టి20 వరల్డ్ కప్ ట్రోఫీలను ఆవిష్కరించిన కరీనా

మెల్బోర్న్‌: బాలీవుడ్ తార కరీనా కపూర్ కు ఐసీసీ నుంచి విశిష్ట గౌరవం దక్కింది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో టి20 వరల్డ్ కప్ టోర్నీ నిర్వహిస్తుండగా, పురుషుల, మహిళల టైటిళ్లను ఆవిష్కరించే భాగ్యం కరీనాకు లభించింది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో కరీనా పురుషుల, మహిళల టి20 వరల్డ్ కప్పులను ఆవిష్కరించారు. దీని గురించి కరీనా మాట్లాడుతూ, తనకు ఐసీసీ ఈ అవకాశం ఇవ్వడాన్ని గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. తన మామయ్య మన్సూర్ అలీఖాన్ […]

Continue Reading

కేన్‌ విలియమ్సన్‌కు ఐసిసి క్లియరెన్స్‌

దుబాయ్‌: న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌పైెె వచ్చిన ఫిర్యాదుపై అతనికి ఊరట లభించింది. కాగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో అతని బౌలింగ్‌ యాక్షన్‌పై అనుమానాలున్నాయని ఫీల్డ్‌ అంపైర్ల నివేదిక ఆధారంగా మ్యాచ్‌ రిఫరీ అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసిసి)కి ఈ విషయాన్ని తెలిపారు. దీనితో అతనిని విచారణలో భాగంగా బౌలింగ్‌ పరీక్షకు హాజరు కావాలని ఆదేశించింది. కాగా ఈ నేపథ్యంలో కేన్‌ విలియమ్సన్‌ అక్టోబరులో లాఫ్‌బరోలో బౌలింగ్‌ పరీక్షకు హాజరయ్యారు. అతను తన మోచేతిని 15 […]

Continue Reading

వాయు కాలుష్యంలోనే.. టీమ్‌ఇండియా ప్రాక్టీస్

న్యూఢిల్లీ: అరుణ్‌జైట్లీ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య ఆదివారం తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల ఆటగాళ్లు మైదానంలో ప్రాక్టీస్ ఆరంభించారు. వాయు కాలుష్యం ఉన్నప్పటికీ టీమ్ ఇండియా క్రికెటర్లు సాధన చేశారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో కసరత్తులు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అతి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. గత నాలుగు రోజుల నుంచి ఇక్కడి వాయు నాణ్యత సూచీ ప్రమాదకర స్థాయిని చూపిస్తోంది. ఐతే వాయు కాలుష్యం […]

Continue Reading

పవన్ రీఎంట్రీ సినిమాకి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు చాల కార్యక్రమాలే చేస్తున్నాడు. తీరిక సమయాల్లో క్రిష్, దిల్ రాజులతో సినిమా రీఎంట్రీ గురించి చర్చినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. క్రిష్ తో ఒక జానపద చిత్రానికి ఒకే చెప్పినట్లు సమాచారం. పింక్ సినిమా రీమేక్ లో కూడా నటిస్తాడని సినీవర్గాలు గట్టిగానే గుసగుసలాడుతున్నాయి. అయితే తాజాగా మరొక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ కి యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండటంతో పవన్ కి […]

Continue Reading

టెస్టు క్రికెట్‌లో ఏదీ అంత తేలికగా రాదు

హైదరాబాద్‌: రోహిత్‌ శర్మ టీమిండియా ఓపెనర్‌. అయితే ఈ స్థానం తనకు అంత తేలిగ్గా రాలేదని చెప్పుకొచ్చారు. ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ.. జట్టు మేనేజ్‌మెంట్‌ తనపై పెట్టుకున్న నమ్మకమే తన ఆటను ముందుకు నడిపిస్తుందని రోహిత్‌ శర్మ పేర్కొన్నారు. తన ఆటపై పూర్తి విశ్వాసం తనకు ఉందని, ఎల్లప్పుడు తన ఆటకు మద్దతు ఇస్తూనే ఉంటానని ఆయన చెప్పుకొచ్చారు. జట్టు మేనేజ్‌మెంట్‌ తనకు ఓ బాధ్యతను అప్పగించిదని దానిని నిర్వర్తించే క్రమంలో 10 ఇన్నింగ్స్‌లు విఫలమైనా అది […]

Continue Reading

రివ్యూ : ఆవిరి

చిత్రం : ఆవిరి (2019) నటీనటులు : రవిబాబు, నేహా చౌహాన్, శ్రీముక్త సంగీతం : వైద్ద్య్ దర్శకత్వం : రవిబాబు నిర్మాతలు : దిల్ రాజు రిలీజ్ డేటు : నవంబర్ 01, 2019. రేటింగ్ : 2.5/5 వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులని మెప్పిస్తున్న దర్శకుడు రవిబాబు. అల్లరి, అమరావతి, అనసూయ, అవును లాంటి విభిన్నమైన సినిమాలు అందించారు. ఆయన చేసిన ‘అదిగో’ ప్రయోగం విఫలమైంది. ఈ నేపథ్యంలో రవిబాబు మళ్లీ తన జోనర్ […]

Continue Reading

మొదటి టీ 20 లో కివీస్ పై ఇంగ్లాండ్ విజయం

క్రికెట్ చరిత్రలో ఇటీవల మొదటి సారి వన్డే ప్రపంచ కప్ నుగెలుచుకొని ఫుల్ జోష్ వున్న ఇంగ్లాండ్.. ఆతరువాత ఆస్ట్రేలియా తో జరిగిన యాషెస్ సిరీస్ ను డ్రా చేసుకుంది. ఇక ప్రస్తుతం ఆ జట్టు న్యూజిలాండ్ లో పర్యటిస్తుంది. అందులో భాగంగా శుక్రవారం ఆతిథ్య జట్టు న్యూజిలాండ్ తో జరిగిన మొదటి టీ 20 మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ […]

Continue Reading

మీకు మాత్రమే చెప్తా మూవీ రివ్యూ

మూవీ : మీకు మాత్రమే చెప్తా నటీనటులు : తరుణ్ భాస్కర్, వాణి భోజన్, అభినవ్ గోమఠం, అనసూయ భరద్వాజ్ తదితరులు సంగీతం :శివ కుమార్ నిర్మాత : విజయ్ దేవరకొండ, వర్ధన్ దేవరకొండ దర్శకత్వం : షమ్మీర్ సుల్తాన్ మీకు మాత్రమే చెప్తా.. హీరో విజయ్ దేవరకొండ నిర్మించిన తొలి చిత్రం. ఇదే కాకుండా దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన సినిమా. ఈ రెండు పాయింట్స్ మంచి క్రేజ్ తెచ్చుకోవడంతో మీకుమాత్రమే చెప్తా టైటిల్ […]

Continue Reading

లారెన్స్ మరో ప్రయోగానికి సిద్ధమయ్యాడు

డ్యాన్స్ మాస్టర్ గా కెరియర్ ప్రారంభించి హీరో కమ్ డైరక్టర్ కమ్ ప్రొడ్యూసర్ గా సత్తా చాటుతున్న లారెన్స్ ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్ధమయ్యాడు. కొన్నాళ్లుగా కాంచనా సీక్వెన్స్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న లారెన్స్ తెలుగులో సూపర్ హిట్టైన రంగస్థలం రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నుండి రంగస్థలం సినిమాను 1.5 కోట్లకు కొనేశాడట. తమిళంలో ఈ సినిమాను అతనే హీరోగా చేసే ఆలోచనలో ఉన్నాడట. అయితే తమిళ రంగస్థలం సినిమాకు దర్శకుడు […]

Continue Reading

కియరాపై కన్నేసిన గద్దలకొండ గణేష్

గద్దలకొండ గణేష్ హిట్ తో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మంచి జోష్ లో ఉన్నాడని చెప్పొచ్చు. ప్రస్తుతం వరుణ్ తేజ్ బాక్సర్ సినిమా చేస్తున్నాడు. కిరణ్ కొర్రపాటి డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ స్పెషల్ గా బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా కియరా అద్వానిని తీసుకునే ఆలోచనలో ఉన్నారట. తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాల్లో నటించిన […]

Continue Reading