తుపాకులతో బెదిరించి పట్టపగలే దోపిడీ

రాయదుర్గం పట్టణం: సినీ ఫక్కీలో తుపాకులతో బెదిరించి ఓ ఫైనాన్స్‌ సంస్థలో పట్టపగలే నగదును దోచుకెళ్లిన ఘటన పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. సంస్థ మేనేజర్‌ మంజునాథ తెలిసిన వివరాల మేరకు.. రాయదుర్గం పట్టణం కణేకల్లు రోడ్డులో ఉన్న మణప్పురం గోల్డ్‌ ఫైనాన్స్‌ శాఖకు సాయంత్రం 5.50 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులు ధరించి దోపిడీకి ప్రయత్నించారు. సిబ్బంది అడ్డగించడంతో యాసిడ్‌ పోసేందుకు ప్రయత్నించారు. అడ్డువచ్చిన సిబ్బందిని రెండు తుపాకులతో బెదిరించి డ్రాలో ఉన్న రూ.51,300 […]

Continue Reading

జేఈఈకి ఏర్పాట్లు పూర్తి

ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ఇంజినీరింగ్‌, ఆర్కిటెక్చర్‌ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ నిర్వహణకు సంబంధిత యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మంగళవారం నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో పరీక్షలు జరగనున్నాయి. కొవిడ్‌ నేపథ్యంలో ప్రజారవాణా నామమాత్రంగా ఉండడంతో మాచర్ల, వినుకొండ, రేపల్లె తదితర సుదూర ప్రాంతాల నుంచి విద్యార్థులు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. గుంటూరు నగరం, నరసరావుపేటలోని 13 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు […]

Continue Reading

కదిలించిన గణితం మాస్టారు కథ

మాచవరంలోని దుగ్గిరాల బలరామకృష్ణయ్య వీధిలో నివసిస్తున్న గణితశాస్త్రం ఉపాధ్యాయుడు వీధి పాదరక్షల విక్రేతగా మారారు. కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ తీవ్రంగా చలించారు. పడవలరేవు కూడలి సమీపంలోని బీఆర్‌టీఎస్‌ రహదారికి ఓ వైపున పాదరక్షలు అమ్ముకుంటున్న ఉపాధ్యాయుడు తిర్లుక వెంకటేశ్వరరావు (42)ను సోమవారం కలిశారు. కారణాలు అడిగి తెలుసుకున్నారు. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. తాను నగరంలోని మూడు ప్రైవేటు పాఠశాలల్లో పార్ట్‌ టైమ్‌గా పదో తరగతి విద్యార్థులకు గణితాన్ని బోధించేవాడినన్నారు. కొవిడ్‌ మహమ్మారి తనలాంటి ఎంతో మంది జీవితాలను అతలాకుతలం […]

Continue Reading

అన్ని వృత్తుల కన్నా ఉపాధ్యాయ వృత్తి గొప్పది

అన్ని వృత్తుల కన్నా ఉపాధ్యాయ వృత్తి ఎంతో గొప్పదని ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి అన్నారు. సోమవారం మలక్‌పేట్‌లోని ఉప విద్యాధికారి కార్యాల యంలో డిప్యూటీ ఐఓఎస్‌ సులోచన పదవి విరమణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..సులోచన తన పదవీ కాలంలో అనేక మంది ఉత్తమ విద్మార్థులను తయారు చేశార న్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక జిల్లా ఉప విద్యాధికారి విజయలక్ష్మి, పీఆర్‌టీయూ రాష్ట్ర మాజీ కార్యదర్శి చెన్నకే శవరెడ్డి, సైదాబాద్‌ డిప్యూటీ ఐఓఎస్‌ రాధాకష్ణ, […]

Continue Reading

పాత్రికేయులకు కేటాయించిన భూములు ఇప్పించండి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ప్రభుత్వం 45 మంది పాత్రికేయలకు కేటాయించిన భూములను ఇప్పించాలని జర్నలిస్టులు సోమవారం టీఆర్‌ఎస్‌ మల్కాజిగిరి పార్లమెంట్‌ ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి దష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వారు మారు మాట్లాడుతూ..ఈ భూములను రాష్ట్ర విభజన తరువాత వీటిపై కొన్ని ఇబ్బందుల వలన పట్టాలను అప్పటి ప్రభుత్వం జారీ చేసినప్పటికీ ఇంకా మంజూరు కాలేదన్నారు.దీనిపై మర్రి రాజశేఖర్‌ రెడ్డి స్పందిస్తూ సంబంధిత అధికారుల దష్టికి తీసుకెళ్లి వారితో చర్చించి సమస్యను పరిష్కరిస్తానన్నారు.ఈ కార్యక్రమంలో తెరాస […]

Continue Reading

విచ్ఛలవిడిగా అక్రమ నిర్మాణాలు

నేరేడ్‌మెట్‌ పరిధిలో కొందరు వ్యక్తులు అధికారులు కండ్లు కప్పి విచ్చల విడిగా అక్రమ నిర్మాణాలు చేస్తుంటే అధికారులు వారికి సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.మల్కాజిగిరి సర్కిల్‌ పరిధిలోని నేరేడ్‌మెట్‌, వినాయక నగర్‌, మౌలాలీ డివిజన్‌లలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మిణాలు చేపడు తుంటే పట్టణ ప్రణాళిక అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తు న్నారు.కాకతీయనగర్‌లో గత పదేండ్ల కింద నిర్మించిన ఇంటిపై అనుమతి లేకుండా రెండో ఫ్లోర్‌ నిర్మాణం చేస్తుంటే అధికారుల ఆవైపు కనీసం కన్నెత్తి కూడా […]

Continue Reading