రోహిత్ దూకుడు మామూలుగా లేదుగా!

ముంబై: దక్షిణాఫ్రికాతో విశాఖపట్టణంలో జరిగిన తొలి టెస్టులో సెంచరీలతో చెలరేగిన టీమిండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో కెరియర్ బెస్ట్‌ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 176, రెండో ఇన్నింగ్స్‌లో 127 పరుగులు చేసిన రోహిత్.. ఐసీసీ తాజా టెస్టు ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో 36 స్థానాలు ఎగబాకి 17 స్థానానికి చేరుకున్నాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తొలి డబుల్ సెంచరీ సాధించి 38 స్థానాలు ఎగబాకి కెరియర్ బెస్ట్ అయిన 25వ స్థానంలో నిలిచాడు. […]

Continue Reading

కేబుల్ ఆపరేటర్ల దసరా బొనాంజా

ప్రస్తుతం టీవీ వీక్షణం నిజంగానే ఖర్చుతో కూడుకున్నది అయిపొయింది. గతంలో మాదిరిగా ఏ రూ.100కో రూ.150కో అన్ని ఛానెళ్లను వీక్షించే అవకాశం వినియోగదారులకు లభించడం లేదు. ఇక ప్యాక్ విషయానికి వస్తే సౌత్ ప్యాక్ నార్త్ ప్యాక్ స్పోర్ట్స్ ప్యాక్ మూవీ ప్యాక్… ఇలా ఏ ప్యాక్ తీసుకున్నా కూడా జేబు కాళీ అయ్యిపోవడం కాయం. ఏ ప్యాక్ తీసుకున్నా సరే మనకు కవాల్సిన ఛానెళ్లు అన్ని చూడాలంటే… అదనపు డబ్బు చెల్లించక తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో […]

Continue Reading

అబ్బో చింతమనేనికి శిక్ష గట్టిగా వేసారే ?

టిడిపి నేత, దెందులూరు మాజీ శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్‌ను వరుసగా కేసులు చుట్టుముడుతున్నాయి. ఇటీవలే దళితులను దూషించిన కేసులో అరెస్టయిన చింతమనేని ప్రస్తుతం రిమాండ్‌ లో ఉన్నారు. 2018 లో పెదవేగిలో మురళీకృష్ణ అనే వ్యక్తిని నిర్బంధించి దాడిచేశారన్న అభియోగాలతో కేసు నమోదు చేసిన పోలీసులు, చింతమనేనిని అదుపులోకి తీసుకున్నారు. ఎట్టకేలకు జిల్లా కోర్టు మూడేళ్ల పాటు జైలు శిక్ష విధించింది.   గత 2014 ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గం నుంచి గెలిచిన చింతమనేని రాజ్యాంగేతర శక్తిగా […]

Continue Reading

సున్నం రాజయ్యకు తప్పిన ప్రమాదం

విఆర్‌పురం : తెలంగాణ రాష్ట్ర భద్రాచలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్యకు బస్ ప్రమాదం తప్పింది. శబరి బ్రిడ్జి వద్ద భద్రాచలం డిపోకు చెందిన బస్సు కూనవరం నుండి రేఖపల్లి వెళ్తుంది. ఇదే క్రమంలో సున్నం రాజయ్య ద్విచక్ర వాహనంపై రేఖపల్లి వెళ్తున్నారు. బ్రిడ్జి సమీపంలో బస్సు డ్రైవరు రాజయ్య మోటారు వాహనాన్ని క్రాస్ చేస్తూ ముందుకు వెళ్లడంతో వెనుక చక్రాలు రాజయ్య వాహనాన్ని తాకబోయింది. దీంతో వెంటనే మోటార్ వాహనాన్ని పక్కకు తిప్పడంతో ప్రమాదం తప్పింది. […]

Continue Reading

జగన్ మరో కీలక నిర్ణయం… రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతి

సీఎం జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటు ప్రశంసలు అందుకుంటున్నారు . ఇప్పటికే ప్రజల సంక్షేమం కోసమే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి… రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు ఉన్నారు. కాగా ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. వాల్మీకి మహర్షి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసింది. వాల్మీకి […]

Continue Reading

కాసేపట్లో ఆర్టీసీపై కీలక ప్రకటన!

హైదరాబాద్‌: ఆర్టీసీపై సీఎం కేసీఆర్‌ సమీక్ష ముగిసింది. ఆర్టీసీపై నాలుగు గంటల పాటు సమీక్ష కొనసాగింది. సునీల్‌ శర్మ కమిటీ సీఎం కేసీఆర్‌కు నివేదిక అందజేసింది. ఈ భేటీకి మంత్రి పువ్వాడ అజయ్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కొత్త వాహనాల నోటిఫికేషన్‌పై కమిటీ నివేదిక ఇచ్చినట్లు సమాచారం. నివేదికపై సీఎం సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. సమీక్ష సారాంశంపై కాసేపట్లో సీఎంవో ప్రకటన విడుదల చేయనుంది. పండగపూట ఆర్టీసీ ఉద్యోగులపై సీఎం కేసీఆర్‌ బాంబు పేల్చిన విషయం తెలిసిందే. 48,000 మంది […]

Continue Reading

వైఎస్ 45 అడుగుల విగ్రహ ఆవిష్కరణ

దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి భారీ విగ్రహంను పులిచింతల ప్రాజెక్టు వద్ద నెలకొల్పేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆంధ్ర ప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ – రవాణా – సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఆదివారం పులిచింతల ప్రాజెక్టు వద్ద పులిచింతల జలహారతి కార్యక్రమం నిర్వహించారు.   ఈ సందర్భంగా గలగలా పారుతున్న కృష్ణమ్మ నదికి మంత్రలు అనిల్ యాదవ్ పేర్ని నానీలు పసుపు – కుంకుమ – చీరే […]

Continue Reading

వీడిన కాకినాడ జంట హత్య కేసు మిస్టరీ

తూర్పుగోదావరి : కాకినాడలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాకినాడ టూటౌన్ పోలీసులు.. సోమవారం నిందితుడు వీర్రాజును అరెస్టు చేశారు. పోలీసులు వివరాల ప్రకారం.. నిందితుడు వీర్రాజు గతంలో రెండేళ్ల పాటు అదే ఇంట్లో అద్దెకు ఉన్నాడనీ, స్టాక్ మార్కెట్‌లో భారీ నష్టాలు రావడంతో చోరీలకు పాల్పడేవాడు. అదే క్రమంలో చోరీకి పాల్పడుతూ అడ్డుకున్న దంపతులను హత్య చేశాడు. ఈ క్రమంలో ఆధారాలు దొరకకుండా […]

Continue Reading

ఎమ్మెల్యే కోటంరెడ్డి కేసును నీరుగార్చొద్దు : పవన్‌కళ్యాణ్‌

ఎంపిడిఒ సరళపై దాడి, బెదిరింపులకు పాల్పడిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కేసును నీరు గార్చొద్దని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వాధికారులకే రాష్ట్రంలో రక్షణ కరువైందని, సగటు మహిళకు ఇక భద్రత ఎక్కడుంటుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో తహసీల్దార్‌ వనజాక్షిపై టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, ఇప్పుడు ఎంపిడిఒ సరళపై నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేసిన దాడులు రెండూ ఒకేలా […]

Continue Reading

దసరా రోజు ఈ పనులు చేసారంటే మీ పని ముగిసినట్టే !

విజయ దశమి వచ్చింది.అని ఏదో సరదాగా గడిపేస్తే చాలదు ఈ విజయదశమితో మీ జీవితంలోనూ విజయం వరించాలి. ఆర్థికంగా ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ, వియ శిఖరం చేరాలి..అలా చేరాలంటే ముందుగానే దీని కోసం తగిన ప్రణాళికలను వేసుకోవాలి. అందుకోసం దసరా కన్నా మంచి రోజు ఉండకపోవచ్చు. ఇక ఈ ఏడాది వచ్చిన దసరా నుంచి మీరు మంచి ఇన్వెస్టర్‌గా ఉండాలని భావిస్తే..మీలోని భయాన్ని, దురాశను అధిగమించేందుకు శ్రద్ధ వహించాలి. రావణుడిని కాల్చినట్లుగా, మనకు ఎదురయ్యే ఆర్థిక […]

Continue Reading