ఏపీ ఆర్టీసీకి కొత్తకష్టాలు తెస్తున్న తెలంగాణ ప్రభుత్వం?

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె వల్ల ఏపీ ఆర్టీసీలో కొత్త అనుమానాలు మొదలైయ్యాయి. అంతే కాకుండా కేసీయార్ కూడా మరీ మరీ చెప్పాడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అంత సులువైన పనికాదని. ఈ దశలో తెలంగాణ హైకోర్టులో ఆర్టీసీ విభజన జరగలేదన్న కేంద్రం వాదనతో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియకు ఇబ్బంది అవుతుందా? అనే చర్చ ఏపీ సర్కారులో కొనసాగుతోంది. విభజన కాకుండా ఏపీలో విలీనం చెల్లుబాటు అవుతుందా? అనే ప్రశ్నలు […]

Continue Reading

నారా లోకేశ్ కు ప్రమోషన్… ఆ పోస్టులో లోకేశ్…?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత కొన్ని విషయాల్లో రాజకీయనేతలు మరో రాష్ట్రంలోని రాజకీయనేతలను అనుకరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ ను తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. బీజేపీ పార్టీలో జాతీయ స్థాయిలో ప్రెసిడెంట్ గా అమిత్ షా ఉన్నారు. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జేపీ నడ్డా ఉన్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, పార్టీ […]

Continue Reading

ఎల్వీ బదిలీకి లేడి ఎంఎల్ఏ కూడా కారణమేనా ?

అమరావతిలో తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం ఓ లేడి ఎంఎల్ఏనే కారణమని తెలుస్తోంది. మూడు రోజుల క్రితం ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యం హఠాత్తుగా బదిలీ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఉరుములేని పిడుగులాగ ఎల్వీ బదిలి వార్త బయటకు పొక్కగానే అధికారయంత్రాంగం ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఆయన బదిలికి ఇతర కారణాలు ఎన్నున్నా ఓ లేడి ఎంఎల్ఏ వివాదం కూడా ముఖ్యమైనదే అనే ప్రచారం జరుగుతోంది. రాజధాని నియోజకవర్గమైన తాడికొండ(ఎస్సీ)లో మొన్నటి ఎన్నికల్లో […]

Continue Reading

టీడీపీ ఎమ్మెల్యేకు అస్వస్థత.

ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావులు కేశవ్ స్వల్ప అస్వస్థతకు గురి అయ్యారు… అమరావతిలో పీఏసీ భేటీ జరిగింది… ఈ భేటీలో ఆయన హాజరు అయ్యారు… సమావేశం జరుగుతున్న సమయంలో ఆయన వాంతులు చేసుకున్నారు… దీంతో కేశవ్ ను వెంటనే అసెంబ్లీలోని డిస్పెన్సరీకి తరలించి చికిత్స అందించారు వైద్యు కాసేపటి తర్వాత ఆయన కోలుకున్నారు… ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు… మరో వైపు ఆయన్ను మేరుగైన వైద్యం కోసం […]

Continue Reading

బార్ల సంఖ్య సగానికి తగ్గించండి

ఆదాయ వనరుల శాఖలపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రస్తుతం ఉన్న బార్లలో ఇక 50 శాతమే ఉండాలి లైసెన్స్‌ ఫీజు భారీగా పెంచండి ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే అనుమతి ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతాల్లోనే ఉండాలి

Continue Reading

గోదావరి-ఏలేరు అనుసంధానానికి అడుగులు

రాజమహేంద్రవరం, నవంబర్ 7: గోదావరి నది వరద నీటిని సత్వరం సద్వినియోగం చేసుకోవడానికి ఏలేరు, పంపా, తాండవ నదులను అనుసంధానంచేసే ప్రక్రియ రూపుదాల్చుతోంది. ఈ మూడు రిజర్వాయర్ల ఆయకట్టు స్థిరీకరణ, ఏలేరు ఎడమ కాల్వ ఆయకట్టు, పారిశ్రామిక అవసరాలు, ఏలేరు రిజర్వాయర్ పూర్తిస్థాయి సామర్ధ్యం మేరకు గోదావరి నది నీటితో నింపే విధంగా తాజా ప్రాజెక్టు రూపకల్పన జరుగుతోంది. ఇందుకు సంబంధించిన అధ్యయన ప్రతిపాదన ప్రభుత్వానికి సమర్పించారు. ఏలేరుకు 2232 చదరపు కిలోమీటర్ల పరీవాహక ప్రాంతం వుంది. […]

Continue Reading

మాతా, శిశు మరణాల నివారణకు చర్యలు

మాతా,శిశు మరణాల నివారణకు ఐటీడీఎ ప్రాజెక్టు అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ పి.జవహర్‌రెడ్డి అన్నారు. విశాఖ జిల్లా అనంతగిరిలో గురువారం ఏపీలోని తొమ్మిది ఐటీడీఏల అధికారులు, ఆరోగ్య శాఖ అధికారులతో వైద్య పథకాల అమల తీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లోనే అత్యధికంగా మాతా,శిశు మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో వాటి నివారణకు అధికారులు తగిన శ్రద్ధ వహించాలన్నారు. రాష్ట్రంలోనే హైరిస్క్ జిల్లాగా పేరొందిన విశాఖ […]

Continue Reading

కళ్లజోడు బాగుంది..

గురువారం గుంటూరు పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన ఉచిత కళ్లజోళ్ల పంపిణీ స్టాల్స్‌లో కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ ఇచ్చిన కళ్ల జోడు పెట్టుకుని స్వయంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేస్తోన్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

Continue Reading

రోహిత్‌ తుఫాన్‌.. బంగ్లాదేశ్ పై ప్రతీకారం తీర్చుకున్న భారత్

బంగ్లాదేశ్ పై ప్రతీకారం తీర్చుకుంది భారత్. రోహిత్ శర్మ సునామీ ఇన్నింగ్స్ తో రాజ్ కోట్ టీ-ట్వంటీలో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్ ను 1-1తో సమం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. 6 వికెట్లకు 153 పరుగులు చేసింది. 154 టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్..26 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని పూర్తిచేసింది. వందో టీ-ట్వంటీ ఆడిన రోహిత్ శర్మ బంగ్లా బౌలర్లను ఊచకోత కోసేశాడు. దీంతో […]

Continue Reading

అంపైర్‌ పోర్న్‌ స్టార్‌!

క్రైస్ట్‌చర్చ్‌: న్యూజిలాండ్‌కు చెందిన 51 ఏళ్ల గార్త్‌ స్టిరాట్‌ జెంటిల్మన్‌ గేమ్‌లో అంపైర్‌. ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ మధ్య టీ20కి అతడు నాలుగో అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. బంతి పోయినా, ఆకారం మారి ఆటకు పనికి రాకపోయినా మరో బంతి ఇస్తారు. ఆ బంతుల బాక్స్‌ను గ్రౌండ్‌లోకి తీసుకు రావడమే నాలుగో అంపైర్‌ విధి. అన్నట్టు ఈ నాలుగో అంపైర్‌ గతంలో పోర్న్‌ స్టార్‌ ! అతడి చిత్రాలు ఓ మ్యాగజైన్‌లోనూ ప్రచురితమయ్యాయి. అంతేకాదు..స్టీవ్‌ పార్నెల్‌ పేరిట నీలి చిత్రాల్లోనూ నటించాడు. […]

Continue Reading