‘ఢిల్లీ ఓటమితో ఎలాంటి ఒత్తిడి లేదు.. కచ్చితంగా సిరీస్ గెలుస్తాం’

రాజ్‌కోట్‌: ఢిల్లీలో జరిగిన తొలి టీ20 ఓటమితో మాపై ఎలాంటి ఒత్తిడి లేదు. అయితే వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌కు ముందు యువ ఆటగాళ్లపై జట్టు యాజమాన్యంకు అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని టీమిండియా మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ అన్నాడు. టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని బంగ్లాదేశ్‌ టీ20 సిరీస్ కోసం చాలా మంది యువకులకు బీసీసీఐ జట్టులో అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. గురువారం రాజ్‌కోట్ వేదికగా రెండో టీ20 […]

Continue Reading

మారని ఆట.. మళ్లీ తొలి రౌండ్‌లోనే..

పుజౌ(చైనా): భారత స్టార్ షట్లర్, ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధుకు షాక్. తన సుధీర్ఘ బ్యాడ్మింటన్ కెరీర్‌లో ఎంతో మంది స్టార్ క్రీడాకారిణులను మట్టికరిపించిన తెలుగమ్మాయి తన కన్నా తక్కువ ర్యాంకు ప్లేయర్ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. పేలవ ఆటతీరుతో మరో ప్రతిష్టాత్మక టోర్నీలో పతకం లేకుండానే ఇంటిముఖం పట్టింది. చైనా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేస్తుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. మంగళవారం జరిగిన మహిళల […]

Continue Reading

మరో పెళ్లి చేసుకున్న స్మిత్

దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ మరో పెళ్లి చేసుకున్నాడు. ఇది స్మిత్ కు రెండో పెళ్లి. 2015లో మొదటి భార్య మోర్గాన్‌ డేన్‌ నుంచి విడిపోయిన గ్రేమ్‌స్మిత్ తాజాగా తన ప్రేయసి రోమీతో వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. కేవలం 22 ఏళ్ల వయసులోనే దక్షిణాఫ్రికా టీమ్ పగ్గాల్ని అందుకుని అరుదైన రికార్డ్‌లు నెలకొల్పిన గ్రేమ్ స్మిత్.. సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో మొత్తం 117 టెస్టులు, 197 వన్డేలు, 33 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2014లో అంతర్జాతీయ […]

Continue Reading

పంత్ వద్దు… కార్తీక్ ముద్దు…

ఢిల్లి వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన మొదటి టీ20లో టిమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. వికెట్‌ కీపర్‌ పాత్రలో రిషబ్ పంత్ మరొకసారి విఫలయ్యాడు. ప్రధానంగా డీఆర్‌ఎస్‌ల విషయంలో చురుగ్గా ఉండే ఎంఎస్‌ ధోని స్థానాన్ని పంత్‌ భర్తీ చేయలేడనే విషయం మరోసారి రుజువైంది.బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా స్పిన్నర్ యజ్వేంద్ర చహల్‌ వేసిన 10వ ఓవర్‌లో సౌమ్య సర్కార్‌ క్రీజులో ఉన్నాడు. చహల్‌ వేసిన బంతి సౌమ్య బ్యాట్‌కు తాకితాకనట్టు వెళ్లి నేరుగా పంత్‌ చేతుల్లో […]

Continue Reading

మొత్తానికి చిరు సరసన ఛాన్స్ కొట్టేసిన త్రిష

చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తర్వాత దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా ఎవరు చేస్తారన్నదానిపై ఇప్పటి వరకూ స్పష్టత రాలేదు. నయన తారను గానీ, అనుష్కను గానీ ఇందులో కథానాయికగా చేయించాలని చిత్రబృందం తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. కానీ వారి డేట్స్‌ అడ్జిస్ట్‌ కాక అంతిమంగా త్రిషానే కథానాయికగా ఎంపిక చేశారు. చిరంజీవికి ఈ చిత్రం 152వది. ఈ సినిమాలో ఈమె నటిస్తే రెండోసారి […]

Continue Reading

గెలవాల్సిన మ్యాచ్‌ ఓడిన ఇంగ్లాండ్‌

పది పరుగుల తేడాలో ఐదు వికెట్లు కోల్పోయి.. నెల్సన్‌: ఇంగ్లాండ్‌ X న్యూజిలాండ్‌ జట్ల మధ్య మంగళవారం జరిగిన మూడో టీ20లో ఆతిథ్య కివీస్‌ అనూహ్యంగా విజయం సాధించింది. ఛేదనలో ఇంగ్లీష్‌ జట్టు పది పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు కోల్పోవడంతో 14 పరుగులతో ఓటమిపాలైంది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. గ్రాండ్‌హోమ్‌(55), గప్తిల్‌ (33) బాధ్యతాయుతంగా ఆడి కివీస్‌కు భారీ స్కోర్‌ […]

Continue Reading

క్యాస్పియన్ సముద్రం దగ్గర కార్తికేయ ’90 ఎం.ఎల్‌’

‘ఆర్‌ఎక్స్100′ ఫేమ్‌ కార్తికేయ నటిస్తోన్న మరో విభిన్న చిత్రం ’90 ఎం.ఎల్‌’. ఈ చిత్రం ద్వాకా శేఖర్‌ రెడ్డి ఎర్ర దర్శకునిగా పరిచయమవుతుండగా. ‘ఆర్‌ ఎక్స్100’ తో సంచలన విజయం సృష్టించిన కార్తికేయ క్రియేటివ్‌ వర్క్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నేహా సోలంకి ఇందులో కథానాయిక. ఈ చిత్ర విశేషాలను దర్శకుడు శేఖర్‌ రెడ్డి ఎర్ర తెలియజేస్తూ… ‘అజర్‌ బైజాన్‌ రాజధాని బాకులోని బ్యూటీఫుల్‌ లొకేషన్స్ దగ్గర, సీజీ మౌంటెయిన్స్ దగ్గర, క్యాస్పియన్ సముద్రం దగ్గర […]

Continue Reading

గెస్ట్ కామెంటేటర్‌గా ధోనీ

న్యూఢిల్లీ: భారత్‌లో తొలిసారి డే-నైట్ టెస్టు మ్యాచ్‌కు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యమివ్వనుంది. ఈ మ్యాచ్‌ను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని బీసీసీఐతో పాటు మ్యాచ్ ప్రధాన ప్రసారదారు స్టార్‌స్పోర్ట్స్ భావిస్తున్నాయి. టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్లను టెస్టుకు ఆహ్వానించి భారత టెస్టు చరిత్రలోని అపూర్వ ఘట్టాలను పంచుకునేలా కొత్తగా ఏర్పాట్లు చేయాలని యోచిస్తున్నాయి. మాజీ ఆటగాళ్ల మర్చిపోలేని అనుభూతులను స్టేడియంలోని బిగ్‌స్క్రీన్లపై ప్రసారం చేయనున్నారు. మాజీ టెస్టు సారథులను ఈ చరిత్రాత్మక టెస్టుకు ఆహ్వానించే ప్రతిపాదనను స్టార్ యాజమాన్యం […]

Continue Reading

మంచోళ్లను గెలిపిస్తే బాగుండేది: బాబా

తమిళ కొరియోగ్రాఫర్‌గా కొంతమందికి మాత్రమే పరిచయం ఉన్న బాబా భాస్కర్.. బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్రవేశారు. 17 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ టైటిల్ కోసం పోరాడి ఫైనల్‌కు చేరారు. అయితే శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్‌ల నుండి గట్టి పోటీ ఉండటంతో మూడో స్థానంలో సరిపెట్టుకున్నారు బాబా భాస్కర్. అయితే టైటిల్ చేజార్చుకున్నా.. తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు బాబా. బిగ్ బాస్ హౌస్‌ నుండి బయటకు వచ్చిన అనంతరం బాబా […]

Continue Reading

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్…నిఫ్టీ 24 పాయింట్లు డౌన్

గత ఏడు రోజులుగా పెరుగుతూ వచ్చిన బెంచ్‌మార్క్ సూచీలు మంగళవారం నష్టపోయాయి. ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాలు కొనసాగాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ వంటి హెవీవెయిట్ షేర్లు క్షీణించడం సూచీలపై ప్రతికూల ప్రభావం చూపింది.ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం కల్లా నష్టాల్లోకి జారుకున్నాయి. మార్కెట్ వారం రోజులుగా పెరుగుతూ రావడంతో ఇన్వెస్టర్లు కూడా లాభాల స్వీకరణకు పూనుకున్నారు. దీంతో సూచీలు నష్టల్లోనే క్లోజయ్యాయి. సెన్సెక్స్ 54 పాయింట్ల నష్టంతో 40,248 పాయింట్ల వద్ద, […]

Continue Reading