అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ప్రభుత్వం: స్పీకర్ తమ్మినేని సీతారాం

అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం అండగా వుందని రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. గురువారం స్ధానిక ఆనందమయి కళ్యాణమండపంలో అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి స్పీకర్ ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అగ్రిగోల్డ్ బాధితులు తమిళనాడు, ఒరిస్సా, కర్ణాటక, కోల్ కత్తా,ఛత్తీస్ ఘడ్ తదితర రాష్టాలలో వున్నారని చెప్పారు. కాని ఏ రాష్ట్రంలోను లేని విధంగా మన రాష్ట్రంలోనే బాధితులను ఆదుకోవడం జరుగుతున్నదని తెలిపారు. బిడ్డల చదువుకోసం, వారి భవిష్యత్తుకోసం పైసా […]

Continue Reading

కాసేపట్లో ఆదాయశాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో జగన్‌ సమావేశం

ఆర్టీసీ సమ్మె, తెలంగాణ హైకోర్టు పరిణామాలను ఏపీ సర్కారు పరిశీలిస్తోంది. ఆర్టీసీ విభజన జరగలేదన్న కేంద్రం వాదనతో విలీన ప్రక్రియకు ఇబ్బంది అవుతుందా? అనే అంశంపై ఏపీ సర్కారు చర్చించనుంది. కాసేపట్లో ఆదాయశాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం జగన్‌ సమావేశం కానున్నారు. విభజన కాకుండా ఏపీలో విలీనం చెల్లుబాటు అవుతుందా అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తెలంగాణ ఆర్టీసీలో జరుగుతున్న పరిణామాలు ఏపీ సర్కార్‌ గమనిస్తోంది. సీఎం జగన్‌తో జరిగే సమావేశంలో విషయాలు ప్రస్తావనకు వచ్చే ఛాన్స్‌ ఉంది.

Continue Reading

‘రామాయపట్నంలోని పోర్టును అభివృద్ధి చేస్తాం’

విశాఖపట్నం : రామాయపట్నం పోర్టును జాతీయ పోర్టుగా అభివృద్ధి చేయాలని కేంద్రాన్ని కోరినట్లు పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. గురువారం విశాఖలో బిమ్స్‌టెక్‌ అంతర్జాతీయ సదస్సుకు హాజరయ్యారు. ఈ సదస్సులో బంగాళాఖాతం సముద్ర పరిధిలో ఉన్న ఏడు దేశాలు పాల్గొని.. పోర్టులలో ఎగుమతులు, దిగుమతులు, అభివృద్ధదిపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ విభజన చట్టం ప్రకారం దుగరాజపట్నాన్ని ఎంపిక చేశారని, ఈ ప్రాంతంల్లో పోర్టు నిర్మాణానికి అనేక ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఏపీలో […]

Continue Reading

ఆంగ్ల భాషపై ఉపాధ్యాయులకు శిక్షణ

పిల్లలకు నైపుణ్యాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది 8వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియం: మంత్రి సురేష్‌

Continue Reading

దురంతో కోచ్‌లు దారి మళ్లించేశారు..!!

సికింద్రాబాద్‌ – విశాఖపట్నం రైలు కోచ్‌లు చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌కు కేటాయించిన వైనం వైజాగ్‌ స్టేషన్‌లో సరైన నిర్వహణ లేదంటూ తప్పించుకునే ఆరోపణలు సామాజికమాధ్యమాల్లో వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు  విశాఖపట్నం: విశాఖపట్నం రైల్వే జోన్‌ ప్రకటించినప్పటి నుంచి ఈ పేరంటే అటు దక్షిణ మధ్య రైల్వేకు, ఇటు తూర్పు కోస్తా రైల్వేకు మింగుడు పడటం లేదు. అందుకే ఈ స్టేషన్‌ ప్రతిష్టని దిగజార్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కొత్తగా ఏ స్పెషల్‌ ట్రైన్‌ వేసినా విశాఖ స్టేషన్‌ ముఖం కూడా చూడనివ్వకుండా […]

Continue Reading

మహారాష్ట్రలో ‘ రిసార్ట్ ‘ రాజకీయాలు.. ‘ మహా ‘ పీఠం ఎవరిదో ?

మహారాష్ట్రలో ‘ రిసార్ట్ రాజకీయాలు ‘ పుంజుకున్నాయి. గురువారం క్షణక్షణానికి పొలిటికల్ సీన్ మారుతూ వచ్చింది. ఉదయం కేంద్రమంత్రి, బీజేపీ నేత నితిన్ గడ్కరీ.. దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారని ప్రకటిస్తే.. కొద్దిసేపటికే.. శివసేన తన ‘ పట్టును ‘ మరింత బిగించింది. తమ ఎమ్మెల్యేలను ఎవరూ విడదీయలేరని సేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ప్రకటించిన కాసేపటికే.. పార్టీ చీఫ్ ఉధ్ధవ్ థాక్రే నివాసం ‘ మాతోశ్రీ ‘ కి కూతవేటు దూరంలో ఉన్న ‘ […]

Continue Reading

టీడీపీకి గుడ్ బై చెప్పనున్న గంటా శ్రీనివాస్

ఏపీలో ప్రస్తుతం వలసల రాజకీయం మొదలైంది. టీడీపీ ఘోరంగా ఓడిపోవడం తో ఆ పార్టీకి చెందిన కొందరు కీలక నేతలు ఇప్పటికే బీజేపీ లోకి వెళ్లి పోయారు. తాజాగా మరో మాజీ మంత్రి కమలం తో దోస్తీ కట్టడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆయన మరెవరో ..కాదు గంటా శ్రీనివాస్ రావు. ఆయన రూటే సెపరేటు అని చెప్పాలి. గంటా ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనం తర్వాత మంత్రి అయ్యారు. 2014 […]

Continue Reading

తెలంగాణలో అయ్యప్పస్వామి వివాదం

గత ఏడాది శబరిమల అయ్యప్ప ఆలయ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయమైంది. ఆలయంలో మహిళల ప్రవేశానికి కోర్టుకు అనుమతిచ్చినా అర్చకులు అంగీకరించకపోవడం.. కొందరు మహిళా సామాజిక కార్యకర్తలు తాము ఆలయ ప్రవేశం చేసి తీరుతామంటూ పట్టుపట్టడం వంటివన్నీ జరిగాయి. ఇప్పుడు తెలంగాణ పోలీసు శాఖలో అయ్యప్ప స్వామి చుట్టూ వివాదం ఏర్పడింది. పోలీసు శాఖలో పనిచేస్తున్నవారు అయ్యప్ప దీక్ష చేపడితే వారు సెలవుపై వెళ్లాలని, అలా కాకుండా దీక్ష చేపట్టి విధులకు వస్తే కుదరదని రాచకొండ కమిషనర్ మహేశ్ […]

Continue Reading

టిపిసిసి పీఠం కోసం మళ్ళీ సందడి ప్రారంభమైంది…

నిన్న మొన్నటి వరకు స్తబ్దుగా మారిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పీసీసీ పీఠం కోసం మళ్లీ సందడి ప్రారంభమైంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత పీసీసీ చీఫ్ మార్పు కోసం అధిష్ఠానం ఆలోచన చేస్తున్నట్టు ప్రచారం ఊపందుకుంది. హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరుగా ఢిల్లీకి వెళ్లడంతో ఆ ప్రచారం మరింత ఉధృతమైంది. ఇక ఆయన సైతం రాజీనామాకి సిద్ధపడ్డారని రాజీనామా లేఖను అధిష్టానానికి ఇచ్చారని ప్రస్తుతం […]

Continue Reading

ఇసుక దుమారం… చంద్రబాబుపై ఎమ్మెల్యే రోజా ఎటాక్..

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, ప్రతిపక్షనేత నారా చంద్రబాబునాయుడుపై ఏపీఐఐసీ చైర్‌పర్సన్, వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శల దాడి చేశారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసినందుకు ఆయన్ను ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారన్నారు. ‘ప్రజలు టీడీపీని 23 సీట్లకే పరిమితం చేసినందుకు చంద్రబాబు చిన్నమెదడు చితికిపోయింది. అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.’ అని రోజా మండిపడ్డారు. కరువు, చంద్రబాబు కవలపిల్లలని… అందుకే చంద్రబాబునాయుడి హయాంలో వర్షాలు పడలేదన్నారు. వర్షాలు పడకపోవడం వల్ల ఇసుక అడ్డంగా దోచుకున్నారని ఆరోపించారు. […]

Continue Reading