హైదరాబాద్‌లో మహిళపై అత్యాచారం.. పబ్లిక్ టాయిలెట్‌లో మృతదేహం..

దేశంలో అత్యాచారాల పర్వం కొనసాగుతోంది. చట్టాలంటే లెక్కచేయకుండా.. శిక్షలంటే భయం లేకుండా.. దారుణాలకు ఒడిగడుతున్నారు కామాంధులు. తాజాగా హైదరాబాద్‌ నడిబొడ్డున దారుణం జరిగింది. గుర్తు తెలియని మహిళను దుండుగులు అత్యాచారం చేసి.. ఆపై హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని పబ్లిక్ టాయిలెట్‌లో పడేసి పరారయ్యారు. సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే వంతనె పక్కన ఉన్న మూత్రశాలలో మంగళవారం ఉదయం ఓ మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం […]

Continue Reading

ప్రకాశం జిల్లాలో తగ్గని కరోనా దూకుడు

ప్రకాశం: జిల్లాలో కరోనా మహమ్మారి దూకుడు తగ్గడం లేదు. తాజాగా మరో 867 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసులతో జిల్లా వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 31,545 లకు చేరింది. కాగా, తాజాగా నమోదైన వాటిలో ఒంగోలులో అత్యధికంగా 223 కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా భారిన పడిన నలుగురు మృతి చెందారు. జిల్లాలో వరకు కరోనా మృతుల సంఖ్య 337కి చేరింది. కాగా, మంగళవారం నాడు కరోనా […]

Continue Reading

బోల్డ్ పాత్రలో నటించనున్న సీనియర్ నటి శ్రియ.

హిందీ యువ హీరో ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో వచ్చి సూపర్ హిట్ అయిన అంధాధున్ సినిమాను తెలుగులో నితిన్ హీరోగా రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోతో పాటు సమానంగా ఉండే టబు పాత్రను తెలుగులో ఎవరితో చేయిస్తే బాగుంటదని ఆలోచిస్తోన్న చిత్రబృందం ఈ పాత్ర కోసం చాలా మందినే పరిశీలించింది. కొంత నెగెటివ్ టచ్, కొంత బోల్డ్‌గా ఉండే ఈ పాత్రను తెలుగులో కూడా ఆమె చేయనుందని కొన్ని రోజులు […]

Continue Reading

ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా : 2-1 తో సిరీస్ కోల్పోయిన ఆసీస్…

ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జరుగుతున్న మూడు మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో నిన్న జరిగిన చివరి మ్యాచ్ ఆసీస్ గెలిచింది. అయితే ఇంతకముందు జరిగిన రెండు మ్యాచ్ లు గెలిచి సిరీస్ సొంతం చేసుకున్న ఇంగ్లాండ్ ఆసీస్ ను వైట్ వాష్ చేయాలనీ చూసింది. కానీ చివరి మ్యాచ్ గెలిచిన ఆసీస్ 2-1 తో సిరీస్ కోల్పోయింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. అందులో […]

Continue Reading

టీవీ నటి శ్రావణి ఆత్మహత్య

హైదరాబాద్‌ : టీవీ నటి శ్రావణి బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్‌ ఎస్సార్‌నగర్‌ మధునగర్‌లోని తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను హాస్పిటల్‌కు తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. కొంతకాలం క్రితం ఓ యువకుడు ఆమెకు టిక్‌టాక్‌ ద్వారా శ్రావణికి పరిచయం అయ్యాడు. అయితే సదరు యువకుడు తరుచూ శ్రావణిని డబ్బులు ఇవ్వమంటూ వేధించేవాడని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. అతని వేధింపులు భరించలేకే ఆత్మహత్యకు పాల్పడి […]

Continue Reading

ఓ దొంగ.. 58 చోరీలు

విశాఖ: స్క్రూ డ్రైవర్‌, కటింగ్‌ ప్లేయర్‌, గునపం వంటి సాధారణ వస్తువులతోనే ఓ దొంగ మూడేళ్లలో 58 చోట్ల ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. తుదకు సీసీ ఫుటేజీ నిఘాకు చిక్కి పోలీసులకు పట్టుబడ్డాడు. అతనితో పాటు సహకరించిన మరో ఇద్దరినీ అరెస్టు చేశారు. మంగళవారం విశాఖ నగర పోలీసు కమిషనర్‌ మనీష్‌ కుమార్‌ సిన్హా వెల్లడించిన ప్రకారం… విశాఖ మధురవాడ దరిలోని ఓ చర్చి పాస్టర్‌ ఇంట్లో ఆగస్టు 16న 40 తులాల బంగారం చోరీ అయినట్లు […]

Continue Reading

విద్యావిధానంలో ప్రభుత్వాల జోక్యం పరిమితంగా ఉండాలి.. ప్రధాని మోదీ

అందుబాటులో అందరికీ నాణ్యమైన విద్య ప్రధాన లక్ష్యాలకు అనుగుణంగా రూపొందించిన నూతన విద్యావిధానంలో ప్రభుత్వాల జోక్యం తక్కువగా ఉండాలని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) పై అన్ని రాష్ట్రాల గవర్నర్లు, విద్యాశాఖ మంత్రులు, వైస్‌ఛాన్సలర్లతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘దేశ ఆకాంక్షలను నెరవేర్చడానికి ముఖ్యమైన ఆయుధం విద్య. గత కొన్ని సంవత్సరాలుగా మన విద్యా విధానంలో గొప్ప మార్పులేవీ చోటు చేసుకోలేదు. దాంతో […]

Continue Reading

పెరిగిన పగటిపూట ఉష్ణోగ్రతలు

వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఎండలు మండుతున్నాయి. పగటి పూట పెరుగుతున్నాయి. మధ్యాహ్న సమయంలో ఉక్కపోత ఎక్కువగా ఉంటోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎండల తీవ్రత మంగళవారం కూడా కొనసాగింది. పగటి పూట ఉష్ణోగ్రతల వల్ల ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మచిలీపట్నంలో 36.4, కడపలో 36.3, రాజమహేంద్రవరం, తునిల్లో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి

Continue Reading

డ్రగ్స్‌ కేసులో నటి సంజన అరెస్టు

మాదక ద్రవ్యాల కేసులో దక్షిణాది సినీ నటి సంజన గల్రానీని బెంగళూరు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ముందస్తు నోటీసులు లేకుండానే ఉదయం సెర్చ్‌ వారెంట్‌తో స్థానిక ఇందిరానగరలోని ఆమె నివాసంలో సోదాలు చేపట్టారు. సంజనకు చెందిన రెండు ఫోన్లు, ల్యాప్‌టాప్‌, పెన్‌డ్రైవ్‌ తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. కరోనా యాంటీజెన్‌ పరీక్షల తర్వాత సాయంత్రం ఎనిమిదో ఏసీఎంఎం రిమాండ్‌ కోర్టులో హాజరు పరిచి అనంతరం ఐదు రోజుల పోలీసు కస్టడీకి […]

Continue Reading

అదే దృశ్యం!

సాలూరు రూరల్‌: మళ్లీ మళ్లీ అవే దృశ్యాలు…గిరిజనులకు తప్పని తిప్పలు..చలించని పాలకులు…రోగం వచ్చిందంటే, ఆస్పత్రికి వెళ్లాలంటే నరకయాతనే. వాహనం వచ్చే దారి లేదు…డోలీయే దిక్కు. కిలోమీటర్లు కొండకోనల్లో మోసుకుంటూ తీసుకువెళ్లాల్సిందే. 2018 జూలై 30న విజయనగరం జిల్లా సాలూరు మండలం సిరివర గ్రామానికి చెందిన కొండతామర గిందే అనే బాలింతను 10 కిలోమీటర్లు డోలీతో మోసుకువెళ్లిన ఘటన జాతీయ మానవ హక్కుల కమిషన్‌ దృష్టికి వెళ్లింది. అయితేనేం, ఇప్పటికీ అదే సీన్‌. ఈసారి డోలీలో కొదమ పంచాయతీ పోయిమాలకు […]

Continue Reading