ఆలయాలపై కుట్రలను ఛేదిద్దాం

అమరావతి: దేవాలయాలను అడ్డం పెట్టుకుని కొందరు రాజకీయ పార్టీల ముసుగులో రాష్ట్ర ప్రభుత్వానికి మచ్చ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఆలయాలపై జరుగుతున్న ఈ కుట్రలను ఛేదిద్దామని ఆయన అధికారులకు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవదాయ శాఖ అధికారులతో శుక్రవారం ఆయన ఆ శాఖ కమిషనర్‌ పి. అర్జునరావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు

Continue Reading

ఎంపీ లాడ్స్‌ను వెంటనే పునరుద్ధరించండి

కేంద్రానికి వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విజ్ఞప్తి  న్యూఢిల్లీ: పార్లమెంట్‌ సభ్యులు తమ పరిధిలో చేపట్టే వివిధ అభివృద్ధి పనుల కోసం ఏటా కేటాయించే ఎంపీ లాడ్స్‌ నిధులను వెంటనే పునరుద్ధరించాలని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కేంద్రాన్ని కోరారు. రాజ్యసభలో శుక్రవారం మంత్రులు, ఎంపీల జీతభత్యాల కోతకు సంబంధించిన బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు

Continue Reading

మంత్రి ఈటల పేషీలో ఏడుగురికి కరోనా

డ్రైవర్లు, గన్‌మెన్లు, సహాయకులకు పాజిటివ్‌ మంత్రికీ టెస్ట్‌.. ఆయనకు నెగెటివ్‌గా నిర్ధారణ నేడు యథావిధిగా విధులకు హాజరవుతానని మంత్రి వెల్లడి  హైదరాబాద్‌: వైద్య, ఆరోగ్య శాఖ మం త్రి ఈటల రాజేందర్‌ పేషీలో ఏడుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వీరిలో ఇద్దరు డ్రైవ ర్లు, మరో ఇద్దరు పీఏలు, ముగ్గురు గన్‌మెన్లు ఉన్నట్లు మంత్రి ఈటల రాజేందర్‌

Continue Reading

మరో 8,096 కేసులు..

రాష్ట్రంలో కరోనా విలయం కొనసాగుతోంది. గురువారం నుంచి శుక్రవారం వరకు 74,710 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 8,096 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అ యినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 6,09,558కి పెరిగింది. తాజా గా తూర్పుగోదావరిలో అత్యధికంగా 1,405, పశ్చిమగోదావరిలో 1,035 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 11,803 మంది కరోనా నుంచి కోలుకో గా.. మొత్తం రికవరీలు 5.19 లక్షలకు చేరుకున్నాయి. కరోనా కాటుకి రాష్ట్రంలో మరో 67 మంది […]

Continue Reading

మరో వివాదంలో వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి.

వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మరో వివాదంలో చిక్కుకున్నారు. పోలీస్ అధికారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు శ్రీదేవి పేరుతో ఓ ఆడియో క్లిప్ వైరల్‌గా మారింది. అందులో సీఐని నోటికొట్టినట్లు ఆమె దూషించారు. అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిని పట్టుకున్నందుకు సీఐకి చివాట్లు పెట్టారు. వాళ్లు నా మనషులు.. వదలిపెడతావా? లేదా? అంటూ హెచ్చరించారు. తాను తలుచుకుంటే రెండు నిమిషాల్లోనే వెళ్లిపోతావ్ అంటూ మండిపడ్డారు శ్రీదేవి. ప్రస్తుతం ఆ ఆడియో క్లిప్‌పై ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం […]

Continue Reading

ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఢీకొన్న లారీ

కృష్ణా: జిల్లా నందిగామ మండలం మునగ చెర్ల వద్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న బస్సును వేగంగా వస్తున్న లారీ వెనుక నుండి ఢీకొనడంతో లారీ, బస్సు బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి వస్తున్న ఎస్‌వీకేడీటీ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని లారీ క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన ఇద్దరిని రిస్క్ చేసి […]

Continue Reading

మరో ముగ్గురికీ డ్రగ్స్‌ సెగ

మాదకద్రవ్యాల కేసు మరో ముగ్గురి మెడకూ చుట్టుకుంది. నటుడు, వ్యాఖ్యాత అకుల్‌ బాలాజీ, మాజీ ఎమ్మెల్యే ఆర్‌.వి.దేవరాజ్‌ తనయుడు ఆర్‌.వి.యువరాజ్‌, కొన్ని కన్నడ చిత్రాల్లో నటించిన కథానాయకుడు సంతోశ్‌కుమార్‌లకు సీసీబీ పోలీసులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. శనివారం ఉదయం పది గంటలకు తమ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తాను హైదరాబాద్‌లో ఉన్నందున విచారణకు హాజరయ్యేందుకు మరికొంత గడువు కావాలని అకుల్‌ బాలాజీ కోరారు. విమానంలో రావాలని అధికారులు చేసిన సూచనలతో, ఆయన […]

Continue Reading

రేపు అల్పపీడనం

ఉత్తర తమిళనాడు తీరానికి దగ్గరలో ఈశాన్య బంగాళాఖాతం ప్రాంతంలో ఈ నెల 20న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి, విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడనం కారణంగా ఈ నెల 24వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, కోస్తా, రాయలసీమల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కానుందన్నారు. అల్పపీడనం నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది.

Continue Reading

రాష్ట్రంలో కోవిడ్‌ కేసులు తగ్గుముఖం

సీఎంకు వివరించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రికవరీ రేటు 84.48 శాతం, మరణాల రేటు 0.86 శాతం అందుబాటులో బెడ్లు, అన్ని వైద్య సేవలు  అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తెలిపారు. కోవిడ్‌-19 నివారణ చర్యలపై సీఎం శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

Continue Reading

రాకాసి నాలాకు బాలిక బలి

అప్పటిదాకా జోరుగా కురుస్తున్న వర్షం తెరిపినివ్వడం.. తన ఆన్‌లైన్‌ క్లాసులూ ముగియడంతో ఆ బాలిక.. ‘అమ్మా.. కాసేపు సైకిల్‌ మీద ఆడుకొనస్తా’ అని చెప్పి బయటకు వెళ్లింది. అప్పటికి వాన ఆగినా వరద ప్రవాహం తగ్గలేదు ఆ నీళ్ల మధ్యే సైకిల్‌ తొక్కుతున్న చిన్నారికి ఏది రోడ్డు.. ఏది గొయ్యి.. ఏది నాలా అనేది తెలియడం లేదు. సైకిల్‌పై వెళుతున్న ఆ పాప, గల్లీలోని ఓ మలుపు వద్ద ఉన్న ఓపెన్‌ నాలాలో పడిపోయింది. నాలుకలు చాస్తున్నట్లుగా […]

Continue Reading