శ్రీదేవితో పోటీ లేదు

అతిలోక సుందరి శ్రీదేవితో తనకు ఎప్పుడూ పోటీ లేదని తెలిపింది మాధురి దీక్షిత్. వీరిద్దరు ఒకప్పుడు బాలీవుడ్ ని ఏలిన వారే. అనేక హిట్లు అందుకోవడంతోపాటు కోట్లాది అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో అప్పట్లో శ్రీదేవి, మాధురీకి మధ్య పోటీ ఉందని చెప్పుకొనేవాళ్లు. తాజాగా దీనిపై మాధురి స్పందించారు. ‘శ్రీదేవికి వృత్తిపట్ల అంకితభావం చాలా ఎక్కువ. ఆమె తన మొత్తం జీవితాన్ని నటనకే అంకితం చేశారు. ఆమె చేసిన సినిమాల్లో ఐదో భాగం కూడా నేను చేయలేదు. […]

Continue Reading

వెరైటీ కేక్స్ తయారు చేసిన కాజల్ అగర్వాల్

కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ లాక్‌డౌన్ సమయంలో ఎక్కువగా కిచెన్‌కి పరిమితమైంది. సినిమా షూటింగ్స్ లేకపోవడంతో కిచెన్‌లో ప్రత్యేక వంటకాలు చేస్తూ నోరూరిస్తుంది. సమోసాలు, ఇతరత్రా వంటకాలు చేసిన ఈ అమ్మడు తాజాగా కేక్ తయారు చేసింది. చాకొలేట్ కేక్‌తో పాటు క్యారెట్ కేక్ తయారు చేసినట్టు కాజల్ అగర్వాల్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. లాక్‌డౌన్ త్వరలోనే ముగుస్తుంది అంటూ కేక్‌కి సంబంధించిన పలు ఫోటోలు షేర్ చేసింది. కాజల్ వంటకాలకి ఆమె […]

Continue Reading

మహేష్ త్రిపాత్రాభినయం.. అందుకేనా మేకోవర్?

పరశురామ్ దర్శకత్వంలో మహేష్ 27 సెట్స్ కెళ్లనున్న సంగతి తెలిసిందే. చివరి నిమిషంలో వంశీ పైడిపల్లి నుంచి ప్రాజెక్టును పరశురామ్ టేకోవర్ చేసాడు. ఇక ఈ సినిమాని సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే (మే 31) రోజున ప్రారంభించనున్నారని ప్రచారం అవుతోంది. అంటే రేపు ఉదయం ఎలాంటి హంగామా లేకుండా అధికారికంగా ఠెంకాయ కార్యక్రమం చేసేయనున్నారని లీకులు అందుతున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకూ పరశురామ్ కానీ మైత్రి మూవీ మేకర్స్ బృందం కానీ అధికారికంగా ఎలాంటి […]

Continue Reading

లాక్ డౌన్ లో సినిమా తీసి లాజిక్ తో కొట్టాడు

సినిమా తీయాలన్న కసి ఉంటే లాక్ డౌన్ తో పని లేదని నిరూపించాడు ఆర్జీవీ. ఇతరుల్లా మూస ధోరణిలో ఆలోచించని ఒకే ఒక్కడు అని నిరూపించాడు మరి. అయితే లాక్ డౌన్ సమయంలో సినిమాలు తీయడం చట్ట విరుద్ధం కదా? ఎలా తీయగలిగాడు? అంటే ఆర్జీవీ చెబుతున్న లాజిక్ షాక్ కి గురి చేస్తోంది. అతడు చెప్పిన లాజిక్ ని విశ్లేషిస్తే ఎంతో పరమార్థం కనిపిస్తోంది. రొటీన్ గా బతికే బతుకు జీవుడికి ఆయన గారి వ్యవహారికం […]

Continue Reading

లాక్ డౌన్ : మూడు నెలల తర్వాత భారత్ కు విశ్వనాథన్‌ ఆనంద్‌

భారత చెస్ దిగ్గజ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ మూడు నెలల తర్వాత భారత్ కు తిరిగి వస్తున్నాడు. ఇంటర్నేషనల్ చెస్ టోర్నీలో పాల్గొనేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐరోపా వెళ్లిన ఆయన.. కరోనా కారణంగా చాల దేశాలు లాక్‌డౌన్ విధించడంతో జర్ననీలోని బాడ్‌సోడెన్ లో ఈ మూడు నెలలు తన సమయాన్ని గడిపాడు. ప్రస్తుతం అని దేశాలు లాక్ డౌన్ లో ఇస్తున్న సడలింపుల కారణంగా భారత్‌ కు బయలుదేరిన ఆనంద్‌ ఈరోజు బెంగళూరుకు చేరుకోనున్నాడు. భారత్ […]

Continue Reading

ఆసీస్ ప్రపంచ కప్ కు ఆతిథ్యం ఇవ్వలేదు : సిఏ చీఫ్

కరోనా కారణంగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు(సిఏ) 80 మిలియన్ డాలర్ల కొరతను ఎదుర్కొంటుందని సిఏ బోర్డు చీఫ్ కెవిన్ రాబర్ట్స్ చెప్పారు. అందువల్ల అక్టోబర్-నవంబర్‌లో ఆస్ట్రేలియా టీ 20 ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇవ్వలేకపోతుందని అన్నారు. “మేము సాధ్యమైనంత ఉత్తమమైన సీజన్‌ను అందించడంపై దృష్టి కేంద్రీకరించాము అని ఆయన అన్నారు. సాధారణంగా ఈ టోర్నీ క్రికెట్ ఆస్ట్రేలియాకు 50 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని అందిస్తుంది. టీ 20 ప్రపంచ కప్ ఒక పెద్ద ప్రశ్న మరియు దీనిని […]

Continue Reading

ఇంగ్లండ్‌తో సిరీస్‌.. వెస్టిండీస్‌ గ్రీన్‌ సిగ్నల్‌

జులైలో ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌ సిరీస్‌ ఈసీబీ ప్రతిపాదనకు వెస్టిండీస్‌ గ్రీన్‌ సిగ్నల్‌ లండన్‌ : కరోనా కారణంగా క్రికెట్‌ మిస్సవుతామనుకుంటున్న అభిమానులకు తీపివార్త. త్వరలోనే మైదానంలో క్రికెట్‌ సందడి మొదలు కానుంది. క్రికెట్‌ పునరుద్దరణ ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు చేస్తున్న ప్రయత్నాల్లో ముందడుగు పడింది. జులైలో ఇంగ్లండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌కు వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

Continue Reading

ఫెదరర్‌ రూ. 803 కోట్లు .. కోహ్లి రూ. 196 కోట్లు

ఏడాది కాలంలో అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాలో స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ తొలిసారి టాప్‌ ర్యాంక్‌లో చేరాడు. ఫోర్బ్స్‌ శుక్రవారం వెల్లడించిన ఈ జాబితాలో టాప్‌-100 క్రీడాకారుల జాబితాలో ఫెదరర్‌ 5వ స్థానం నుంచి మొదటి స్థానానికి ఎగబాకాడు. 2019 జూన్‌ నుంచి 2020 జూన్‌ కాలానికి ఫెదరర్‌ మొత్తం 10 కోట్ల 63 లక్షల డాలర్లు ( 803 కోట్ల రూపాయలు)సంపాదించాడు. ఇందులో 10 కోట్ల డాలర్లు ఎండార్స్‌మెంట్ల ద్వారా వచ్చాయి. మిగతా […]

Continue Reading

ధోనీ రీఎంట్రీ అవసరం లేదు : టీమిండియా మాజీ కీపర్

టీమిండియా క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరగమనం అవసరం లేదని మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణీ అన్నారు. 2019 వన్డే వరల్డ్ కప్‌లో కివీస్ పై ఆఖరి వన్డే ఆడిన తర్వాత ధోని జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వలేదు. వన్డే వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్లో టీమిండియా ఓడిపోవడం దానికి ధోనీ రనౌటే కారణం అని విమర్శలు వచ్చాయి. అయితే ధోనీ రిటైర్మెంట్ గురించి ఏడాదిగా ఊహాగానాలు, […]

Continue Reading

ఆ జాబితాలో టాప్-100 లో కోహ్లీ ఒక్కడే…

ప్రపంచంలో అత్యధిక పారితోషికం పొందుతున్న అథ్లెట్ల జాబితాను ఫోర్బ్స్ శుక్రవారం వెల్లడించింది. అయితే ఇందులో గత ఏడాది లాగే భారత అథ్లెట్ల నుండి కేవలం ఒక కోహ్లీ మాత్రమే నిలిచాడు. 196 కోట్ల ఆదాయంతో 66 స్థానంలో నిలిచాడు భారత కెప్టెన్.అయితే పోయిన సంవత్సరం కంటే ఇప్పుడు 34 స్థానాలు మెరుగుపరుచుకున్నాడు కోహ్లీ. అయితే ఈ జాబితాలో 801 కోట్లతో అగ్రస్థానంలో నిలిచాడు రోజర్ ఫెదరర్. అయితే గత ఏడాది కంటే నాలుగు స్థానాలు ఎగబాకి, టెన్నిస్ […]

Continue Reading