కేరళతో హైదరాబాద్ ఢీ నేడు

హైదరాబాద్‌ : 1950-60 దశకంలో భారత జట్టుకు సాకర్‌ కార్ఖానాగా నిలిచిన హైదరాబాద్‌ తాజాగా తొలి ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) మ్యాచ్‌కు ముస్తాబైంది. ఫుట్‌బాల్‌ అడ్డాగా నిలిచిన భాగ్యనగరం కాలక్రమేణా ప్రాభవం కోల్పోయింది. పుణె ఎఫ్‌సీ స్థానంలో కొత్తగా వచ్చిన హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌తో నగరంలో తొలి క్లబ్‌ సాకర్‌ మ్యాచ్‌ నేడు జరుగనుంది. ఐఎస్‌ఎల్‌లో అగ్రజట్టు కేరళ బ్లాస్టర్స్‌తో నేడు హైదరాబాద్‌ ఎఫ్‌సీ తలపడనుంది. పుణె క్లబ్‌ ఆటగాళ్లతోనే హైదరాబాద్‌ ఎఫ్‌సీ నిండిపోయింది. ఘనమైన […]

Continue Reading

క్రీడాజ్యోతి టీటీలో శ్రీజకు స్వర్ణం

తెలుగమ్మాయి ఆకుల శ్రీజ జాతీయ ర్యాంకింగ్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో అదరగొట్టింది. మహారాష్ట్రలోని థానేలో జరిగిన ఈ టోర్నీ మహిళల సింగిల్స్‌ విభాగంలో హైదరాబాద్‌ అమ్మాయి శ్రీజ చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో శ్రీజ 4-3తో స్థానిక క్రీడాకారిణి దియా పరాగ్‌ను ఓడించి స్వర్ణ పతకం సాధించింది.

Continue Reading

అదరగొట్టిన అమ్మాయిలు

రష్యాపై కష్టపడి నెగ్గిన పురుషులు హాకీ ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌ గత రికార్డులు చూస్తే అగ్ని పరీక్షే అన్నారు.. కానీ బరిలోకి దిగిన తర్వాత భారత అమ్మాయిలు గోల్స్‌ మోత మోగించారు. హాకీ ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌ తొలి మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 5-1తో అమెరికాను చిత్తు చేసింది. పురుషుల జట్టు కూడా 4-2తో రష్యాపై గెలిచినా ఆశించినస్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. మొత్తమ్మీద రెండు మ్యాచ్‌ల హాకీ ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌లో తొలి అంచెలో నెగ్గి భారత జట్లు టోక్యో […]

Continue Reading

ఆస్ట్రేలియా క్లీన్‌స్వీప్

శుక్రవారం శ్రీలంకతో జరిగిన మూడో, చివరి ట్వంటీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో సిరీస్‌ను 30తో క్లీన్‌స్వీప్ చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 17.4 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి సత్తా చాటాడు. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన […]

Continue Reading

ఇబ్బందిగా మారుతున్న కాలుష్య సమస్య!

ఆదివారం రాజధాని ఢిల్లీలో భారత్‌బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే తొలి ట్వంటీ20 మ్యాచ్‌కు కాలుష్య సమస్య ఇబ్బందిగా మారింది. ఢిల్లీలో కొన్ని రోజులగా వాయు కాలుష్య సమస్య తీవ్ర రూపం దాల్చింది. దీనికి తోడు ఇటీవలే దీపావళి పండుగ జరుగడంతో సమస్య మరింత జఠిలంగా తయారైంది. మరోవైపు భారత పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ క్రికెటర్లు సాధన సమయంలో శ్వాస సంబంధింత సమస్యలతో సతమతమవుతున్నారు. రెండు రోజులుగా బంగ్లా ఆటగాళ్లు ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో సాధన చేస్తున్నారు. అయితే […]

Continue Reading

కెప్టెన్సీపై రోహిత్ కామెంట్స్

రోహిత్ శర్మ కెప్టెన్సీపై స్పందిస్తూ ‘ టీమిండియాకు సారధ్యం వహించడమంటేనే గౌరవప్రదమని అన్నారు. నా కెప్టెన్సీ అనేది ఒక మ్యాచ్ కా, వంద మ్యాచులకా అని చూడను. సారధ్యం చేసే అవకాశం వచ్చిన ప్రతిసారి ఆస్వాదిస్తాను అని అన్నారు. మరోవైపు కలకత్తా లో జరగనున్న డే/నైట్ టెస్టు ఆడటం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను అని తెలిపాడు. కోహ్లీ విశ్రాంతి సమయంలో బంగ్లాతో జరగనున్న ట్వంటీ ట్వంటీ సిరీస్ కు కెప్టెన్ గా రోహిత్ వ్యవహారించనున్నాడు.

Continue Reading

‘చిట్టిబాబు’ పాత్రలో లారెన్స్..!

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ పోషించిన చిట్టిబాబు పాత్ర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాని తమిళంలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా హక్కులను దర్శకుడు, హీరో లారెన్స్ సొంతం చేసుకున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోగా లారెన్స్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఇక లింగుస్వామి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. […]

Continue Reading

దుమ్మురేపుతున్న ‘వెల్లువొచ్చి గోదారమ్మ’ వీడియో సాంగ్…..!!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా మాస్ మరియు కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ ఎంటర్టైనర్ గద్దలకొండ గణేష్, ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. అప్పటివరకు ఎక్కువగా లవర్ బాయ్ గా కొన్ని సినిమాల్లో నటించిన వరుణ్, ఈ సినిమాలో గద్దలకొండ గణేష్ అనే ఊర మాస్ క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకులతో పాటు విమర్శకులు ప్రశంసలు కూడా […]

Continue Reading

దేవరకొండలో బయటపడ్డ విజయ్ ప్రేమకధ !

విజయ్ దేవరకొండ తనకు ఇప్పట్లో పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యం లేదనీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. అయితే విజయ్ ప్రేమకథను దేవరకొండ ఊరు నేపధ్యంలో చెప్పడానికి ప్రయత్నిస్తున్న ఒక యంగ్ డైరెక్టర్ ప్రయోగం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. విజయ్ దేవరకొండ పేరును పరోక్షంగా వాడుకుంటూ ‘దేవరకొండలో విజయ్ ప్రేమకథ’ అన్న మూవీ సెరవేగంగా నిర్మాణం జరుపుకుంటోంది. విజయ్ శంకర్ మౌర్యాని అనే కొత్త హీరో హీరోయిన్స్ ఈ మూవీ ద్వారా పరిచయం కాబోతున్నారు. వెంకట్ […]

Continue Reading

యాక్షన్ తెలుగు ట్రైలర్‌ రిలీజ్

విశాల్ హీరోగా సుందర్ సి. దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘యాక్షన్’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇస్మార్ట్ శంకర్, గద్దలకొండ గణేష్, హుషారు, రాజుగారి గది 3 వంటి సూపర్‌హిట్ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన శ్రీనివాస్ ఆదెపు నిర్మాతగా మారి శ్రీ కార్తికేయ సినిమాస్ పతాకంపై ‘యాక్షన్’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. కాగా, ఈ చిత్రం ట్రైలర్‌ను డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ శుక్రవారం విడుదల చేశారు. ఈ […]

Continue Reading