దేశంలోనే తొలిసారిగా..వ్యర్ధాల నిర్వహణ కోసం APEMC !

పరిశ్రమల వ్యర్ధాల నిర్వహణ కోసం ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్‌ కార్పొరేషన్ ఫ్లాట్‌ ఫాంని ప్రారంభించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం జగన్‌ APEMC ప్రారంభించారు. పర్యావరణ నియమాలు, నిబంధనలు కచ్చితంగా అమలు చేసేలా పర్యవేక్షిస్తూ…పరిశ్రమల వ్యర్ధాల నిర్వహణ బాధ్యతలను ఈ సంస్థ నిర్వహించనుంది. ఇందుకోసం దేశంలోనే మొదటిసారిగా ఆన్‌లైన్‌ వేస్ట్‌ ఎక్సేంజ్‌ ఫ్లాట్‌ ఫాం ఏర్పాటు చేయనుంది. కచ్చితమైన ట్రాకింగ్, స్క్రూట్నీ, ఆడిటింగ్ ప్రక్రియతో పాటు వ్యర్ధాలను ప్రాసెస్‌ చేసే విధానాలకు ఇక […]

Continue Reading

కరోనాకి తోడు డెంగ్యూ.. విద్యార్థిని మృతి

వచ్చేది వర్షాకాలం.. ఇంకెన్ని అంటు వ్యాధులను మోసుకొస్తుందో అని అధికారులు కంగారు పడుతూనే ఉన్నారు. అంతలోనే డెంగ్యూ రానేవచ్చింది. ఓ విద్యార్థిని కబళించి మృత్యుఒడికి చేర్చింది. కరోనాని కట్టడి చేయలేక సతమతమవుతున్న ప్రభుత్వాన్ని డెంగీ రూపంలో మరో ప్రమాదం ముంచుకొస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తిలో డెంగీ భారిన పడి ఐఐటీ విద్యార్థిని దీక్షిత మృతి చెందింది. అమరచింతకు చెందిన దీక్షిత ఐఐటీలో జాతీయ స్థాయిలో 241వ ర్యాంకు సాధించి వారణాసిలో ఐఐటీ మొదటి సంవత్సరం చదువుతోంది. తండ్రి […]

Continue Reading

11 నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం… ఈ రూల్స్ పాటించాల్సిందే

ఈ నెల 11 నుంచి తిరుమలలో సాధారణ భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించబోతున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రోజు ఎంతమందికి దర్శనాలు ఇవ్వాలనే దానిపై వర్కవుట్ చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రతి రోజు ఉదయం 6.30 నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతి ఇస్తామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన వారు భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించడం తప్పనిసరి అని తెలిపారు. కంటైన్మెంట్ […]

Continue Reading

పదోతరగతి పరీక్షలపై విచారణ వాయిదా..

హైదరాబాద్ : తెలంగాణలో 10వ తరగతి పరీక్షల నిర్వహణపై విచారణ మళ్లీ రేపటికి వాయిదా పడింది. విచారణలో భాగంగా కంటైన్మెంట్ జోన్లలో ఉండే విద్యార్థుల పరిస్థితి ఏంటని ప్రశ్నించిన న్యాయస్థానం.. సప్లిమెంటరీలో పాస్ అయితే రెగ్యులర్ విద్యార్థులుగా గుర్తిస్తారా అని అడిగింది. దానికి స్పందించిన ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఇప్పుడు పరీక్షలు రాసిన విద్యార్థులను సప్లిమెంటరీకి అనుమతి ఇస్తామని అన్నారు. దీని గురించి ప్రభుత్వాన్ని సంప్రదించి శనివారం తమ నిర్ణయం చెబుతామని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో […]

Continue Reading

భర్తను అతి కిరాతకంగా చంపిన భార్య

హైదరాబాద్ : కలకాలం కలిసి ఉందామని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ కుటుంబంలో మద్యం చిచ్చు రేపింది. భార్యాభర్తల మధ్య కలహాలు పెరిగాయి. చివరికి భర్తను అతి కిరాతకంగా భార్య హత్య చేసింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా టి.నరసాపురం మండలం మక్కినవారిగూడెంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు మక్కినవారిగూడెం గ్రామానికి చెందిన కఠారి అప్పారావు, తెలంగాణ రాష్ట్రం దమ్మపేటకు చెందిన లక్ష్మి 15 ఏళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి […]

Continue Reading

కోర్టు తీర్పుతో ఆనందంగా ఉంది: డాక్టర్‌ సుధాకర్‌ తల్లి

విశాఖ: కోర్టు తీర్పుతో ఆనందంగా ఉందని డాక్టర్‌ సుధాకర్‌ తల్లి కావేరి బాయ్‌ చెప్పారు. సీబీఐ కూడా తమకు న్యాయం చేస్తుందని నమ్మకం ఉందని పేర్కొన్నారు. నిన్న సాయంకాలం వరకు ప్రభుత్వం నుంచి తనపై ఒత్తిడి తెచ్చిందన్నారు. సీబీఐ విచారణలో ఇంకా చెప్పాల్సిన విషయాలు ఉన్నాయని, మానసిక వైద్యశాల నుంచి సుధాకర్‌ని డిశ్చార్జ్‌ చేసి.. మరో ఆస్పత్రిలో చేర్పించి వైద్యం సేవలు అందిస్తామని చెప్పారు. మానసిక వైద్యశాలలో పెట్టి పూర్తిగా పిచ్చివాడిగా చూపించాలనే ప్రయత్నం చేశారని, తన బిడ్డకు […]

Continue Reading

బోల్తాపడ్డ బస్సు.. 37 మందికి గాయాలు

లక్నో: లాక్‌డౌన్‌ నిబంధనలను క్రమంగా సడలిస్తున్నప్పటికీ దేశంలో వలస కూలీల కష్టాలు తీరడం లేదు. వలస వెళ్లిన ప్రాంతాల నుంచి రైళ్లతోపాటు వివిధ వాహనాల్లో సొంతూళ్లకు వెళ్తున్న కార్మికులు మార్గమధ్యలోనే ప్రమాదాల బారిన పడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది తీవ్రంగా గాయపడగా, మరో 25 క్షతగాత్రులయ్యారు. రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో ఉన్న ఇటుక బట్టీల్లో పనిస్తున్న 37 మంది వలస కార్మికులు ఉత్తరప్రదేశ్‌లోని హమిర్‌పూర్‌కు ప్రైవేటు […]

Continue Reading

ఓ వ్యక్తి గొంతును మోకాలితో నొక్కిన పోలీసు

జోధ్‌పూర్‌: అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ను పోలీసు అధికారి మోకాలితో గొంతు నొక్కిపెట్టి ఊపిరాడకుండా చేసి అతడి మరణానికి కారణమైన సంగతి తెలిసిందే. దీనిపై అక్కడ తీవ్ర ఆందోళనలు జరుగుతున్నాయి. కాగా, ఇదే తరహా ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జరిగింది. ముఖానికి మాస్క్‌ లేకుండా తిరుగుతున్న ముఖేశ్‌ ప్రజాపతి అనే వ్యక్తిని పోలీసులు అడ్డుకున్నారు. అతడు ప్రతిఘటించడంతో కిందపడేసిన ఓ పోలీస్‌ ముఖేశ్‌ గొంతను తన మోకాలితో నొక్కిపెట్టాడు. గమనించిన స్థానికులు కలుగుజేసుకోవడంతో అతడి గొంతుపై ఉంచిన […]

Continue Reading

ఫ్లాయిడ్‌పై దాడి తరహాలో చికాగోలో మరో ఘటన

చికాగో: ఫ్లాయిడ్‌ హత్యకు నిరసనగా దేశం మొత్తం అట్టడికుతున్నా అమెరికా పోలీసుల తీరులో ఏ మాత్రం మార్పు రావడంలేదు. నిందితులు, అనుమానితుల పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా న్యూయార్క్‌లో పోలీసులు అమానుష కాండ వెలుగు చూసింది. కర్ఫ్యూ సమయంలో ఆందోళన చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు నెట్టేశారు. కిందపడిపోవడంతో అతని తలకు బలమైన గాయమై రక్తం ధారలా కారింది. స్పృహ కోల్పోయిన ఆ వ్యక్తిని పట్టించుకోని పోలీసులు అక్కడినుంచి వెళ్లిపోయారు. రోడ్డుపై ఉన్నవారే అతనిని ఆస్పత్రికి తరలించారు. […]

Continue Reading

కాంగ్రెస్‌ నేతలు తలపెట్టిన గోదావరి ప్రాజెక్టుల సందర్శన వాయిదా

హైదరాబాద్: కాంగ్రెస్‌ నేతలు శనివారం తలపెట్టిన గోదావరి ప్రాజెక్టుల సందర్శన వాయిదా పడింది. ఈనెల 13న గోదావరి నది ప్రాజెక్టులను సందర్శించాలని నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా, మంజీరా నదుల ప్రాజెక్టుల సందర్శన విషయంలో ప్రభుత్వం అనుసరించిన నిర్బంధానికి నిరసనగా కార్యక్రమాన్ని నేతలు వాయిదా వేశారు. ఈనెల 8వరకు లాక్‌డౌన్‌ నేపథ్యంలో తర్వాత కార్యక్రమం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా టీపీసీసీ నేతలు తలపెట్టిన మంజీర రిజర్వాయర్‌ సందర్శనను పోలీసులు అడ్డుకున్న విషయం […]

Continue Reading