బ్రేకింగ్.. ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత

న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ (84) కన్నుమూశారు. కరోనా వైరస్‌ బారినపడిన ఆయన చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిశారు. కోవిడ్‌తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తడంతో గతకొంత కాలంగా ఆర్మీ ఆస్పత్రిలోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ రావడంతో ఆరోగ్యం విషమించి మృతిచెందినట్లు ఆయన కుమారుడు అభిజిత్‌ ముఖర్జీ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఆయన మృతిపట్ల కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రాష్ట్రపతిగా, కేంద్రమంత్రిగా, కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నేతగా ప్రణబ్‌ భారత రాజకీయాల్లో తనదైన […]

Continue Reading

కరోనా మృతులలో మూడవ స్థానానికి భారత్‌

న్యూఢిల్లీ: ప్రపంచంలో కరోనా కేసులలో మూడవ స్థానానికి చేరిన భారత్ ఇప్పుడు మృతుల పరంగానూ ఇదే స్థానానికి చేరువయ్యింది. అయితే అనధికారిక రికార్డుల ప్రకారం మెక్సికో మూడవ స్థానంలో ఉంది. ఇక్కడ కరోనాతో 62,594 మంది మృత్యువాత పడ్డారు. మరోవైపు భారతదేశంలో కరోనా మృతుల సంఖ్య మెక్సికో కంటే కాస్త ఎక్కువగా అంటే 62,635గా ఉంది. ప్రస్తుతం కరోనా మృతుల విషయంలో అమెరికా మొదటి స్థానంలో ఉంది. అమెరికాలో కరోనా కారణంగా లక్షా 85 వేల మంది ప్రాణాలు […]

Continue Reading

ఓం ప్రతాప్‌ మృతిపై ఎలాంటి అనుమానాలు లేవు

సాక్ష్యాలు ఉంటే అందజేయాలని ప్రతిపక్ష నాయకులకు ఎస్పీ సెంథిల్‌ సూచన పుంగనూరు (చిత్తూరు జిల్లా): సోమల మండలం పెద్దకాడ హరిజనవాడలో మృతి చెందిన ఓంప్రతాప్‌ (28) మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని, ఆయనది సహజ మరణమేనని చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్‌కుమార్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. శుక్రవారం ఆయన మృతుడి తండ్రి శ్రీనివాసులు, చిన్నాన్న వెంకటరమణ, తల్లి జాదెమ్మ, సోదరుడు ఓంప్రకాష్‌ల ఇళ్లకి వెళ్లి పరామర్శించారు.

Continue Reading

ఇద్దరు ఘరానా దొంగల అరెస్టు

రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో బొడుప్పల్‌, మేడిపల్లి తదితర ప్రాంతాల్లో రెంట్‌ తీసివేసి రాత్రి సమయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను సీసీఎస్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 26 తులాల బంగారం, 2.5 కిలోల వెండి ఆభరణాలతోపాటు రూ. 1,80,000ల నగదు, రెండు ద్విచక్రవానాలు, ల్యాప్‌ టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ.17.40 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. శుక్రవారం నేరేడ్‌మెంట్‌లోని రాచకొండ కమిషనరేట్‌ కార్యాల యంలో ఏర్పాటు చేసిన […]

Continue Reading

మంచం పైనుంచి పడి కరోనా బాధితుడి మృతి

కరోనాకు చికిత్స పొందుతున్న ఓ బాధితుడు ఆస్పత్రిలో మృతిచెందాడు. అక్కడినుంచి మృతదేహాన్ని తరలించకపోవడంతో మిగిలినవారు రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. విజయనగరం జిల్లా కొవిడ్‌ ఆస్పత్రి మిమ్స్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. బొబ్బిలి ప్రాంతానికి చెందిన ఓ బాధితుడు గురువారం రాత్రి భోజనం చేస్తూ మంచం మీదనుంచి జారి పడి మృతిచెందినట్టు తెలుస్తోంది. అక్కడి సిబ్బంది కనీసం మృతదేహాన్ని మంచంపైకి మార్చే ప్రయత్నం చేయకుండా అక్కడే వదిలేశారు. దానిచుట్టూ తెరలు కూడా లేకపోవడంతో మిగిలిన బాధితులు రాత్రంతా […]

Continue Reading

మాజీ మంత్రి కిడారికి కరోనా

విశాఖ జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా 1,096 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి జిల్లాలో కేసుల సంఖ్య 34,818 చేరింది. టీడీపీ నేత, మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. కొద్దిరోజులుగా జ్వరం వస్తుండడంతో ఆయన విశాఖపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా కరోనా సోకినట్టు తేలింది. దీంతో ఆయన ప్రైవేటు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు.

Continue Reading

తక్కువ కిరాయికి సాగు పరికరాలు

స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యుల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం చేయూత అందిస్తోంది. రుణాలను జారీ చేస్తూ మహిళలకు వివిధ రంగాల్లో శిక్షణ కార్యక్రమాలు చేపట్టి నైపుణ్యాన్ని సాధించేలా ప్రోత్సహిస్తోంది. వారు ఎంచుకున్న రంగాల్లో నిలదొక్కుకునేందుకు సహకరిస్తోంది. ఈనేపథ్యంలో వివిధ సంఘాల్లో ఉన్న చిన్న, సన్నకారు మహిళా రైతులు వ్యవసాయ రంగంలో ఆర్థికంగా ఎదిగేలా కసరత్తు ప్రారంభించింది.

Continue Reading

చెన్నై జట్టులో కరోనా కలకలం

చెన్నై జట్టులో కరోనా కలకలం!దుబాయ్‌: ఐపీఎల్‌కు సిద్ధమవుతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఊహించని షాక్‌. ఆ జట్టును కరోనా చుట్టుముట్ట్టింది. ఒకరిద్దరు కాదు ఆ జట్టులో ఏకంగా 13 మంది కొవిడ్‌ బారినపడ్డారు. అందులో..పరిమిత ఓవర్లలో టీమిండియాకు ఆడిన ఓ యువ పేసర్‌ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అతడి పేరు వెల్లడించక పోయినా ఆ క్రికెటర్‌ దీపక్‌ చాహర్‌ లేదా శార్దూల్‌ ఠాకూర్‌లలో ఒకరు కావొచ్చని అంటున్నారు. కాగా.. కొవిడ్‌ బారినపడ్డ మిగిలిన 12 మంది జట్టులోని […]

Continue Reading

సెప్టెంబర్‌ 6 నుంచి బిగ్‌బాస్‌-4

తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులారిటీ పొందిన బిగ్‌బాస్‌ రియాలిటీ షో ఇప్పుడు నాలుగో సీజన్‌ రాబోతోంది. బుల్లితెరపై ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది పండగేనని చెప్పాలి. మొదటి మూడు సీజన్లు విజయవంతంగా ముగిసి.. ఇప్పుడు నాలుగో సీజన్‌ ప్రారంభం కాబోతోంది. సెప్టెంబర్‌ 6వ తేదీ నుంచి సాయంత్రం 6 గంటలకు బిగ్‌బాస్‌-4 షో ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తమ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే ఈ షోలో టీవీ-9 దేవి, […]

Continue Reading

చేతకాని వాళ్లే మాటే ‘నెపోటిజం’.. నాగబాబు

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ మృతి తర్వాత నెపోటిజంపై పెద్ద చర్చ జరుగుతోంది. హిందీలో రిలీజ్ అవుతున్న సినిమాలు, ట్రైలర్స్‌పై నెపోటిజం ప్రభావం పడుతోంది. టాలీవుడ్‌లో దీని ప్రభావం లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు చాలా మంది సూపర్‌ స్టార్స్ వారసత్వంగా వచ్చిన వారే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీకి చెందిన సీనియర్ నటుడు నాగబాబు నెపోటిజం హాట్ కామెంట్స్ చేశారు. బంధు ప్రీతి మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టార్ […]

Continue Reading