లారీ ఢీకొని ముగ్గురు మృతి

ఘాజీపూర్‌: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘాజీపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం రోడ్డు పక్కన వాహనం కోసం ఎదురుచూస్తూ నిలబడ్డ ఏడుగురు వ్యక్తులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. జమానియా కొత్వాలి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఘాజీపూర్‌ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. మృతులు […]

Continue Reading

ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త…

హైదరాబాద్: పండుగ సీజన్ వచ్చేస్తోంది. దీంతో బ్యాంకులు కూడా కస్టమర్లను ఆకర్షించడానికి పలు రకాల ఆఫర్లు అందిస్తున్నాయి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులపై అదిరిపోయే బంపరాఫర్లు అందుబాటులో ఉంచాయి. అంతేకాకుండా ఆన్‌లైన్ దిగ్గజ ఈకామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు పోటాపోటీ ఆఫర్లు అందిస్తున్నాయి. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సహా దేశీ దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన కస్టమర్లకు సూపర్ ఆఫర్లు అందిస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లు […]

Continue Reading

బ్రేకింగ్: నలుగురు పిల్లలను గొడ్డలితో నరికి చంపేసాడు.!

మహారాష్ట్రలోని జల్గావ్‌ లో దారుణ ఘటన జరిగింది. 3-12 సంవత్సరాల మధ్య వయసున్న నలుగురు పిల్లలను గొడ్డలితో నరికి చంపాడు గుర్తు తెలియని వ్యక్తి.. తల్లి తండ్రులు పని కోసం బయటకు వెళ్ళగా నలుగురు పిల్లలను దారుణంగా చంపేసాడు. జల్గావ్‌లోని బోర్ఖేడా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. తల్లిదండ్రులు, మెహతాబ్ మరియు రుమాలి భీలాలా, మధ్యప్రదేశ్ నుండి వచ్చి నివాసం ఉంటున్నారు. పొలాలలో పని చేయడానికి ఆ గ్రామంలోకి వచ్చారు. శుక్రవారం… వాళ్ళు పని చేస్తున్న పొలం […]

Continue Reading

మళ్లీ సాధారణ స్థితికి పెట్రోలు అమ్మకాలు

న్యూఢిల్లీ: దేశంలో లాక్‌డౌన్ తర్వాత అమాంతం తగ్గిన పెట్రోలు విక్రయాలు మళ్లీ ఊపందుకున్నాయి. ఈ నెలలో గణనీయంగా పెరిగి కరోనా ముందునాటి స్థితికి చేరుకున్నాయి. దేశంలోని మూడు ప్రభుత్వ రంగ రిటైలర్ల డీజిల్ విక్రయాలు అక్టోబరులో 8.8 శాతం పెరిగినట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డేటాను బట్టి తెలుస్తోంది. దేశంలోని మొత్తం ఇంధన డిమాండ్‌ (2.65 మిలియన్ టన్నులు)లో 40 శాతం వాటా కలిగిన డీజిల్ విక్రయం గత నెలతో పోలిస్తే 24 శాతం పెరిగింది.

Continue Reading

అక్రమంగా నిర్మించిన ఇంట్లో ఉన్న అక్రమ నేత చంద్రబాబు: మంత్రి అనిల్

కర్నూలు: టీడీపీ అధినేత చంద్రబాబు ఇల్లు వరదలు వస్తే మునిగిపోతుంది..ఎవరూ ముంచక్కర్లేదని మంత్రి అనిల్ వ్యాఖ్యానించారు. కరకట్టపై అక్రమంగా నిర్మించిన ఇంట్లో ఉన్న అక్రమ నేత చంద్రబాబు అని అనిల్ ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఫ్లడ్ మేనేజ్‌మెంట్‌ చేయలేదంటున్నారని, 1998 వరదల్లో శ్రీశైలం పవర్ హౌస్‌ను ముంచింది చంద్రబాబు కాదా? అని మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్ రాష్ట్రానికి టూరిస్టుల్లా వస్తున్నారని ఎద్దేవాచేశారు. ”నేను సీఎంగా ఉంటే అలా చేసేవాడిని….ఇలా చేసేవాడినని చంద్రబాబు అంటున్నారు. చంద్రబాబు 14 ఏళ్ళు […]

Continue Reading

ముగిసిన ఖమ్మం బాలిక అంత్యక్రియలు.. 30 నిమిషాలకే మృతదేహం తరలింపు

ఓ కామాంధుడి దాడిలో తీవ్రంగా గాయపడిన ఖమ్మం జిల్లాకు చెందిన బాలిక (12) చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే. బాధిత బాలిక మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి తరలించారు. అయితే మృతదేహాన్ని అక్కడికి తీసుకువచ్చిన 30 నిమిషాలకే అధికారులు అంత్యక్రియలకు తరలించారు. మృతదేహం వద్ద బాధిత కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. గ్రామమంతా శోక సంద్రంలో మునిగి పోయింది. ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పాలేరు ఎమ్మెల్యే కందాళ […]

Continue Reading

రూ.75 స్మారక నాణాన్ని విడుదల చేసిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) కు నేటితో 75 ఏళ్లు పూర్తయ్యాయి. శుక్రవారం ఎఫ్ఏఓ 75వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) 75 రూపాయాల స్మారక నాణాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎనిమిది పంటలకు సంబంధించిన 17 రకాల బయోఫోర్టిఫైడ్ రకాలను కూడా జాతికి అంకితం చేశారు. అయితే ఎఫ్ఏఓ వార్షికోత్సవం రోజున ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ ఫుడ్ డేగా జరుపుకోవడం ఆనవాయితీగా […]

Continue Reading

స్టూడియోలో అగ్ని ప్రమాదంపై నాగ్‌ ట్వీట్‌

హైదరాబాద్‌: అన్నసూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం జరగలేదని కథానాయకుడు, నిర్మాత నాగార్జున స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుందని వార్తలు ప్రచారమయ్యాయి. ఓ సినిమా షూటింగ్‌ కోసం వేసిన సెట్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పుకొచ్చారు. అంతేకాదు దట్టమైన పొగతో కూడిన వీడియోలు కూడా చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో నాగార్జున సోషల్‌మీడియాలో స్పందించారు. ఈ ప్రచారంలో నిజం లేదని తేల్చి చెప్పారు. ‘ఈ రోజు […]

Continue Reading

జూరాల ప్రాజెక్ట్ 49 గేట్లు ఎత్తివేత

మహబూబ్‌నగర్: ఎగువ నుంచి వస్తున్న నీటితో జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం అధికంగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా… ప్రస్తుత నీటిమట్టం 316.340మీటర్లుగా ఉంది. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలకు గాను… ప్రస్తుత నీటి నిల్వ 5.699టీఎంసీలకు చేరింది. వరద ప్రవాహం అధికంగా ఉండటంతో అధికారులు ప్రాజెక్ట్ 49 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 5,47,000 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 6,03,468క్యూసెక్కులుగా నమోదు అయ్యింది.

Continue Reading

నేటి నుంచి బతుకమ్మ

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను చాటే బతుకమ్మ పండుగ శుక్రవారం ప్రారంభం కానుంది. తొమ్మిదిరోజుల పాటు (ఈనెల 24 వరకు) ఈ పండుగ జరుగుతుంది. శతాబ్దాల చరిత గల బతుకమ్మ ఉత్సవాలను 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. మహిళలు, యువతులు, బాలికలకు ప్రీతిపాత్రమైన ఈ పండుగలో తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మను నిర్వహిస్తారు. చివరిరోజు సద్దుల బతుకమ్మను నిర్వహిస్తారు. ఈసారి కరోనా, వర్షాల ప్రభావం బతుకమ్మల మీద పడనుంది. ఈ కారణంగా ప్రభుత్వం ప్రత్యేక […]

Continue Reading