నచ్చిన పాత్ర వస్తేనే చేస్తా అనుంటున్న ముద్దుగుమ్మ

టాలీవుడ్ కు బాగా సుపరిచితురాలైన హీరోయిన్ కేథరిన్‌. తన నటన, అందం, అభినయంతో చాలా మంది యువత మనసులు చొరగొనింది. అయితే కొద్దీ రోజుగా ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో పెద్దగా కనపడుట లేదు. ఐతే సిద్ధార్థ్, కేథరిన్‌ జంటగా సాయి శేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వదలడు’. దెయ్యమైనా సరే అనేది క్యాప్షన్‌. అంజయ్య సమర్పణలో టి. నరేశ్‌ కుమార్, టి శ్రీధర్‌ నిర్మించారు. ఈ సినిమా అక్టోబర్‌ 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా […]

Continue Reading

ప్రేమకు పదేళ్లు.. సమంత స్వీట్‌ పోస్ట్‌

టాలీవుడ్‌ సెలబ్రిటీ కపుల్‌ నాగ చైతన్య, సమంతల వివాహం అయి అప్పుడే రెండేళ్లు గడిచిపోయింది. ఆదివారం వీరి వివాహ వార్షికోత్సం సందర్భంగా పలువరు ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సమంత కూడా తన వివాహ జీవితానికి సంబంధించి ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ చేశారు. చైతూతో కలిసి గడిపిన కొన్ని అరుదైన చిత్రాలను అభిమానులతో పంచుకున్నారు. చైతుతో కలిసి డ్యాన్స్‌ చేసిన ఓ వీడియోను కూడా షేర్‌ చేశారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. […]

Continue Reading

మద్యం మత్తులో కారుతో గుద్దేసి హీరోయిన్ పరారీ.. చావుబతుకుల్లో స్విగ్గీ బాయ్‌!

బిగ్‌బాస్, తమిళ సినిమాలతో యూత్ అభిమానులను దక్కించుకొన్న హీరోయిన్ యషికా ఆనంద్ తాజాగా వివాదంలో కూరుకుపోయింది. నడిరోడ్డుపై జరిగిన కారు ప్రమాదంలో ఓ యువకుడు చావు బతుకుల్లో ఉన్నట్టు సమాచారం. ఈ ఘటన చెన్నైలోని ప్రధాన ప్రాంతంలో చోటుచేసుకొన్నది. ప్రమాదం జరిగిన వెంటనే హీరోయిన్ యషికా అక్కడి నుంచి పరార్ కావడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. యషికా ప్రయాణిస్తున్న వాహనం యాక్టర్ యషికా ప్రయాణిస్తున్న కారు స్విగ్గీ డెలివరీ బాయ్‌ని ఢీకొట్టిన ఘటన […]

Continue Reading

బిగ్ బాస్: లవ్‌ బర్డ్స్‌కు నాగ్ షాక్.. పునర్నవి ఎలిమినేటేడ్?

అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 చివరికి వచ్చేసరికి ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక వీకెండ్ వచ్చేసింది. ఆడియన్స్ ఎదురుచూసే ఎలిమినేషన్స్ పార్ట్ ఎప్పటికప్పుడు టెలికాస్ట్ కాకముందే ముందు రోజు సోషల్ మీడియాలో లీకవుతూ వస్తున్నాయి. ఇక ఈ వారం ఎవరు హౌస్ నుంచి బయటికి వస్తారన్నది కూడా ఇప్పటికే జనాలకు అనధికారికంగా తెలిసిపోయింది. బిగ్ బాస్ సీజన్ 3 ప్రస్తుతం 11 వారాలు పూర్తి చేసుకోబోతోంది. ఈ వారం ఎలిమినేషన్స్‌లో […]

Continue Reading

విశాఖ : . దక్షిణాఫ్రికాపై .. భారత్ ఘనవిజయం..

విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా భారీ విజయం సాధించింది. మూడు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సంపాదించింది. ఏడాది తర్వాత స్వదేశంలో ఆడిన టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు అన్ని విభాగాల్లో రాణించి అత్యద్భుత విజయం నమోదు చేసింది. 395 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు 191 పరుగులకే కుప్పకూలింది.

Continue Reading

బ్రేకింగ్: గ్రామ వాలంటీర్ల జీతాలను పెంచేసిన జగన్

ముఖ్యమంత్రి అయినప్పటి నుండి జగన్ దూకుడు మామూలుగా లేదు. ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో ప్రభుత్వాన్ని నడిపిస్తూ కొత్త కొత్త స్కీములు మరియు అభివృద్ధి కార్యకలాపాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. అతను ప్రవేశపెట్టిన గ్రామ వాలంటీర్ల ప్రక్రియ చాలా వినూత్నమైనదిగా పలువురి ప్రశంసలు కూడా అందుకుంది. మద్యం నిషేధానికి కీలకమైన అడుగులు వేయడం మరియు తన సొంత పార్టీ ఎమ్మెల్యే తప్పు చేస్తే ఎక్కడా వెనక్కి […]

Continue Reading

10,11న విశాఖ జిల్లాలో చంద్రబాబు పర్యటన

ఈనెల 10, 11 తేదీల్లో తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూౌ నియోజకవర్గాల వారీగా చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేసులకు భయపడేది లేదని.. ప్రజలకు అండగా ఉంటామన్నారు.

Continue Reading

జనసేనకు కష్టాలే కష్టాలు.. ఫ్యూచర్ కొశ్చన్ మార్కేనా…!

ఆదిలోనే హంసపాదు..అన్నట్టుగా ఉంది.. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పరిస్థితి. తనకు ఎన్నో ఆశయాలు ఉన్నాయని, ఎంతో ఫ్యూచర్ ఉందని, తను మడమ తిప్పేది లేదని చెబుతూ వస్తున్న జనసేనాని పవన్‌కు ఎన్నికలకు ముందు, తర్వాత కూడా ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా కీలక నాయకులు పట్టు తప్పుతున్నారు. పార్టీ బలహీనంగా మారుతోంది. నిజానికి ఎన్నికలకు ముందు ఎన్నో ఆశలతో ఈ పార్టీలోకి చేరిన నాయకులు ఉన్నారు. ఆర్థికంగా, సామాజికంగా కూడా బలమైన నాయకగణం పవన్ కు […]

Continue Reading

జగన్ సీరియస్.. కోటంరెడ్డి అరెస్ట్

నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీవో సరళను బెదిరించిన కేసులో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఆదివారం తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు. కోటంరెడ్డి తన ఇంటిపైకి వచ్చి దౌర్జన్యం చేశారని, దాడి చేసేందుకూ ప్రయత్నించారని నిన్న సరళ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తొలుత తటపటాయించినా అనంతరం ఉన్నతాధికారులు ఆదేశాలతో విచారణ జరిపి ప్రాథమి ఆధారాలున్నాయని గుర్తించి కోటంరెడ్డిని అరెస్ట్ చేశారు.నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో జీవీఆర్ కృష్ణారెడ్డి, శ్రీకాంత్ రెడ్డిల […]

Continue Reading

విషాద ఘటనపై రాజకీయాలు చేయటం సరికాదు – అవంతి శ్రీనివాస్

దేవీపట్నం కచ్చలూరు వద్ద జరిగిన రాయల్‌ వశిష్ట బోటు ప్రమాదాన్ని ఇప్పటికీ కొందరు రాజకీయాలకు వాడుకుంటున్నారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఆరోపించారు. ప్రమాద ఘటన పై రాజకీయాలుచేయడం మానుకోవాలని అన్నారు. కొందరు తనపై కూడా రోపణలుచేస్తున్నారని ఆయన అన్నారు. నిజంగా నాకు బోటు ఉన్నట్టు నిరూపిస్తే వారికే రాసిస్తానని మంత్రి అవంతి పేర్కొన్నారు. బోటు వెలికి తీసే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని అన్నారు.

Continue Reading