ఫిఫా-2020లో సునిల్‌ ఛెత్రి జట్టు ఇదే

హైదరాబాద్‌: ఫిఫా వరల్డ్‌కప్‌-2020లో పోటీ పడనున్న జట్టును భారత ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఎంపిక చేసింది. ఈ జట్టుకు సునిల్‌ ఛెత్రి సారథ్యం వహించనున్నారు. ఈ టోర్నీలో భాగంగా నవంబర్‌ 14న ఆఫ్ఘనిస్థాన్‌ జట్టుతో భారత జట్టు తలపడనుంది. కాగా జట్టులోని సభ్యులు ఫార్వర్డ్‌ ప్లేయర్లు: సునిల్‌ ఛెత్రి, మన్వీర్‌ సింగ్‌, ఫరూక్‌ చౌదరి. మిడ్‌ ఫీల్డర్లు: ప్రణయ్ హాల్డర్‌, అనిరుధ్‌ థాపా, ఉదాంత సింగ్‌, జాకిచంద్‌ సింగ్‌, రేనియర్‌ ఫెర్నాండెజ్‌, వినిత్‌ రాయ్, లల్లియన్‌జులా చాంగ్టే, బ్రాండన్‌ […]

Continue Reading

గేల్, ఏబీ, రషీద్‌తో టోర్నీ కళ కళ: మన్షి సూపర్ లీగ్ రెండో సీజన్ షెడ్యూల్ ఇదే!

హైదరాబాద్: ఐపీఎల్ పుణ్యామా అని ప్రపంచ వ్యాప్తంగా అనేక టీ20 లీగ్‌లు పుట్టుకొచ్చాయి. అలాంటిదే మన్షి సూపర్ లీగ్ కూడా. తొలి సీజన్ క్రికెట్ అభిమానులను అలరించడంతో ఇప్పుడు రెండో సీజన్ షెడ్యూల్‌ని విడుదల చేశారు టోర్నీ నిర్వాహాకులు. దక్షిణాఫ్రికా వేదికగా నవంబర్ 8 నుండి డిసెంబర్ 16 వరకు రెండో సీజన్ ప్రారంభం కానుంది. ఈ టీ20 లీగ్‌లో క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, డ్వేన్ బ్రావో, డేల్ స్టెయిన్, ఇయాన్ మోర్గాన్, రషీద్ ఖాన్, హషీం […]

Continue Reading

వరుసటి విజయాలతో కామసాని దుర్గ

దుర్గ ఫుట్‌బాల్‌ క్రీడాంశంలో దుమ్మురేపుతోంది ఈమే కడప నగరంలోని వైఎస్‌ఆర్‌ క్రీడాపాఠశాలకు చెందిన క్రీడాకారిణి . కామసాని దుర్గ ఇప్పటికే పలు రాష్ట్రలలోను , జాతీయస్థాయి పోటీలలోను తన సత్తాను దీటుగా చాటారు .. ప్రపంచ మహిళల ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ను 2020లో నిర్వహించనున్నారు ,ఇందులో పాల్గొనేందుకు ఇండియాజట్టు ఎంపికల కోసం నిర్వహించే వరల్డ్‌కప్‌ ప్రిపరేషన్‌ నేషనల్‌ క్యాంపునకు దుర్గ ఎంపికైంది. క్యాంపులో ఈమె చక్కటి ప్రతిభ కనబరిస్తే 16 దేశాల క్రీడాకారిణులు పాల్గొనే ఈ ప్రపంచ మహిళల […]

Continue Reading

యువకులతో ప్రయోగాలకు టీ20లే మేలు:రోహిత్‌

రాజ్‌కోట్‌: వన్డే, టెస్టుల్లోకి ఎంపిక చేసేముందు యువకులను పరీక్షించేందుకు టీ20లు మంచి అవకాశమని టీమిండియా తాత్కాలిక సారథి రోహిత్‌ శర్మ అన్నాడు. పొట్టి ఫార్మాట్లో తక్కువ విజయవంతం అవ్వడానికి కీలక ఆటగాళ్లు ఆడకపోవడమూ ఓ కారణమని వెల్లడించాడు. వన్డే, టెస్టులతో పోలిస్తే టీమిండియా టీ20ల్లో ఆశించిన మేరకు రాణించడం లేదు. గతేడాది వెస్టిండీస్‌పై గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. దక్షిణాఫ్రికాతో సిరీస్‌ 1-1తో సమమైంది. తాజాగా బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ‘యువ ఆటగాళ్లను పరీక్షించేందుకు […]

Continue Reading

ఐపీఎల్‌: నోబాల్‌ చూడటానికే ఓ అంపైర్‌

నోబాల్‌ ఒక అదనపు పరుగునిస్తుంది… ఒక ఫ్రీ హిట్‌ వస్తుంది. అయితే ఒక్కోసారి మ్యాచ్‌ ఫలితాన్నే మార్చేస్తుంది. అదెలా అంటారా… బాగా ఆడుతున్న బ్యాట్స్‌మన్‌ నోబాల్‌కి ఔటైన సందర్భాలు చాలా ఉన్నాయి. ఐపీఎల్‌లో అలాంటివి ఎక్కువగా ఉన్నాయని అభిమానులు చాలా రోజుల నుంచి విమర్శిస్తూనే ఉన్నారు. వీటన్నింటికీ చెక్‌ పెట్టాలని ఐపీఎల్‌ యాజమాన్యం నిర్ణయించుకుంది. దీని కోసం ఏకంగా ఓ ప్రత్యేక అంపైరేను తీసుకొస్తోంది.నోబాల్స్‌ వాటి ప్రభావం గురించి ఐపీఎల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. దీని కోసం […]

Continue Reading

పసిడి మార్కెట్‌ కళకళ

ముంబయి: బంగారం ధరలు బుధవారం కొంతమేర పెరిగాయి. ఇటీవలికాలంలో భారీగా తగ్గిందని భావిస్తున్న పసిడి వెండిధరలు కొంతమేర పెరిగాయి. అమెరికా చైనా ట్రేడ్‌డీల్‌ సానుకూలంగా రావడంతో పసిడి మార్కెట్‌పై ప్రభావం చూపించింది. బంగారంధరలు సమీప కాలంలో కూడా కొంతమేర తగ్గుముఖం పడతాయని చెపుతున్నారు. భారత్‌లో పసిడిధరలు స్వల్పంగా పెరిగాయి. అంతకుముందురోజు భారీగా తగ్గితే బుధవారం పెరిగాయి. గ్లోబల్‌ మార్కెట్లలో కూడా ఇదే తీరుకనిపించింది. ఎంసిఎక్స్‌లో పసిడిదరలు 0.36శాతం పెరిగి 38,016 రూపాయలుగా నడిచింది. అంతకు ముందురోజు 1.6శాతం […]

Continue Reading

సెన్సెక్స్‌, నిఫ్టీలు మరోసారి రికార్డు బ్రేక్‌!

ముంబయి: మార్కెట్లు సరికొత్త గరిష్టాలను నమోదు చేసాయి. ప్రైవేటు బ్యాంకులు ర్యాలీ తీయడంలో ఆర్థికరంగానికి మంచి ఊతం ఇచ్చినట్లయింది. 40,469.78 పాయింట లవద్ద సెన్సెక్స్‌ ట్రేడింగ్‌ ముగించింది. ఎస్‌బ్యాంకు షేర్లలో ర్యాలీ తీసింది. మూడుశాతం వరకూ పెరిగింది. ఇక భారతి ఎయిర్‌టెల్‌ మాత్రం మూడుశాతం దిగజారింది. ఎన్‌ఎస్‌ఇలో నిఫ్టీ 50సూచీ కూడా 12వేల స్థాయిని చేరుకుంది. వివిధ విభాగాల వారీగా చూస్తే నిఫ్టీ పిఎస్‌యు బ్యాంక్‌సూచీ ఒకటిశాతం దిగజారింది. మధ్యాహ్నం డీల్స్‌లో కొంత మమందగమనం ఉన్నట్లు అంచనా. […]

Continue Reading

అన్ని దుర్గుణాలు ఉన్న శ్రీవిష్ణు.. ‘తిప్పరా మీసం’ ట్రైలర్ రివ్యూ

విలక్షణ కథాంశాలున్న సినిమాల్లో విభిన్న పాత్రలు చేస్తూ, కంటెంట్ ఉన్న హీరో అని పేరు తెచ్చుకున్న శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘తిప్పరా మీసం’ ఈ శుక్రవారం (నవంబర్ 8) విడుదలవుతోంది. ‘అసుర’ ఫేం కృష్ణవిజయ్ ఎల్. డైరెక్ట్ చేసిన ఈ మూవీలో శ్రీవిష్ణు జోడీగా ‘కాంచన 3’, ‘చీకటిగదిలో చితక్కొట్టుడు’ సినిమాల హీరోయిన్ నిక్కీ తంబోలి నటించింది. ఈ మూవీ ట్రైలర్‌ను యూట్యూబ్‌లో సురేశ్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేసింది. శ్రీవిష్ణు క్యారెక్టరైజేషన్ ఏమిటనేది ఈ ట్రైలర్ […]

Continue Reading

విశాల్ ‘యాక్షన్’ నుంచి తమన్నా సాంగ్

విశాల్ కథానాయకుడిగా తమిళంలో ‘యాక్షన్’ సినిమా నిర్మితమైంది. సుందర్ సి. దర్శకత్వం వహించిన ఈ సినిమాను, తమిళంతో పాటు తెలుగులోను ఈ నెల 15వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు వెర్షన్ నుంచి ఒక లిరికల్ వీడియో సాంగును రిలీజ్ చేశారు.

Continue Reading

తప్పు చేశానంటున్న అనూ ఇమ్మాన్యుయేల్

తెలుగు తెరకి కొత్త అందాన్ని పరిచయం చేసిన కథానాయికలలో అనూ ఇమ్మాన్యుయేల్ ఒకరు. చక్కని కనుముక్కుతీరుతో .. ఆకర్షణీయమైన రూపంతో ఈ సుందరి ‘మజ్ను’ చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైంది. ఆ తరువాత ‘కిట్టు వున్నాడు జాగ్రత్త’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. యూత్ లో విపరీతమైన క్రేజ్ రావడంతో పవన్ ‘అజ్ఞాతవాసి’ .. బన్నీ ‘నా పేరు సూర్య’ వంటి పెద్ద సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంది. అయితే దురదృష్టవశాత్తు ఆ రెండు సినిమాలు సరిగ్గా […]

Continue Reading