టీమిండియాని మట్టికరిపించి చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్..

ఢిల్లీ వేదికగా టీమిండియాతో జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఆ తరువాత 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా జట్లు 19.3 ఓవర్లలోనే ఛేదించింది.టీమిండియాపై టీ20లో విజేతగా నిలవడం బంగ్లా జట్టుకు ఇదే తొలిసారి. 43 బంతుల్లో (8 ఫోర్లు, 1 సిక్సర్) సాయంతో 60 పరుగులు చేసిన ముషఫికర్ […]

Continue Reading

రొరీ మెకల్‌రొయ్ కి టైటిల్

నార్తన్ ఐర్లాండ్ గోల్ఫర్ రొరీ మెకల్‌రొయ్ షాంఘైలో జరిగిన డబ్ల్యూజీసీ-హెచ్‌ఎస్‌బీసీ గోల్ఫ్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. చివరి వరకూ గట్టిపోటీనిచ్చిన అమెరికా గోల్ఫర్ గ్జాండర్ చాన్‌ఫెల్‌ను అతను ఓడించాడు. దక్షిణాఫ్రికాకు చెందిన లూయిస్ ఊతుజెన్‌కు మూడో స్థానం లభించింది.

Continue Reading

చాంపియన్‌గా లక్ష్యసేన్‌

ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ఎనిమిదో సీడ్‌ లక్ష్యసేన్‌ 17-21, 21-18, 21-16తో చైనాకు చెందిన వెంగ్‌ హాంగ్‌ యాంగ్‌పై విజయం సాధించాడు. ఇటీవల అద్భుతంగా రాణిస్తోన్న లక్ష్యసేన్‌కు ఇది వరుసగా రెండో వరల్డ్‌ టూర్‌ సూపర్‌ 100 టైటిల్‌ కావడం విశేషం. అంతేకాదు..ఈ సీజన్‌లో అతనికిది వరుసగా మూడో టైటిల్‌. ఈ టోర్నీకి ముందు అతను బెల్జియం ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌, […]

Continue Reading

పాకిస్తాన్Xఆస్ట్రేలియా…తొలి టీ20 వర్షార్పణం

పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న మూడు టీ20ల సిరీ్‌సలో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. మొదట పాక్‌ 15 ఓవర్లలో 107/5 స్కోరు చేసింది. ఈ దశలో వర్షం రావడంతో మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించారు. బాబర్‌ ఆజమ్‌ (59 నాటౌట్‌), మహమ్మద్‌ రిజ్వాన్‌ (31) రాణించారు. స్టార్క్‌, రిచర్డ్స్‌సన్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకా రం ఆసీస్‌ విజయ లక్ష్యాన్ని 15 ఓవర్లులో 119గా […]

Continue Reading

పవన్ రీ ఎంట్రీ: 2 సినిమాలు.. 60 కోట్లు!

పవన్ తాజాగా వెండి తెరకు రీ ఎంట్రీ ఇవ్వనున్నాడన్న విషయం తెలిసిందే. హిందీలో విజయవంతమైన పింక్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ఇందులో పవన్ నటించబోతున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో కలిసి బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. వేణుశ్రీరామ్ దర్శకత్వం వహిస్తారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇక ఇదిలా ఉంటే పింక్ రీమేక్ తో పాటు పవన్ మరో చిత్రంలో కూడా నటించనున్నట్లు సమాచారం. క్రిష్ దర్శకత్వంలోనూ పవన్ ఓ సినిమా […]

Continue Reading

రెండో టీ20 మ్యాచ్ న్యూజిలాండ్ దే

తొలి మ్యాచ్ లో ఎదురైన పరాజయం నుంచి న్యూజిలాండ్ జట్టు తేరుకుంది. రెండో టి20 మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకొని ఇంగ్లండ్ పై 21 పరుగుల తేడాతో గెలిచింది. ఐదు మ్యా చ్ సిరీస్ ను 1-1తో సమం చేసింది. ఆదివారం జరిగిన ఈ రెండో టీ20 మ్యాచ్ లో తొలుత న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 176 పరుగులు సాధించడం జరిగింది. గప్టిల్ (28 బంతుల్లో 41; 3 ఫోర్లు, 2 […]

Continue Reading

మరో బాలీవుడ్ బ్యూటితో వరుణ్!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుణ్, బాక్సింగ్ నేపథ్యంలో ఓ మూవీ చేస్తున్నాడు. కొత్త డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ ఇటీవల పూజా కార్యాక్రమాలు జరుపుకుంది. ఇక, ఈ సినమాలో వరుణ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకోవాలని చిత్రయూనిట్ భావిస్తున్నారట. వరుణ్ హైట్ కి, పర్సనాలిటీకి కియారా అద్వానీ అయితే బాగుంటుందని చిత్రయూనిట్ ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. కబీర్ సింగ్ సినిమా సంచలన విజయం సాధించడంతో బాలీవుడ్ లో […]

Continue Reading

విజేతగా అల్వరెజ్

లాస్ వెగాస్ (నెవడా)లో జరిగిన డబ్ల్యూబీఓ లైట్ హెవీవెయిట్ ఫైట్‌లో చాలెంజర్ సెర్గీ కొవలెవ్‌పై బలమైన పంచ్ విసురుతున్న కానెలో అల్వరెజ్ (కుడి). 11వ రౌండ్‌లో కొవలెవ్‌ను నాకౌట్ ద్వారా ఓడించిన అల్వరెజ్ విజేతగా నిలిచాడు.

Continue Reading

అందుకే శ్రీముఖి రన్నరప్ గా నిలిచిందా?

తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 విన్నర్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ నిలిచాడు. అయితే చివరి వరకు ఇంటి సభ్యులతో గట్టి పోటీ ఇస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ తో ముందుకు సాగిన శ్రీముఖి చివరి వరకు విన్నర్ అంటూ అటు ఇంటి సభ్యులు..ఇటు మీడియా, ఫ్యాన్స్ తెగ హల్ చల్ చేశారు. అంతేందుకు మొన్న కప్పుతో శ్రీముఖి, నాగార్జునను హగ్ చేసుకొని ఉన్న ఫోటో వైరల్ అయ్యింది. నిజంగానే బిగ్ బాస్ లో ఫోటోలు సర్వసాధారణంగా..ఈ […]

Continue Reading

సిద్దూ సీఎం కానందుకే .. రాజీనామా!

రమేశ్‌ జార్కిహొళి కొత్త రాగంపై సర్వత్రా విమర్శలు బెంగళూరు: సిద్దరామయ్య మరోసారి ముఖ్యమంత్రి అవు తారని భావించానని అయితే ఆయనకు అ వకాశం రాలేదని అప్పటి నుంచే సంకీర్ణ ప్ర భుత్వం పట్ల నాకెటువంటి ఆసక్తి లేదని అందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని బెళగావి జిల్లా గోకాక్‌ మాజీ ఎమ్మెల్యే రమేశ్‌ జార్కిహొళి వెల్లడించారు. ఆదివారం ఆయన చిక్కోడిలో మీడియాతో మాట్లాడా రు. సిద్దరామయ్య సీఎం కాలేదనే రాజీనా మా చేశానని కొత్త పాట పాడారు. […]

Continue Reading