విశాఖ ఎయిర్‌పోర్టులో తడిచిన భారత ఆటగాళ్లు.. అసహనం వ్యక్తం చేసిన రోహిత్!!

విశాఖ: విశాఖ ఎయిర్‌పోర్టులో భారత ఆటగాళ్లకు చేదు అనుభవం ఎదురైంది. రెండో టెస్టు కోసం పుణె బయలుదేరిన కోహ్లీసేన ఎయిర్ పోర్టులో కురిసిన వర్షంలో తడిచారు. దీంతో విమానాశ్రయంలో టీమిండియా క్రికెటర్లు, వారి కుటుంబ సభ్యులు బాగా ఇబ్బందులు పడ్డారు. పోలీసుల అవగాహన లోపంతో ఆటగాళ్లు అందరూ వర్షంలో తడిచి లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఘటనతో ఓపెనర్ రోహిత్ శర్మ అసహనం వ్యక్తం చేసాడు. మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా విశాఖలో దక్షిణాఫ్రికాతో […]

Continue Reading

ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో 17వ స్థానానికి రోహిత్ శర్మ

దుబాయ్ : ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో అద్భుత ప్రతిభాపాటవాలు కనబరచిన భారత బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ సోమవారం ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 17వ స్థానానికి ఎగబాకాడు. ఇది అతినికి కెరీర్‌బెస్ట్ ర్యాంకు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం వేదికగా జరిగిన భారత-దక్షిణాఫ్రికా మూడు టెస్ట్‌ల సిరీస్ తొలి మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 176 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 127 పరుగులు సాధించిన రోహిత్ శర్మ సత్తాచాటాడు. దీంతో ఐసీసీ […]

Continue Reading

రామ రౌద్ర రుషితం గా మారబోతున్న ఆర్ ఆర్ ఆర్ !

ఎన్టీఆర్ రామ్ చరణ్‌ లు రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్’ అన్న టైటిల్ తో నిర్మాణం కొనసాగిస్తోంది. ఈ మూవీకి ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఇదే టైటిల్ ను ఫిక్స్ చేస్తారు అన్న వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ ‘కొమరం భీంగా’ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న ఈ మూవీకి ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ‘ఆర్ ఆర్ ఆర్’ టైటిల్ పవర్ ఫుల్ గా లేదు అన్న అభిప్రాయానికి రాజమౌళి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. […]

Continue Reading

విరిగిన రైలు పట్టా.. తప్పిన పెను ప్రమాదం

విశాఖపట్నం: జిల్లాలోని కసింకోట మండలంలో పెను ప్రమాదం తప్పింది. బయ్యవరం-పరవాడపాలెం మధ్య రైలు పట్టా విరిగింది. రైలు పట్టా విరగడం గమనించిన స్థానికులు వెంటనే గుర్తించి రైల్వే అధికారులకు సమాచారం అందించారు. అధికారులు వెంటనే అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది.

Continue Reading

పాయల్ రాజ్ పుత్ ఆ హీరోయిన్ల రేంజ్ కి వెళ్తుంది

ఆర్ ఎక్స్ 100 సినిమాతో కుర్రకారు మతిని పోగొట్టిన హీరోయిన పాయల్ రాజ్ పుత్. ఆ సినిమాలో తన నటనతో పాటు అందంతో అందరినీ పిచ్చెక్కించింది. అయితే ఈ సినిమా తర్వాత ఆమె నటిస్తున్న మరో చిత్రం ఆర్ డి ఎక్స్ లవ్. మొన్న రిలీజైన టీజర్ కి విశేష స్పందన లభించింది. అయితే ఈ టీజర్ లో ఎక్కువ భాగం పాయల్ అందాల మీదే దృష్టి కేంద్రీకరించారని అర్థం అవుతుంది. తేజస్‌ కంచెర్ల, పాయల్‌ రాజ్‌పుత్‌ […]

Continue Reading

సాహో,సైరా సినిమాలకు మరో వేటు వేసిన చిన్న సినిమా..

తెలుగులో ప్రపంచ స్థాయిని సొంతం చేసుకున్న సినిమా అంటే వినిపించే పేరు బాహుబలి.. ఆ రేంజుకు ఏ సినిమా రాలేదు.. అది దర్శక ధీరుడు రాజమౌళి చేతిలో ఉన్న మహాహత్యం అలాంటిది.. అయన చేసిన మగధీర, విక్రమార్కుడు, బాహుబలి వంటి సినిమాలలో బ్లాక్ బాస్టర్ కాగా, ఈగ వంటి చిన్న సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.   ఇకపోతే తెలుగులో జక్కన్న చేసిన రేంజులో చేయాలని చాలా మంది ప్రయతించారు వారి ప్రయత్నం ఫలితం అధిక […]

Continue Reading

శభాష్ రజనీ.. అచ్చమైన సూపర్ స్టార్ ఆయనే…!!

స్టార్లు తగిలించుకోవడం గొప్ప కాదు, అందమైన బిరుదులు పేరుకు ముందు పెట్టుకోవడం కూడా విలువ ఇవ్వదు. మనిషి అంటే ఎలా ఉండాలి అని చెప్పిన వారే అసలైన గొప్పవారు అవుతారు. భారతీయ సినిమా రంగంలో ఎందరో సూపర్ స్టార్లు ఉన్న్నారు. అలాగే స్టార్లకు కొదవ లేదు. అందరూ మహా నటులే. అయితే నిజ జీవితంలో మనిషులుగా ఎందరు ఉన్నారు. మానవత్వంతో వ్యవహరించే వారు ఎంతమంది ఉన్నారు. ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. వెండి తెర మీద హీరోయిజం వరకూ […]

Continue Reading

10 రోజుల్లో పెళ్లి… ఇంతలో…

చిట్యాల రూరల్‌: మండలంలోని న్నకాపర్తి గ్రామపంచాయతి కారోబార్‌ మోసంగి వెంకన్నకు ఈనెల 18న వివాహం జరుగనుంది. 10 రోజుల్లో వివాహం జరుగనుండగా ఆదివారం రాత్రి గుండె పోటుతో ఆయన మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. గ్రామస్థులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామపంచాయతి కారోబార్‌, కారోబార్‌ల సంఘం మండల అధ్యక్షుడు మోసంగి వెంకన్న (32)కు ఆదివారం రాత్రి గుండెపోటు వచ్చింది. వెంకన్న తన నివాసంలో రాత్రి గం.9.45 నిమిషాల […]

Continue Reading

వచ్చే నెల 22న విజేందర్‌ బౌట్‌

న్యూఢిల్లీ: ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌లో అజేయంగా దూసుకెళ్తున్న భారత స్టార్‌ బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ మరో ప్రత్యర్థిని మట్టికరిపించే పనిలో పడ్డాడు. వచ్చేనెల 22న తన తదుపరి బౌట్‌ కోసం కసరత్తు చేస్తున్నాడు. ప్రత్యర్థి ఇంకా ఖరారు కానప్పటికీ… దుబాయ్‌లో ఈ బాక్సింగ్‌ పోరు జరగనుంది. ప్రొఫెషనల్‌ సర్క్యూట్‌లో భారత బాక్సర్‌ది దుర్బేధ్యమైన రికార్డు. ఇప్పటి వరకు పాల్గొన్న 11 బౌట్లలో విజేందర్‌దే విజయం. ఇందులో ఏకంగా ఎనిమిది మందిని నాకౌట్‌ చేయడం మరో విశేషం. ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌లో […]

Continue Reading

తీరు మారని టైటాన్స్‌

గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ చేతిలో ఓటమి ∙ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 గ్రేటర్‌ నోయిడా: ఇప్పటికే డజను ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న తెలుగు టైటాన్స్‌… తాజాగా మరో ఓటమితో ఆ స్థానాన్ని మెరుగు పరుచుకునే అవకాశాన్ని కూడా కోల్పోయింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్‌ 38-48తో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ చేతిలో చిత్తయింది. సిద్దార్థ్‌ దేశాయ్‌ 13 పాయింట్ల ప్రదర్శన ప్రత్యర్థి రైడర్లు సోను (17 పాయింట్లు), రోహిత్‌ గులియా […]

Continue Reading