ఖమ్మంలో కిలాడి లేడీ, ఆమె ప్లానింగ్, దాన్ని అమలు చేయడం మామూలుగా లేదుగా

ఆమెకు డబ్బు పిచ్చి. పైగా అది కూడా ఈజీగా.. వీలైనంత స్పీడ్‌గా సంపాదించాలన్నదే ఆమె లక్ష్యం. దీనికోసం ఆమె ఎంచుకున్న మార్గం మోసం. ఇలా ఏళ్ల తరబడి వివిధ ప్రాంతాల్లో మోసాలకు పాల్పడుతూ చివరకు కేసులు పాలై కటకటాలు లెక్కపెడుతున్న మాయలేడి ఫ్యామిలీ కథ ఇది. చూడ్డానికి ఓ పద్దతి కలిగిన కుటుంబం నుంచి వచ్చిన మహిళగా పిక్చరిస్తూ .. భర్త, ముగ్గురు కుమారులతో కలిసి ఉంటోంది. తాము హైదరాబాద్‌, విజయవాడ తదితర నగరాల్లో సుమారు 250 […]

Continue Reading

ఏపీలో కరోనా తగ్గుముఖం

AP Covid-19 Live Updates: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. మరోవైపు పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుంటే 34 మంది కరోనాతో మరణించారు. కానీ, రికవరీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 6,349 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. రాష్ట్రంలో గత 24 […]

Continue Reading

ముంబై చేతిలో రాజస్థాన్ చిత్తు

హైదరాబాద్: రాజస్థాన్ రాయల్స్‌తో నిన్న రాత్రి జరిగిన ఐపీఎల్ 20వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్ (79) అద్భుత ఇన్నింగ్స్‌కు తోడు బౌలర్లు, ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా చెలరేగిపోవడంతో ముంబై ఖాతాలో మరో విజయం పడింది. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన ముంబై నాలుగింటిలో గెలిచి 8 పాయింట్లతో మెరుగైన రన్‌రేట్ కారణంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో ముంబై నిర్దేశించిన 193 పరుగుల భారీ విజయ […]

Continue Reading

స్పీడ్ పెంచిన ఈసీ.. బ్యాలెట్‌ బాక్సులొచ్చాయ్‌..

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం బ్యాలెట్‌ బాక్సులు నగరానికి చేరుకున్నాయి. బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు అని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించిన మరునాడే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి మంగళవారం సాయంత్రానికి దాదాపు 5,700 బాక్సులు వచ్చాయని సంస్థ వర్గాలు తెలిపాయి. విశాఖపట్టణం నుంచి 4,750, చిత్తూరు నుంచి 950 బాక్సులను పది లారీల్లో తీసుకువచ్చారు. ఈ బాక్సులను చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లే గ్రౌండ్‌లో భద్రపర్చారు. నాలుగైదు రోజుల్లో ఏపీలోని అన్ని జిల్లాల నుంచి దాదాపు 29 వేల […]

Continue Reading

తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం..!

హైదరాబాద్‌: ఉత్తర అండమాన్‌ సముద్రం, తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఈ నెల 9న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఆ తర్వాత 24 గంటల్లో ఇది వాయువ్య దిశగా ప్రయాణించి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ కోస్తా ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో 5.8 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మంగళవారం మంచిర్యాల, కరీంనగర్‌, వరంగల్‌, ములుగు, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో […]

Continue Reading

అయ్యన్నకు మతి భ్రమించింది: జయరాం

మాజీ మంత్రి అయ్యన్న డిమాండ్‌  అమరావతి: ‘పచ్చ’ కళ్ల వానికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని ఉద్దేశించి రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌ విమర్శించారు. తాడేపల్లిలో మంగళవారం ఆయన తనను కలిసిన మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. టీడీపీ అధికారం కోల్పోయాక మంత్రులుగా పనిచేసిన మాజీలకు పూర్తిగా మతిభ్రమించిందన్నారు.

Continue Reading

ఎమ్మెల్సీలుగా జకియా, సురేష్‌ ప్రమాణ స్వీకారం

అమరావతి: వైఎస్సార్‌సీపీ నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన జకియా ఖానమ్, పెనుమత్స సూర్యనారాయణరాజు (సురేష్‌) మంగళవారం పదవీ ప్రమాణస్వీకారం చేశారు. వీరిద్దరి చేత ఉదయం 11 గంటలకు మండలి చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ తన చాంబర్‌లో ప్రమాణస్వీకారం చేయించారు. దైవసాక్షిగా వారు పదవీ స్వీకారం చేశారు.

Continue Reading

ప్రేమించిన అమ్మాయిని వేధిస్తున్నాడని…

హైదరాబాద్ : ప్రేమించిన యువతిని తండ్రి వరుసైన వ్యక్తే వేధింపులకు గురిచేస్తున్నాడన్న కక్షతో ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి అతడిని హత్య చేసి చెరువుకట్ట సమీపంలో పాతిపెట్టాడు. ఈ సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగింది. మంగళవారం సాయంత్రం పోలీస్ స్టేషన్‌ ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో బాలానగర్‌ డీసీపీ పి.వి.పద్మజ వివరాలు వెల్లడించారు. కడపజిల్లాకు చెందిన మహిళ హౌజ్‌కీపింగ్‌ ఉద్యోగం చేస్తోంది. ఈమెకు 14 సంవత్సరాల కుమార్తె ఉంది. మొదటి భర్త చనిపోవడంతో ఎల్లమ్మ […]

Continue Reading

హత్రాస్ ఘటనలో కొత్త ట్విస్ట్.. నిందితుడితో బాధితురాలు ఫోన్‌ సంబాషణలు ?

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ దారుణంలో కొత్త ట్విస్ట్‌ తెర మీదకు వచ్చింది. బాధితురాలు, ప్రధాన నిందితుడు ఏడాది నుంచి ఫోన్‌లో మాట్లాడుకుంటున్నట్లు పోలీసులు చెప్పుకొస్తున్నారు. బాధితురాలు ప్రధాన నిందితుడితో నిరంతరం ఫోన్‌ టచ్‌లో ఉన్నట్లు వారు గుర్తించారు. బాధితురాలి సోదరుడు సత్యేంద్ర పేరిట ఉన్న నంబర్‌ నుంచి సందీప్‌కు క్రమం తప్పకుండా కాల్స్ వచ్చినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. మరోవైపు పోలీసుల తీరుపై దళిత సంఘాలతో పాటు విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయ్‌. కావాలనే కేసును […]

Continue Reading

అనిశా వలలో దేవాదాయ శాఖ ఉద్యోగి

నందిగామ శుకశ్యామలాంబ సమేత శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ తోట శోభనాద్రి రూ.25 వేలు లంచం తీసుకుంటూ మంగళవారం అనిశా (అవినీతి నిరోధక శాఖ) అధికారులకు చిక్కారు. అనిశా డీఎస్పీ శరత్‌బాబు వివరాల ప్రకారం… శివాలయంలో బండ్ల సుధీర్‌ 2009 నుంచి అటెండర్‌గా పని చేస్తున్నారు. 2014లో ఉద్యోగం రెగ్యులర్‌ చేశారు. అతని తండ్రి అనారోగ్యం బారిన పడటంతో 2016లో దీర్ఘకాలిక సెలవు పెట్టారు. అనంతరం విధుల్లో చేరడానికి ముగ్గురు ఈవోల చుట్టు తిరిగినా ఫలితం […]

Continue Reading