కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం

కరోనాతో మృతి చెందిన ఆర్టీసీ ఉద్యోగి కుటుంబానికి తోటి ఉద్యోగులు అండగా నిలిచారు. గవర్నర్‌పేట- 2 డిపోలో విధులు నిర్వహిస్తున్న శుభాకరరావు కరోనాతో గత జులైలో మృతిచెందారు. దీంతో వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆర్టీసీ ఉద్యోగులు తమ ఒక రోజు వేతనాన్ని అందించారు. ఈ మేరకు గురువారం అశోక్‌నగర్‌లోని బాధిత కుటుంబాన్ని మంత్రి పేర్ని వెంకట్రామయ్యతో కలిసి ఆర్టీసీ ఉద్యోగులు పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని మాట్లాడుతూ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. […]

Continue Reading

Hathras Gang Rapeపై CBI ఎంక్వైరీ జరపాలని తండ్రి ఆక్రందన

రాజకీయ నాయకుల మాట ఏమైపోయినా.. దేశమంతటా వినిపిస్తుంది Hathras Gang Rape గురించి ఆవేదనే. సోషల్ మీడియా వేదికగా ఈ ఘటనపై విచారణ జరిపి సరైన న్యాయం జరగాలంటూ గొంతెత్తున్నారు. ఇంతటి ఘోరమైన ఘటనకు ప్రస్తుతం నడుస్తున్న న్యాయ విచారణ సరిపోదని దీనిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఎంక్వైరీ చేయాలని కోరుతున్నాడు బాధితురాలి తండ్రి. ఈ ఇన్వెస్టిగేషన్స్ మాకు సరైన న్యాయంగా అనిపించలేదు. ఈ కేసును CBIకి అప్పగించాలని కోరుతున్నాం. ప్రస్తుతం కుటుంబమంతా హౌజ్ […]

Continue Reading

మెదక్‌ జిల్లా కొల్చారం మండలంలో

మెదక్‌ : మెదక్‌ జిల్లా కొల్చారం మండలంలో మెదక్‌- హైదరాబాద్‌ జాతీయ రహదారి కిష్టాపూర్‌ వద్ద గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో చిన్నారి సహా నలుగురు దుర్మరణం చెందారు. ఎదురెదురుగా వస్తున్న ఆటో, కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ నుంచి మెదక్‌ వైపు వెళ్తున్న కారు.. మెదక్‌ నుంచి కిష్టాపూర్‌ వైపు తొమ్మిది మందితో వెళ్తున్న ఆటోను బలంగా ఢీ కొట్టింది. ఈ […]

Continue Reading

ఆత్మాహుతి దాడిలో 9మంది మృతి

కాబూల్‌ : దక్షిణ ఆఫ్ఘనిస్తాన్‌లోని మిలటరీ చెక్‌పాయింట్‌పై ఆత్మాహుతి దాడి జరగడంతో 9మంది మరణించారని ఆఫ్ఘన్‌ అధికారి తెలిపారు. వీరిలో నలుగురు పౌరులు వున్నారని చెప్పారు. హెల్మండ్‌ ప్రావిన్స్‌ గవర్నర్‌ ప్రతినిధి ఒమర్‌ జవాక్‌ మాట్లాడుతూ, బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ దాడిలో ముగ్గురు భద్రతా సిబ్బంది, ఒక బాలుడు గాయపడ్డారని చెప్పారు. దాడి జరిగిన సమయంలో ఆ వైపుగా వెళుతున్న వాహనం కూడా దాడికి గురైందని, మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు వున్నారని తెలిపారు. ఈ […]

Continue Reading