జగన్ దెబ్బకు కేంద్రంలో వణుకు షురూ ?

ఏపీ సీఎం తీసుకున్న నిర్ణయానికి కేంద్రం మాటలురాక గిల గిల కొట్టుకుంటుంది. కేంద్రమే కాదు ఏకంగా అంతర్జాతీయ స్థాయిలోనే వణుకు మొదలైంది.. సీఎం జగన్ చేసిన ఈ చిన్న పనితో కేంద్రం దిమ్మ తిరిగింది. ఇంతకు సీఎం జగన్ అంతలా ఏమీ చేశారు..ఆయన చేసిన పనితో అంతలా కేంద్రం భయపడే పరిస్థితి ఎందుకొచ్చింది. అనే డౌట్ క్లీయర్ కావాలంటే అసలేం జరిగిందో ముందుగా తెలుసుకుందాం.   పదవిలో ఉన్నప్పుడు ఏపీ మాజీ సీఎం చంద్రయ్య చేసిన వ్యవహారం […]

Continue Reading

నవంబర్ 8న’అర్జున్ సురవరం’ !

యంగ్ హీరో నిఖిల్ కి బాగానే హిట్లు వచ్చాయి. నిజానికి నిఖిల్ కి వచ్చిన సక్సెస్ స్థాయికి.. నిఖిల్ వరుస సినిమాల రిలీజ్ లతో బిజీ బిజీగా ఉండాలి. కానీ ఒక్క హిట్ కూడా లేని హీరో సినిమాల లాగా నిఖిల్ సినిమాలు తయారవుతున్నాయి. టాలీవుడ్ లో ఇప్పుడంతా యంగ్ హీరోలదే హవా. కానీ ఆ హవాలో హడావుడి చెయ్యాల్సిన నిఖిల్.. అసలు ఏ మాత్రం తన ఉనికిని చాటుకోలేకపోతున్నాడు. ప్రస్తుత విషయంలోకి వెళ్తే.. నిఖిల్ నటించిన […]

Continue Reading

అందుకే అల్లు అరవింద్ ‘సైరా’ ని నిర్మించకుండా తప్పించుకున్నారట..?

ఇండస్ట్రీలో అల్లు అరవింద్ లెజెండ్ ప్రొడ్యూసర్ అన్న విషయం తెలిసిందే. ఒక కథ గనక ఆయనకు నచ్చి పెట్టిన పెట్టుబడి కి నాలుగింతలు వస్తుందనుకుంటే ఏమాత్రం ఆలోచించకుండా బడ్జెట్ కాస్త ఎక్కువైనా నిర్మించడానికి ముందుకు వస్తారు. అందులో మెగాస్టార్ హీరోగా అంటే ఇక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇప్పుడు ఇటువంటి ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ విడుదలై ఇప్పటికి వారం రోజులయింది. ఇక కలెక్షన్స్ గురించి ఎవరు ఎన్ని […]

Continue Reading

ఇష్టం వచ్చినట్లు చేస్తే ఊరుకోం: చంద్రబాబు

అమరావతి: వైకాపా ప్రజాప్రతినిధులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రభుత్వం చేసే తప్పులను ప్రజల్లో ఎండగడతామని హెచ్చరించారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో నెల్లూరు జిల్లా కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్‌ నెల్లూరు నాయకులను పిలిచి పులివెందుల పంచాయతీ చేస్తున్నారని మండిపడ్డారు. వైకాపా ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డికి రెండు గంటల్లో బెయిల్‌ ఇచ్చి ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని నిలదీశారు. నెల్లూరు జిల్లాలో వైకాపా […]

Continue Reading

తెలంగాణా ఆర్టీసీ సమ్మెపై వైసీపీ ఎమ్మెల్యే రోజా షాకింగ్ కామెంట్స్

ఈ నెల 5న ఆర్టీసీ కార్మికులు మొదలు పెట్టిన సమ్మె ఐదో రోజుకు చేరుకుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలుపెట్టి 5 రోజులైనప్పటికీ ఇప్పటివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారం దిశగా ఆలోచన చేయలేదు. అంతేకాకుండా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలను తొలగిస్తాం అంటూ హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది ప్రభుత్వం . ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ప్రతిపక్షాలు మద్దతు తెలుపుతున్నాయి. ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని […]

Continue Reading

రోడ్డుపై వ్యర్థాలు.. భారీ జరిమానా విధించిన జీహెచ్‌ఎంసీ

హైదరాబాద్: నిబంధనలు అతిక్రమిస్తున్న వారిపై జీహెచ్‌ఎంసీ కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇవాళ జరిగిన ఓ ఘటనే ఇందుకు ఉదాహరణ. వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్‌లోని మియాపూర్ ప్రధాన రోడ్డుపై ఇద్దరు వ్యక్తులు భవన నిర్మాణ వ్యర్థాలు వేశారు. ఇలా భాద్యతా రాహిత్యంగా ప్రవర్తించి, రోడ్డుపై వ్యర్థాలు వేసి, ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందులు కలిగించిన వారిపై జీహెచ్‌ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్) కఠిన నిర్ణయం తీసుకున్నారు. వారిపై అధికారులు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున జరిమానా విధించారు. ఇలాంటి ఘటనలు […]

Continue Reading

ఆ రెండు జిల్లాలపై జగన్ ఫోకస్ వెనక…!

జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సంచలన నిర్ణయాలు, సరికొత్త పథకాలు అమలు చేస్తూ పాలనలో దూసుకెళుతున్న విషయం తెలిసిందే. అలాగే నేతలకు, కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తూ నామినేటెడ్ పదవులు, ఇతర పదవులు ఇస్తున్నారు. అయితే పథకాలు, అభివృద్ధి విషయంలో అన్నీ జిల్లాలకు సమ ప్రాధాన్యత ఇస్తున్న జగన్…పదవుల విషయంలో రెండు జిల్లాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఏ పార్టీ అయిన అధికారంలోకి రావాలంటే ఉభయగోదావరి జిల్లాలు కీలకపాత్ర పోషిస్తాయన్న సంగతి తెలిసిందే. గత 2014 […]

Continue Reading

మినిస్టర్ రిపోర్ట్‌: ఈ మంత్రి ఎందుకు వెనక పడ్డారు…!

ఏపీలోని సీఎం జగన్ మంత్రివర్గంలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నవారు అతి తక్కువగా ఉన్నారు. ఆ అతి తక్కువ మందిలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ కూడా ఒకరు. మొన్న ఎన్నికల్లో అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన….టీడీపీ సీనియర్ నేత బికే పార్థసారథిని ఓడించి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. జిల్లాలో ఎంతోమంది సీనియర్ నేతలు ఉన్న వారిని పక్కనబెట్టి జగన్ శంకర నారాయణకు మంత్రి […]

Continue Reading

అక్కడ వైసీపీ దెబ్బకు టీడీపీ ఇంకా కోమాలోనే…!

ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి నాలుగు నెలలు దాటేసింది. అయితే ఘోర ఓటమి నుంచి కోలుకుని టీడీపీ అధినేత చంద్రబాబు అధికార వైసీపీపై పోరాటం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అధినేతకు తోడు కొన్ని జిల్లాల నేతలు కూడా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలని ఎక్కుపెడుతున్నారు. కానీ కొన్ని జిల్లాల నేతలు అయితే ఇంకా ఓటమి నుంచి కోలుకున్నట్లు లేరు. అధికారం పోయి నాలుగు నెలలు దాటిన అడ్రెస్ లేకుండా పోయారు. […]

Continue Reading

మా మధ్య ఎటువంటి గొడవలు లేవు : కాకాణి గోవర్ధన్ రెడ్డి

నెల్లూరు : నెల్లూరు జిల్లా వైసిపి నేతలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి, కాకాణి గోవర్దన్ రెడ్డికి మధ్య గ్రూప్ తగాదాలు నెలకొన్నాయన్న వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. తనకు, కోటంరెడ్డికి మధ్య ఎటువంటి విభేదాలు, గొడవలు లేవని స్పష్టం చేశారు. కోటంరెడ్డి స్వయానా తన బావమరిది అని, చిన్నప్పటి నుంచి తాము ఎంతో స్నేహంగా ఉండేవాళ్లమని అన్నారు. ఒకవేళ తమ మధ్య ఏమైనా విభేదాలు వస్తే తామే పరిష్కరించుకునేంత సాన్నిహిత్యం […]

Continue Reading