జిల్లా ఉపాధి కార్యలయo లో Job మేళ …

ఈరోజు విశాఖపట్నం ఎంప్లాయిమెంట్ ఆఫీస్ లో టెక్నికల్ ఎంప్లాయ్ మెంట్ ఆఫీసర్ సుధా గారు ప్రతి ఒక్క విద్యార్థి కూడా పదో తరగతి నుండి ఆన్లైన్లో ఇంటర్వ్యూలు పాల్గొనుటకు వారు ఈ నెల 22 నుండి ఒక వెబ్సైట్ను పెట్టారు అందులో ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అవుతారని విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీస్ ఆర్ కె సుధా గారు ప్రతి ఒక్కరికి చెపుతున్నారు ముఖ్యంగా మీరు ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ద్వారా ఈ యొక్క ఆన్ […]

Continue Reading

మైనర్ బాలిక పై దారుణం..

మాయమాటలు చెప్పి మైనర్‌ బాలికను గర్భవతిని చేశాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలిక (14) స్థానిక ఉన్నత పాఠశాలలో 9వ తరగతి పూర్తి చేసింది. అదే గ్రామానికి చెందిన శవ్వ మహేశ్‌ ఏడాదిగా ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. స్కూల్‌, కిరాణానికి వెళ్లే సమయంలో వేధించేవాడు. మాట్లాడకుంటే చంపేస్తానని బెదిరించి, ఏడాది కాలంగా ఆమెపై లైంగికదాడికి […]

Continue Reading

సోమవారం సాయంత్రానికి తుంగభద్ర డ్యాం మొత్తం 33 గేట్లలో

సోమవారం సాయంత్రానికి తుంగభద్ర డ్యాం మొత్తం 33 గేట్లలో 30 గేట్లను ఎత్తి సుమారు 1,02,830 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ► శ్రీశైలం ప్రాజెక్ట్‌లోకి 3,10,232 క్యూసెక్కులు చేరుతుండగా..  పది గేట్లను పది అడుగుల మేరకు ఎత్తి 2, 78,000 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలో 211.96 టీఎంసీల నిల్వతో నీటిమట్టం 884.40 అడుగులుగా నమోదైంది. ► నాగార్జునసాగర్‌ నుంచి మిగులుగా ఉన్న 2,38,624 క్యూసెక్కులను 16 గేట్ల ద్వారా దిగువకు […]

Continue Reading

మహిళల ఆధ్వర్యంలో లక్ష రిటైల్‌ షాపులు

అమరావతి: వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా పథకాల ద్వారా ప్రభుత్వం అందజేసిన ఆర్థిక సహాయంతో మహిళల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రిటైల్‌ షాపుల కేటగిరీలోనే లక్ష వరకు కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని సెర్ప్, మెప్మాలు ప్రణాళికలు సిద్ధం చేశాయి. ఇతర వ్యాపార మార్గాలపైనా చర్చించేందుకు ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం మంగళవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో సమావేశం కానుంది.

Continue Reading

ప్రకాశంలో ఆగని కరోనా ఉధృతి

ప్రకాశం : జిల్లాలో కరోనా ఉధృతి ఆగడం లేదు. తాజాగా 409 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 43,131 కి చేరింది. కాగా, గడిచిన 24 గంటల్లో కరోనా భారిన పడి ఇద్దరు మృతి చెందారు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనా కారణంగా 422 మంది చనిపోయారు. సోమవారం నాడు 91 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం జిల్లాలో 10,935 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

Continue Reading

డైనమిక్‌ సీఎం వైఎస్‌ జగన్‌

అమరావతి: వినూత్న ఆలోచనలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే సమర్థత ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఉందని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ ప్రశంసించారు. ప్రజలకు ఏ మాత్రం భారం కాకుండా విద్యుత్‌ రంగాన్ని కాపాడాలనే ఆయన ఆలోచనలు అభినందనీయమన్నారు. సంస్కరణ దిశగా అడుగులేస్తున్న ఏపీకి కేంద్రం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి, గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ సీఎండీ సాయిప్రసాద్‌ సోమవారం ఆర్‌కే సింగ్‌తో ఢిల్లీలో భేటీ […]

Continue Reading

మరో రికార్డును సొంతం చేసుకున్న ఏబీ డెవిలియర్స్

న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) తరపున ఆడి 200 సిక్సులు కొట్టిన ఆటగాళ్ల జాబితాలోకి తాజాగా దక్షిణ ఆఫ్రికా ఆటగాడు ఏబీ డెవిలియర్స్ చేరాడు. ఇప్పటివరకు ఈ జాబితాలో కేవలం క్రిస్ గేల్ మాత్రమే ఉన్నాడు. గేల్ ఆర్‌సీబీ టీంలో ఉన్నప్పుడు మొత్తం 239 సిక్సులు బాదాడు. సోమవారం జరిగిన మ్యాచ్‌తో ఏబీ డెవిలియర్స్ కూడా 200 సిక్సులు పూర్తిచేసి ఈ జాబితాలోకి వచ్చేశాడు. సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏబీ డెవిలియర్స్ 30 బంతుల్లో […]

Continue Reading

సరూర్‌నగర్ చెరువులో నవీన్ మృతదేహం లభ్యం

సరూర్‌నగర్ సమీపంలో వరదనీటిలో కొట్టుకుపోయిన నవీన్ మృతదేహం లభ్యమైంది. సోమవారం డీఆర్ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సరూర్‌నగర్‌ చెరువుగండి నుంచి సుమారు 35 అడుగుల దూరంలో అతడి మృతదేహాన్ని గుర్తించారు. వివరాలు.. అల్మాస్‌గూడ కాలనీకి చెందిన నడిగొప్పు నవీన్‌ కుమార్‌కు భార్య శాలిని, ఇద్దరకు కుమార్తెలు ఉన్నారు. శివ అనే వ్యక్తి వద్ద ఎలక్ట్రీషియన్ వద్ద నవీన్ పనిచేస్తున్నాడు. అయితే ఆదివారం సాయంత్రం శివతో కలిసి అతని స్కూటీపైనే నవీన్ అల్మాస్‌గూడకు బయలుదేరాడు. అయితే మార్గమధ్యలో తపోవన్‌కాలనీ వద్ద […]

Continue Reading

25 దేశాలకు హైదరాబాద్ ఓషన్ కేంద్రం సునామీ సేవలు

న్యూఢిల్లీ : హైదరాబాద్ నగరంలోని భారతీయ సునామీ ప్రారంభ హెచ్చరికల కేంద్రం 25 హిందూ మహాసముద్ర దేశాలకు సునామీ సేవలు అందిస్తుందని కేంద్రం ప్రకటించింది. హైదరాబాద్ నగరంలోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్‌ఫర్‌మేషన్ కేంద్రం 25 దేశాలకు సునామీ సేవలు అందిస్తుందని కేంద్రమంత్రి హర్షవర్ధన్ తాజాగా వెల్లడించారు.ఈ మేర రాజ్యసభలో ఓ ప్రశ్నకు మంత్రి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. భూవిజ్ఞానమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని హైదరాబాద్ కేంద్రం ఇంటర్ గవర్నమెంటల్ ఓషనోగ్రాఫిక్ కమిషన్ లో భాగంగా సేవలు అందించనుంది. […]

Continue Reading

ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం

మీర్‌పేట్‌ కార్పొరేషన్‌లో ముంపు సమ స్యను అధిగమించటానికి శాశ్వతంగా పరి ష్కారం త్వరలో ట్రంక్‌లైన్‌తో లభిస్తుందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కార ణంగా వరద నీటితో ముంపునకు గురైన ప్రాంతాలను ఆదివారం అర్ధరాత్రి, సోమవారం పరిశీలించారు. ఇబ్బందులలో ఉన్న ప్రజలకు ఆహారం, తాగునీళ్లు, పాలు ఇతర వస్తువులు అందజేయాలని అధికారులను ఆదేశించారు. రూ.23 కోట్ల నిధులతో చేపట్టిన ట్రంక్‌ లైన్‌ పనులు చివరి దశలో ఉన్నాయని, […]

Continue Reading