పెట్టుబడుల ఉపసంహరణకు కెబినెట్‌ ఆమోదం

8News:కేంద్ర కెబినెట్‌ కొత్త తరహాలో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణను ఆమోదించినట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. పీఎస్‌యుల ప్రయివేటీకరణను ప్రభుత్వం వేగవంతం చేయనుందని సీనియర్‌ అధికారులు పేర్కొన్నారు. ఈ కొత్త పాలసీ ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌ అధ్వర్యంలో డీఐపీఏఎమ్‌ (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మెనెజ్‌మెంట్‌) వ్యూహాత్మక అమ్మకాలను చేపడుతుందని, ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుందని అధికారులు తెలిపారు. గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కెబినెట్‌ […]

Continue Reading

ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ఎస్బీఐ…!

8News:దేశంలో అతి పెద్దదైన, ప్రభుత్వ రంగానికి చెందిన ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఖాతాదారులు ఉపయోగించే ఏటీఎం కార్డులను బట్టి రోజుకు 20,000 రూపాయల నుండి 1,00,000 రూపాయల వరకు ఖాతాదారులు నగదును ఏటీఎం నుండి విత్ డ్రా చేసుకోవచ్చు. 8 నుండి 10 వరకు ఉచిత లావాదేవీలను కస్టమర్లు ఏటీఎం నుండి నిర్వహించుకునే విధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవకాశం కల్పించింది. ఖాతాదారుడు ఒకవేళ ఉచిత లావాదేవీలు పూర్తయిన తరువాత కూడా లావాదేవీలను […]

Continue Reading

భారత్‌లో విడుదలైన బెనెల్లీ లేటెస్ట్ బైక్

8News:బెనెల్లీ తన లేటెస్ట్ బైక్ లియోన్సినో 250ని భారత్‌లో విడుదల చేసింది. రూ.6,000 చెల్లింపుతో బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఈ సొమ్ము పూర్తిగా రిఫండబుల్ అని బెనెల్లీ తెలిపింది. ఆన్‌లైన్ ద్వారా కానీ, బెనెల్లీ డీలర్‌షిప్స్ వద్ద కానీ బుకింగ్స్ చేసుకోవచ్చు. గ్రే, వైట్, రెడ్, బ్రౌన్ వంటి నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంది. లెయోన్సినో 500తో పోలిస్తే లియోన్సినో 250 డిజైన్ అద్భుతంగా ఉంది. చూడడానికి రెండు ఒకేలా అనిపించినా సీటు కింది స్టీల్ ఫ్రేమ్, […]

Continue Reading

స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో భారీ వాటాను సొంతం చేసుకున్న భారత్‌

8News:స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో భారీ వాటాను సొంతం చేసుకున్న భారత్‌ లగ్జరీ స్మార్ట్‌ఫోన్ల విక్రయంలో రికార్డు నెలకొల్పింది. దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్‌ ఇటీవల లాంచ్‌ చేసిన లగ్జరీ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఫోల్డ్‌ విక్రయాల్లో కొత్త రికార్డు సృష్టించింది. ప్రీ బుకింగ్‌లు మొదలు పెట్టిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే సూపర్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ హాట్‌ కేకుల్లా బుక్‌ అయిపోయాయి. శుక్రవారం అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లో ప్రీ-బుకింగ్‌లు మొదలు పెట్టిన 30 నిమిషాల వ్యవధిలో మొత్తం 1,600 యూనిట్ల గెలాక్సీ ఫోల్డ్ ప్రీమియం […]

Continue Reading

బ్రేకింగ్: మహేష్ తో నయనతార..?

8News:సౌత్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకెళుతోంది హీరోయిన్ నయనతార. ఎంత ఏజ్ వచ్చినా కానీ అవకాశాలు మాత్రం మెండుగా ఉన్నాయి నయనతారకి. ఎంత మంది హీరోయిన్లు పోటీకి వచ్చిన నయనతార కి డిమాండ్ తగ్గటం లేదు. ప్రస్తుతం దర్బార్ అనే సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న నయనతార మహేష్ బాబు తో ఒక ఫోటో షూట్ లో పాల్గొనడం ఇప్పుడు తమిళ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. మామూలుగా అయితే […]

Continue Reading

బండ్ల గణేష్ పై హైదరాబాద్ లో కేసు నమోదు

8News:టెంపర్ సినిమా కోసం పీవీపీ నుంచి రూ.7 కోట్లు.. బండ్ల గణేష్ ఫైనాన్స్ కింద తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత సినిమా విడుదల సమయంలో బండ్ల గణేష్ అసలు మొత్తాన్ని పీవీపీ కి చెల్లించి మరికొంత మొత్తానికి గానూ చెక్కులను ఇచ్చారు. కాగా.. మిగిలిన అమౌంట్‌ ఇంకా రాకపోవడంతో.. గతరాత్రి బండ్ల గణేష్‌కు ఫోన్ చేసి పీవీపీ డబ్బులు అడిగారు. దీంతో.! ఆగ్రహానికి లోనైన బండ్ల గణేష్.. మరియు అతనికి సంబంధించిన కొంతమంది మనుషులు కలిసి డబ్బులు […]

Continue Reading

‘చదరంగం’లో హీరో నితిన్ కొత్తగా ?

8News:హీరో నితిన్ వరుసగా కొత్త సినిమాల్ని శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ అనే సినిమా చేస్తున్న ఆయన ఆ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ అనే సినిమా చేస్తున్నాడు. ఇది కాకుండా చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో ఇంకో సినిమా చేయనున్నాడు నితిన్. ఈ చిత్రానికి ‘చదరంగం’ అనే టైటిల్ పరిశీలనలో ఉందట. ఎందుకంటే సినిమాలో చదరంగం ఆటకు చాలా ప్రాముఖ్యత ఉంటుందట. అందుకే […]

Continue Reading

సంక్రాంతి బరిలో బాలయ్య, వెంకీ ?

8News:సాధారణంగా స్టార్ హీరోలు నటించే భారీ సినిమాలన్నీ సంక్రాంతి బరిలో దిగుతుంటాయి. ప్రతి ఏడాది సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొంటుంది. అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి “సరిలేరు నీకెవ్వరు”, “అల వైకుంఠపురములో”, “దర్బార్” వంటి భారీ సినిమాలు పోటాపోటీగా విడుదల కాబోతున్నాయి. అంతకు మించిన పోటీ ఈ ఏడాది డిసెంబర్‌లో నెలకొంది. ఇప్పటికే రవితేజ “డిస్కోరాజా”, నితిన్‌ “భీష్మ”, శర్వానంద్ “96”, సాయిధరమ్ “ప్రతీరోజు పండగే” వంటి సినిమాలు డిసెంబర్‌లో విడుదలకు సిద్ధమవుతున్నాయి. […]

Continue Reading

కారు బైకు ఢీ.. ఇద్దరు మృతి

8News:సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ మండలం అల్లోల్ గ్రామం వద్ద 65వ జాతీయ రహదారిపై కారు, బైకు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బైక్ పైనున్న ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. స్థానికుల వివరాల ప్రకారం.. వేగంగా వస్తున్న కారు ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీ కొట్టడంతో బైక్‌పైనున్న ఇద్దరు యువకులు తీవ్ర గాయాలతో, రక్త స్రావమై ఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలారు. బైక్ కారు కింద పడి నుజ్జునుజ్జవగా.. కారు ముందు భాగం ధ్వంసమయింది.

Continue Reading

తెలతెలవారక ముందే వారి బతుకులు తెల్లవారిపోయాయి.

8News:మరి కాస్సేపట్లో ఇంటికి చేరుకోనున్న వారంతా అనూహ్యంగా విగతజీవులయ్యారు. తెలతెలవారక ముందే వారి బతుకులు తెల్లవారిపోయాయి. చిన్నమండెం మండలం కేశాపురం చెక్‌పోస్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కుటుంబీకులను శోకసముద్రంలో ముంచింది. నలుగురు ప్రాణాలు తీసిన దుర్ఘటన తీవ్ర విషాదం నింపింది. మృతులలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా మరొకరు వాహన డ్రైవరు. కడప నగరం అంబాభవానీ నగర్‌కు చెందిన జగదీష్‌(48) కిరాణా వ్యాపారం చేసేవాడు. ఆయన అన్న రాజా కూడా అదే వ్యాపారంలో […]

Continue Reading