తన నివాసంలో ధర్మ పరిరక్షణ దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్….

తూర్పుగోదావరి జిల్లా అతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి దివ్యరథం దగ్ధమైన ఘటనను నిరసిస్తూ జనసేన, భాజపా ఆందోళనబాట పట్టాయి. రెండు పార్టీల నేతలు సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టారు. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి ధర్మ పరిరక్షణ దీక్షకు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లోని తన నివాసంలో ఈరోజు ఉదయం ధర్మ పరిరక్షణ దీక్షను చేపట్టారు. ధర్మ పరిరక్షణ దీక్షకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు, శ్రేణులు ఈ […]

Continue Reading

మూడు రాజధానులపై మరోసారి క్లారిటీ ఇచ్చిన కేంద్రం

మూడు రాజధానుల అంశంపై కేంద్రం మరోసారి క్లారిటీ ఇచ్చింది. రాజధాని అంశంలో జోక్యం చేసుకోబోమంటూ ఇప్పటికే ఏపీ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం రెండు సార్లు అఫిడవిట్ దాఖలు చేసింది. తాజాగా ఇదే అంశంపై కేంద్ర హోంశాఖ.. హైకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. మూడు రాజధానుల్లో కేంద్రం పాత్రపై మరింత క్లారిటీ ఇచ్చింది. విభజన చట్టం ప్రకారం మూడు రాజధానులు తప్పులేదని కేంద్రం తేల్చిచెప్పింది. విభజన చట్టంలో ఒకే రాజధాని ఉండాలని ఎక్కడా లేదని స్పష్టం చేసింది. […]

Continue Reading

రేషన్ కార్డు ఉందా? అయితే ఒక విషయం తెలుసుకోవాలి!

రేషన్ కార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీని ద్వారా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పీడీఎస్) ద్వారా చౌక ధరలే రేషన్ సరుకులు తీసుకోవచ్చు. సాధారణంగా మూడు రకాల రేషన్ కార్డులు ఉంటాయి. ఏపీల్- దారిద్ర్య రేఖకు పైన ఉన్న వారికి, బీపీఎల్-దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న వారికి,అంత్యోదయ- వికలాంగులు. రాష్ట్ర ప్రభుత్వాలు వారి ప్రజలకు ఈ కార్డులను జారీ చేస్తూ ఉంటాయి. రేషన్ సరుకులు తీసుకోవడం మాత్రమే కాకుండా రేషన్ కార్డును గుర్తింపు కార్డుగా […]

Continue Reading

రవీంద్ర భారతి వద్ద ఆత్మహత్యయత్నం కలకలం..

రవీంద్ర భారతి వద్ద ఆత్మహత్యయత్నం కలకలం రేaపింది. తెలంగాణ వచ్చిన తరువాత నాకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆరుచుకుంటు పెట్రోల్ పోసుకున్నట్లు స్థానికుల వెల్లడించారు. అతను ప్రయివేట్ ఉద్యోగిగా పని చేస్తాడు. సగం శరీరం కాలినట్టు ప్రత్యక్ష సాక్షి తెలిపాడు. ఆత్మహత్యయత్నం విషయం తెలిసిన పోలీసులు..మంటలు ఆర్పేసి, బాధితుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాధితుడు మహబూబ్‌నగర్ జిల్లా కడ్తాల్ వాసిగా గుర్తించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినా మా బతుకులు మారలేదని బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. ‘కేసీఆర్ సార్.. […]

Continue Reading

అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ జరపాలి: అమర్‌నాథ్ రెడ్డి

అమరావతి: అంతర్వేది ఘటన ఒక మతంపై జరిగిన దాడిగా చూడాలని టీడీపీ నేత అమర్‌నాథ్‌రెడ్డి అన్నారు. అంతర్వేది ఘటనపై కేంద్ర హోం మంత్రి జోక్యం చేసుకుని సీబీఐ విచారణ జరిపించి నిజాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. రథం దగ్ధం కావడంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు. ఈ మధ్యకాలంలో మతపరమైన దాడులు పెచ్చుమీరాయని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా హిందూ దేవాలయాలపైనా దాడులు జరుగుతున్నాయన్నారు. ఉత్తరాంధ్రలో సింహాచలం అప్పన్నస్వామి ట్రస్ట్ బోర్డుపై పుంఖానుపుంఖాలుగా కథనాలు వస్తున్నాయని…టీటీడీ విషయంలో కూడా […]

Continue Reading

20 లాటరీ టికెట్లు కొంటే మొత్తం తగిలాయి.. అదృష్టం మామూలుగా లేదు!

లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి చాలామంది ఉద్యోగాలు పోయి రోడ్డున పడుతుంటే మరికొందరేమో లాటరీలు పుణ్యమా అంటూ కోటీశ్వరులు అవుతున్నారు. టైంపాస్‌, అదృష్టాన్ని పరీక్షించుకుందాం అని కొన్న టికెట్లు వారిని జమిందారులను చేస్తుంది. ఇదివరకు ఓ వ్యక్తి బీచ్‌లో 25 లాటరీ టికెట్లు కొన్నాడు. ఒకటి కాకపోయినా మరొకటి అయినా తగులుతుంది అనుకున్నాడు. వింత ఏంటంటే.. అతనికి 25 టికెట్ల లాటరీ గెలుచుకున్నాడు. ఈ విషయం మరువక ముందే మరో సంఘటన చోటు చేసుకున్నది. వర్జీనియా సౌత్బోస్టన్‌కి చెందిన […]

Continue Reading

లోన్ మారటోరియం కేసు.. కేంద్రం, ఆర్బీఐకి సుప్రీంకోర్టు చివరి అవకాశం

న్యూఢిల్లీ: లోన్ మారటోరియం కేసులో కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐకి సుప్రీంకోర్టు చివరి అవకాశం ఇచ్చింది. రెండు వారాల్లో సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో రుణాల ఈఎంఐ చెల్లింపులకు అదనపు గడువు ఇచ్చిన నేపథ్యంలో దీన్ని వినియోగించుకున్న రుణగ్రహీతలపై పడే భారాన్ని తగ్గించే విధంగా ఒక నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. ఇదే చివరి అవకాశమని ఇకపై కేసు విచారణను వాయిదా వేయబోమని త్రిసభ్య ధర్మాసనం చెప్పింది. కేంద్ర ప్రభుత్వానికి రెండు వారాల గడువు […]

Continue Reading

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం… కరోనా రోగి మృతి

ఒంగోలు: ప్రకాశం జిల్లా పంగులూరు మండలం కొండమంజులూరు క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందింది. బస్సును కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. వృద్ధురాలికి కరోనా పాజిటివ్ కావటంతో చికిత్స కోసం ఒంగోలు నుండి విజయవాడ తీసుకు వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Continue Reading

శ్రీవారి సేవలో మేయర్ బొంతు రామ్మోహన్

తిరుమల: హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నభూతో నభవిష్యత్ అనే విధంగా కేసీఆర్ తెలంగాణాలో నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు. నూతన చట్టం ద్వారా పట్టాదారులు ఇకపై తమ భూముల హక్కుల కోసం ఎటువంటి ఇబ్బందులు పడే అవకాశం ఉండదని చెప్పారు. నూతన చట్టం పట్ల ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారన్నారని బొంతు రామ్మోహన్ అన్నారు.

Continue Reading

సాయి వల్లే శ్రావణి ఆత్మహత్య.. దేవ్ రాజ్ రెడ్డి వివరణ

మౌనరాగం, మనసు మమత లో నటిస్తున్న నటి శ్రావణి ఆత్మహత్య దుమారం రేపుతోంది. నటి శ్రావణి కేసులో నిందితుడిగా ఆరోపిస్తున్న టిక్ టాక్ దేవరాజ్ రెడ్డి కీలక విషయాలు తెలిపాడు. సాయి వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని, తన దగ్గర పూర్తి ఆధారాలు, ఆడియో రికార్డ్స్ ఉన్నాయంటున్నాడు. రియల్ ఎస్టేట్ సాయి, శ్రావణి తమ్ముడు శివ, RX100 ప్రొడ్యూసర్ అశోక్ రెడ్డి వల్ల శ్రావణి ఆత్మహత్య చేసుకుంది.శ్రావణ నన్ను కాదని సాయితో పాటు అశోక్ రెడ్డి తో […]

Continue Reading