబాద్ : కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ ఏర్పాట్లపై జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులతో రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. గత 10 నెలలుగా ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టిన కరోనాకు వ్యాక్సిన్ తీసుకువచ్చిన శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా విధి నిర్వహణలో పాల్గొన్న పోలీసులకు, పారిశుధ్య కార్మికులకు, వైద్యులకు, అధికారులందరికీ ధన్యవాదాలన్నారు. భారత […]

Continue Reading

నిమ్మగడ్డపై సజ్జల సంచలన వ్యాఖ్యలు…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగాల్సిన పంచాయితీ ఎన్నికలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకొని షెడ్యూల్ రిలీజ్ చేసి, ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తున్న అమ్మఒడి పధకంపై దీని ప్రభావం పడింది. అయితే, ఎన్నికల కమిషన్ ఆదేశాలను పక్కన పెట్టి అమ్మఒడి పధకాన్ని అమలు చేయడానికి సిద్ధం కావడంతో పాటుగా ఏపీ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణను నిలిపివేయాలని కోరుతూ కోర్టుకు వెళ్లారు. కోర్టు […]

Continue Reading

అతడి కోసం క్యూ కడుతున్న స్టార్ హీరోలు..

గోపీచంద్ మలినేని, రవితేజ కాంబో హ్యాట్రిక్ కొట్టిన విషయం తెలిసిందే. వీరి కాంబోలో వచ్చిన క్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో వీరి హ్యాట్రిక్ కొట్టారు. ఈ సినిమాతో అందాల రాసి శ్రుతిహాసన్ రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కరోనా తర్వాత విడుదల మొట్టమొదటి భారీ బడ్జెట్ సినిమాతోనే కాకుండా మొట్టమొదటి బ్లాక్ బస్టర్‌గా కూడా పేరు తెచ్చుకుంది. ఈ ఏడాదిని మాస్ మహరాజ్ రవితేజ గొప్ప విజయంతో ప్రారంభించాడు. అయితే ప్రస్తుతం ఈ సినిమా దర్శకుడు […]

Continue Reading

తొలి రౌండ్ లోనే వెనుదిరిగిన పివి సింధు..

కరోనా తర్వాత భారత స్టార్ షెట్లర్ పివి సింధు థాయ్‌లాండ్ ఓపెన్ 2021 లో పాల్గొంది. అయితే ఈ టోర్నీ మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లోనే ఓటమిపాలై వెనుదిరిగింది సింధు. తొలి రౌండ్‌లో డెన్మార్క్ కు చెందిన మియా బ్లిచ్‌ఫెల్డ్‌ చేతిలో 21-16, 24-26, 13-21 తేడాతో ఓడిపోయింది. ప్రత్యర్థి పై మొదటి రౌండ్లో ఆధిపత్యం చూపించిన సింధు రెండో రౌండ్ ను కూడా అలానే ప్రారంభించింది. కానీ ఆ తర్వాత బ్లిచ్‌ఫెల్డ్‌ పుంజుకొని రెండు, మూడు […]

Continue Reading

పవన్ కల్యాణ్ మూవీకి సాయిపల్లవి గ్రీన్‌సిగ్నల్‌..!

పవన్ కల్యాణ్-రానా కాంబినేషన్ లో అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్టు ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఘనంగా లాంఛ్ అయింది. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ షురూ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో సాయిపల్లవిని వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ పొజిషన్ లో తీసుకునేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తుండగా..సాయిపల్లవి నో చెప్పినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఇదే న్యూస్ మరోసారి లైమ్‌లైట్ […]

Continue Reading