నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో నిర్వహిస్తున్న ఈ సమావేశాల్లో కరోనా వ్యాప్తి నివారణ, బాధితులకు అందుతున్న వైద్యం, భారీ వర్షాల వల్ల జరిగిన పంట నష్టం, తీసుకోవాల్సిన చర్యలు, వ్యవసాయరంగం, పంటల నియంత్రిత సాగు, కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ బిల్లుల విధానం, కొత్తరెవెన్యూ చట్టం చర్చించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే..ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఎస్టీ, మైనారిటీల రిజర్వేషన్లు, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ తదితర […]

Continue Reading

రాష్ట్ర విద్యాచట్టంలో సవరణలకు కృషి

తెలంగాణ విద్యాచట్టం-82లో సవరణల కోసం ప్రభుత్వానికి సిఫారసు చేస్తానని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ వినోద్‌ కుమార్‌ తెలిపారు. విద్యారంగంలోని ప్రైవేట్‌ ఉద్యోగులకు యాజమాన్యాలు ప్రతీ నెలా జీతాలు చెల్లించేలా చట్ట సవరణ చేయాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేలా కృషి చేస్తానని చెప్పారు. ఆదివారం రాష్ట్ర ప్రైవేట్‌ సాంకేతిక కళాశాలల లెక్చరర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల సంఘం ప్రతినిధులు వినోద్‌ కుమార్‌ను ఆయన అధికారిక నివాసంలో కలిసి వారి సమస్యలపై వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్‌ […]

Continue Reading

విశాఖ సెంట్రల్‌ జైల్‌కు నూతన్‌ నాయుడు

విశాఖపట్నం: మాజీ ఐఏఎస్‌ అధికారి పి.వి.రమేశ్‌ పేరిట పలువురికి ఫోన్‌ చేసి మోసం చేసిన కేసులో సినీ నిర్మాత నూతన్‌ నాయుడికి కోర్టు రిమాండ్‌ విధించడంతో పోలీసులు ఆయనను విశాఖ సెంట్రల్‌ జైల్‌కు తరలించారు. దళిత యువకుడు శ్రీకాంత్‌కు శిరోముండనం చేసిన కేసులో ఇప్పటికే నూతన్‌ నాయుడు భార్య ప్రియామాధురి సహా ఏడుగురు అరెస్టయిన విషయం తెలిసిందే

Continue Reading

వైద్య శాఖ అనుమతి రాగానే రోడ్డెక్కనున్న సిటీ బస్సులు

అమరావతి: రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో సిటీ బస్సులు నడిపేందుకు ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రణాళిక రూపొందించింది. లాక్‌డౌన్‌ 4.0లో భాగంగా ప్రజా రవాణాపై ఆంక్షలు ఎత్తేయడంతో సిటీ బస్‌లు తిప్పేందుకు వైద్య ఆరోగ్య శాఖను ఏపీఎస్‌ ఆర్టీసీ సంప్రదించింది. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌ రెడ్డికి ఆర్టీసీ అధికారులు లేఖ రాశారు. హెల్త్‌ ప్రోటోకాల్‌ ప్రకారం సిటీ సర్వీసులు నడుపుతామని అందులో పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అనుమతి రాగానే విజయవాడ, విశాఖలో సిటీ […]

Continue Reading

ఏపీలో పైసల్లేవ్.. కరోనా పేషేంట్లకిచ్చే 2 వేలు బంద్!

ప్రభుత్వం ఏ పని చేసినా ముందు వెనకా ఆలోచించుకొని చేయాలి. పేదలకు సాయం చేయాల్సిందే కానీ ఆ భారం ప్రజలపై పడకూడదు. అదే నాయకుడి లక్షణం. ప్రభుత్వం ఒకసారి ఒక పథకం మొదలుపెడితే ఎన్ని కష్టాలొచ్చినా ఆ పథకాన్ని కొనసాగించాలి. ప్రభుత్వాలు మారితే ఆ పథకాలు కొనసాగించాలా లేదా అన్నది అప్పుడు ఆ ప్రభుత్వ పెద్దలపై ఆధారపడి ఉండగా మొదలు పెట్టిన ప్రభుత్వం అయితే ఆ పథకానికి కట్టుబడే ఉండాల్సిన అవసరం ఉంటుంది.కానీ ఏపీ ప్రభుత్వం హడావుడిగా […]

Continue Reading

అంతర్వేదిలో క్రీ.పూ. 300 సమయంలో నిర్మించిన శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి చెందిన ఊరేగింపు రథం అగ్నికి ఆహుతి కావడం వెనుక కుట్ర దాగి ఉందని వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. రథం కాలిపోయిన విధానాన్ని నిశితంగా పరిశీలిస్తే, ఈ అనుమానం కలుగుతోందని ఆదివారమిక్కడ మీడియాతో అన్నారు. కింది నుంచి పైదాకా ఒకేసారి ఈ రథం తగులబడడం అనుమానాస్పదంగా ఉందని చెప్పారు. ఒకవేళ కరెంటు షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి ఉంటే ఈ రకంగా రథం పూర్తిగా బూడిదయ్యే అవకాశం […]

Continue Reading

వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకాలు ప్రారంభం

అమరావతి: రాష్ట్రంలో వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకాలు సోమవారం నుంచి అమలులోకి రానున్నాయి. సీఎం వైఎస్‌ జగన్‌ తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ పథకాలను ప్రారంభించనున్నారు. వీటి ద్వారా అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయడంతోపాటు గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందచేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే అమలులో ఉన్న వైఎస్సార్‌ అమృత హస్తం, మధ్యాహ్న భోజన పథకం, బాలామృతం, వైఎస్సార్‌ బాల సంజీవనికి అదనంగా వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ […]

Continue Reading

ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్‌పై వేటు.. స్టీవ్‌స్మిత్ ఆశ్చర్యం

ఇంగ్లాండ్ టెస్టు టీమ్ కెప్టెన్ జో రూట్‌కి టీ20 జట్టులో చోటు దక్కకపోవడంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో శుక్రవారం నుంచి మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లో ఇంగ్లాండ్ తలపడనుండగా.. మంగళవారం ఇంగ్లాండ్‌, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) వన్డే, టీ20 జట్లని ప్రకటించింది. వన్డే జట్టులోకి జో రూట్‌ని ఎంపిక చేసిన ఈసీబీ.. టీ20 టీమ్‌లో మాత్రం చోటివ్వలేదు. మూడు ఫార్మాట్లలోనూ అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌గా ఉన్న జో రూట్‌ […]

Continue Reading

కశ్య్‌పకు అనుమతి..జాతీయ శిబిరానికి సైనా

న్యూఢిల్లీ: తన భర్త పారుపల్లి కశ్య్‌పకు జాతీయ క్యాంప్‌లో పాల్గొనే అవకాశం కల్పించడంతో సైనా బెట్టు వీడింది. గోపీచంద్‌ అకాడమీలో జరిగే జాతీయ శిక్షణ శిబిరంలో పాల్గొననుంది. థామస్‌ అండ్‌ ఉబెర్‌ కప్‌ ఫైనల్స్‌ కోసం సోమవారం నుంచి ఈ నెల 27 వరకు జాతీయ శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నారు. మూడు వారాలపాటు సాగే క్యాంప్‌లో సైనా, కశ్య్‌పతోపాటు సాయి ప్రణీత్‌, కిడాంబి శ్రీకాంత్‌, డబుల్స్‌ స్పెషలి్‌స్టలు అశ్విని పొన్నప్ప, సిక్కిరెడ్డి కూడా పాల్గొననున్నారు. వ్యక్తిగత కారణాలతో ఉబెర్‌ […]

Continue Reading

వంశీ పైడిపల్లితో చేతులు కలపనున్న చెర్రీ..!

మహర్షి’ సినిమాతో ఒక్కసారిగా బడా దర్శకుల జాబితాలో చేరాడు డైరెక్టర్ వంశీ పైడిపల్లి. ఈ సినిమా విడుదలై ఏడాది గడుస్తోన్నా వంశీ తన తర్వాతి చిత్రాన్ని ఇప్పటి వరకు ప్రకటించలేదు. అయితే వంశీ మహేష్ తో మరో సినిమా చేయనున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ వాయిదా పడింది. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం వంశీ పైడిపల్లి తన తర్వాతి చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ […]

Continue Reading