ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా చంపిన భార్య

హైదరాబాద్ : వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఈ ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ రుద్ర భాస్కర్‌, ఎస్‌ఐ గోవర్ధన్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… చాంద్రాయణగుట్ట న్యూ ఇందిరానగర్‌కు చెందిన మహిళ ఐదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమె కొన్నాళ్లుగా షేక్‌ బిలాల్‌ హుస్సేన్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం భర్తకు తెలియడంతో మందలించాడు. అది మనసులో పెట్టుకున్న ఆమె తన ప్రియుడితో […]

Continue Reading

సాగర్రోడ్డుపై ఐటీఐవిద్యార్ది ఆత్మహత్య

నవతెలంగాణ-వనస్థలిపురం: ఐటీఐ విద్యార్థి సాగర్‌రోడ్డు జాతీయ రహదారిపై చెట్టుకు ఉరివేసుకు న్నాడు. ఈ సంఘటన మంగళవారం వనస్ధ్థపురం పోలీస ్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం గుడితండాకు చెందిన రమావత్‌ లక్ష్మణ్‌నాయక్‌(26) ఐటీఐ పూర్తి చేశాడు. చదువుకు దగ్గ ఉద్యోగం దొరక్క మానసిక ఒత్తిడికి గురైయ్యాడు. మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఎంతకూ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టగా సాగర్‌రోడ్డు జాతీయ […]

Continue Reading

రెవెన్యూ వివాదాలకు విరామం

తిరువూరు మండలంలో ఓ రైతుకు 5 ఎకరాల భూమి ఉంది. రికార్డుల ప్రకారం సర్వే నెంబరు 10గా ఉంది. కానీ క్షేత్రస్థాయిలో ఆయన స్వాధీనంలో ఉన్న భూమి సర్వేనెంబరు 11. గత కొంతకాలంగా దీనిపై వివాదం చెలరేగుతోంది. నూజివీడు ప్రాంతానికి చెందిన పలు గ్రామాల్లో మెట్ట భూములను రైతులు దశాబ్దాల తరబడి సాగు చేస్తున్నారు. కానీ రికార్డు పరంగా వారికి ఏ ఆధారం లేదు. ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో రీసర్వేతో […]

Continue Reading

హస్తకళల కళాకారులకూ ఏటా రూ.10 వేలు

అమరావతి:  హస్తకళల ద్వారా జీవనోపాధి పొందుతున్న వారికి కూడా ఏటా రూ.10 వేల ఆర్థిక సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. మన జీవితంలో ఎన్నో రకాలుగా సేవలందిస్తున్న వివిధ వృత్తుల వారికి గౌరవం ఇస్తూ.. దేశ చరిత్రలో కనీవినీ ఎరగని విధంగా 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, పదవులు ఇచ్చామన్నారు. చేనేత, హస్త కళల ఉత్పత్తులకు మరింతగా మార్కెటింగ్‌ కల్పించేందుకు ‘ఆప్కో– లేపాక్షి ఆన్‌లైన్‌ పోర్టల్‌’ను మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో […]

Continue Reading

విపత్తుల నిర్వహణకు శాశ్వత వ్యవస్థ

రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయాలి.. ప్రభుత్వం వద్ద ఎటువంటి ప్రణాళిక లేదు విపత్తులకు ముందు తీసుకునే చర్యలు కీలకం రాష్ట్ర ఆదాయానికి హైదరాబాద్‌ కల్పవృక్షం దీనిని కాపాడుకోవడానికి 12 వేల కోట్లు లేవా? ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో ఎన్‌డీఎంఏమాజీ వైస్‌ చైర్మన్‌ మర్రి శశిధర్‌రెడ్డి

Continue Reading

టాక్సీ డ్రైవర్లను ఆదుకోవాలి

కరోనా లాక్‌డౌన్‌, తాజాగా భారీ వరదల వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన టాక్సీ యజమానులు, డ్రైవర్లను ఆదుకోవాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4.5 లక్షల మంది డ్రైవర్లు టాక్సీల ద్వారా ఉపాధి పొందుతున్నట్లు మంగళవారం ప్రకటనలో తెలిపారు. యజమానులు చెల్లించాల్సిన పన్నులను ఆరు నెలలు రద్దు చేయడంతో పాటు సరిహద్దు టాక్స్‌ను సైతం మినహాయించే విధంగా వెసులుబాటు కల్పించాలని కోరారు. సొంత టాక్సీ ఉన్న […]

Continue Reading

మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం

మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల మంగళవారం మరో అల్పపీడనం ఏర్పడింది. వచ్చే రెండు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశముందనీ, పలు చోట్ల భారీ వర్షాలు పడొచ్చని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి నాగరత్నం తెలిపారు. వనపర్తి జిల్లా ఘన్‌పూర్‌లో అత్యధికంగా 6.3 సెంటీమీటర్లు, యాదాద్రి భువనగిరి జిల్లా గుండాలలో 5.5, రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో 5.5 సెంటీమీటర్లు, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం […]

Continue Reading

మళ్లీ ఎన్డీయేకే అధికారం

న్యూఢిల్లీ: బిహార్‌లో మరోసారి నితీశ్‌ సారథ్యంలోని ఎన్డీఏనే అధికారంలోకి వస్తుందని లోక్‌నీతి–సీఎస్‌డీఎస్‌ చేపట్టిన ఒపీనియన్‌ పోల్‌లో వెల్లడైంది. అక్టోబర్‌ 10–17 తేదీల మధ్య జరిపిన ఈ ప్రీ–పోల్‌ సర్వే బిహార్‌లోని 7 కోట్ల ఓటర్ల నాడిని కనిపెట్టే ప్రయత్నం చేసింది. సీఎం పీఠంపై నితీశ్‌కుమార్‌నే ఉంటారని ఈ సర్వే అంచనా వేసింది. అదే సమయంలో ఆర్జేడీ, కాంగ్రెస్‌ తదితర పారీ్టల మహాఘఠ్‌బంధన్‌కు మెజారిటీకి తక్కువగా సీట్లు దక్కుతాయని వెల్లడైంది. దివంగత రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ తనయుడు చిరాగ్‌ సారథ్యంలోని ఎల్‌జేపీకి 2 […]

Continue Reading

గబ్బర్ వంద వేస్ట్.. పంజాబ్ హ్యాట్రిక్ గెలుపు..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్ 38 వ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (Kings XI Punjab) మరియు ఢిల్లీ క్యాపిటల్స్(DC)పై 5వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది.

Continue Reading

మా వీసాలపై హామీ ఇవ్వండి: పాకిస్థాన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో జరగనున్న 2021 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు పాకిస్థాన్‌ ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బందికి వీసాలపై హామీ ఇవ్వాలని ఆ దేశ క్రికెట్ బోర్డు పేర్కొంది. భారత్‌, పాక్‌ మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తల కారణంగా ఇప్పటికే ఓ ద్వైపాక్షిక సిరీస్‌ రద్దయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది అక్టోబర్‌లో భారత్‌లో జరగనున్న ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు తమకు వీసాల మంజూరుపై హామీ ఇవ్వాలని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు కార్యనిర్వాహణ అధికారి వసీం ఖాన్‌ […]

Continue Reading