లూసిఫర్ సినిమా తెలుగు రైట్స్ తీసుకున్న రామ్ చరణ్

8News:సైరా రిలీజ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న రాం చరణ్ గురించి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ గా చేసిన సైరా సినిమా బుధవారం రిలీజ్ అయింది . తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ ఫ్యాన్స్ నుండి పోస్టివ్ రెస్పాన్స్ వస్తుంది .. ఇక ఈ సినిమాతో పాటుగా చిరంజీవి, కొరటాల శివ కాంబో మూవీని కూడా రాం చరణ్ నిర్మిస్తున్నాడు. అంతేకాదు రాం చరణ్ ఓ మళయాళ సినిమా […]

Continue Reading

బిగ్ బాస్ 3 : వీళ్ల రొమాన్స్ మాములుగా లేదుగా.?

8News:బిగ్ బాస్ సీజన్ 3 ఇప్పటికే విజయవంతంగా 10 వారాలు పూర్తి చేసుకుంది. అయితే కొత్తగా ఈవారంలో నామినేషన్ లో భాగంగా ‘రాళ్లే రత్నాలు’ అనే కొత్త టాస్క్ ఇచ్చారు. అయితే సోమవారం నాడు ప్రారంభమైన ఈ టాస్క్ రెండవరోజు కూడా బాగానే జరిగింది. అయితే ఈ విలువైన రాళ్ళని ఏరుకొని నామినేషన్ నుండి బయటపడటానికి ఇంటి సభ్యులందరుకూడా పడరాని పట్లు పడుతున్నారు. రాంతేకాకుండా ఈ రాళ్లను ఏరుకునే క్రమంలో గొడవలు కూడా జరిగాయి. వరుణ్ కి […]

Continue Reading

క్లీవేజ్ అందాలతో పిచ్చెక్కించిన భామ .

8News:మోడలింగ్ లో గ్లామర స్‌గా కనిపించి అందరిని ఆకట్టుకున్న నటి అన్వేషి జైన్. అయితే సినిమాల్లోకి అవకాశాలు రావడం లేదు. అదేవిధంగా బాలీవుడ్‌లోనూ ఈ బ్యూటీకి పెద్దగా సినిమాల్లేవు. అయితే ఈ బ్యూటీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తళుక్కున మెరుస్తోంది. గ్లామరస్ ఫొటోలతో దర్శనమిస్తూ ఫిల్మ్‌మేకర్స్ దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా ఆమె ఓ ఫొటోను షేర్ చేసింది.ఈ భామ క్లీవేజ్ సొగసులతో కుర్రాళ్ల మతులు పోగొట్టేస్తోంది. ఈ ఫొటో సోషల్ మీడి యాలో జోరుగా వైరల్ […]

Continue Reading

పక్కా బ్లాక్ బస్టర్ … సైరా నరసింహారెడ్డి ..

8News:ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ సినిమా ప్రపంచవ్యాప్తంగా నేడు విడుదల కానుంది. ఏపీలో ఇప్పటికే బెనిఫిట్ షోలు ప్రదర్శించారు. తెలంగాణలో ఉదయం 8 గంటలకు తొలి షో ప్రారంభం కానుంది. బాలీవుడ్‌లో గత రాత్రే జర్నలిస్టులకు ప్రత్యేకంగా ‘సైరా’ సినిమాను ప్రదర్శించారు. ఇక, అమెరికాలో ప్రీమియర్ షోలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. చూసినవారు సినిమాపై తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను చూసిన వారు చిరంజీవి నటనకు ముగ్ధులవుతున్నారు. […]

Continue Reading

రూ.900 తగ్గిన పసిడి!

8News:పసిడి ధర కాస్త కిందికి దిగింది. దేశీయ మార్కెట్లో మంగళవారం(అక్టోబర్1) గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు 0.3 శాతం క్షీణతతో రూ.36,811కు తగ్గింది. గత సెషన్‌లో బంగారం రూ.800 పడిపోయింది. మొత్తంగా రెండు రోజుల్లోనే బంగారం ధర 10 గ్రాములకు దాదాపు రూ.900 పడిపోయింది. అయితే బంగారం బాటలోనే వెండికూడా నడిచింది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో వెండి ఫ్యూచర్స్ ధర కేజీకి రూ.44,056కు పడిపోయింది. వెండి సోమవారం దాదాపు 3 శాతం పడిపోయింది. బంగారం ధర తాజా […]

Continue Reading

పండుగల సీజన్‌లో’బిగ్‌సి’ డబుల్‌ ధమాకా

8News:మొబైల్‌ రిటైల్‌ విక్రయ సంస్థ బిగ్‌సి దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ’30 రోజుల్లో 30 కార్లు’ పేరుతో డబుల్‌ ధమాకా ఆఫర్‌ ఇస్తోంది. సెప్టెంబర్‌ 30 నుంచి అక్టోబర్‌ 29 వరకు బిగ్‌సిలో మొబైల్స్‌ కొనుగోలుచేసిన వినియోగదారులకు 30 రోజుల్లో 30కార్లు, 30 బైకులను లక్కీడ్రా ద్వారా అందజేస్తున్నట్లు సంస్థ ఫౌండర్, సీఎండీ బాలు చౌదరి వివరించారు. ఈ ఆఫర్‌తో పాటు హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో కొనుగోలుచేసిన వారికి 10 శాతం, పేటీఎంపై […]

Continue Reading

ల్యాప్‌టాప్స్‌పై రూ.50 వేల వరకు క్యాష్‌బ్యాక్‌

8New:దసరా, దీపావళి పండుగల సీజన్లో ల్యాప్‌టాప్‌ తయారీ కంపెనీలు ఆఫర్లతో పోటీపడుతున్నాయి. కస్టమర్లు రూ.50,000 వరకు ఇన్‌స్టాంట్‌ క్యాష్‌బ్యాక్‌ దక్కించుకోవచ్చు. 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ సైతం అందుకోవచ్చు. అష్యూర్డ్‌ గిఫ్ట్స, రివార్డులు, బోనస్‌ పాయింట్లు అదనం. వడ్డీ లేని వాయిదాల్లో ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయవచ్చు. నెలవారీ వాయిదా రూ.1,400లతో ప్రారంభం అవుతుంది. హెచ్‌పీ, డెల్, లెనోవో, ఏసర్, ఆసస్‌ కంపెనీలు కొత్త మోడళ్లతో రంగంలోకి దిగాయని ఖైరతాబాద్‌లోని ఐటీ మాల్‌ ఎండీ మొహమ్మద్‌ అహ్మద్‌ తెలిపారు. […]

Continue Reading

రూ.91,916 కోట్లు: 19 నెలల కనిష్టానికి పడిపోయిన జీఎస్టీ వసూళ్లు

8News:ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు మూడో నెల కూడా తగ్గాయి. సెప్టెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్ళు రూ.91,916 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు రెండు నెలలు కూడా రూ.లక్ష కోట్ల కంటే తగ్గాయి. ఆగస్ట్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.98,202 కోట్లు కాగా ఇప్పుడు అంతకంటే తగ్గాయి. గత ఏడాది (2018) సెప్టెంబర్ నెలలోనే రూ.94,442 కోట్లు. గత ఏడాది ఇదే నెల కంటే కూడా తగ్గాయి. 2019 సెప్టెంబర్ నెలకు గాను వసూలైన జీఎస్టీ మొత్తం […]

Continue Reading

దొరకని ఆచూకీ

8News:తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద ఈనెల 15న మునిగిపోయిన పర్యాటక బోటును వెలికితీసేందుకు ధర్మాడి బృందం మంగళవారం చేపట్టిన రెండు రోజు ప్రయత్నాలు ఫలించలేదు. సోమవారం ఐరన్‌ రోప్‌ బోటు ఉన్న ప్రాంతంలో చిక్కుకోవడంతో మంగళవారం ప్రొక్లెయిన్‌తో లాగినప్పుడు అది తెగిపోయింది. తిరిగి మరో రోప్‌తో లంగరు వేసినప్పటికీ, బోటుకు చిక్కలేదు. దీంతో ధర్మాడి బృందం ఉసూరుమంది.మధ్యాహ్నం వర్షం కురవడంతో వెలికతీత పనులకు ఆటంకం ఏర్పడింది. దీంతో పనులను నిలిప ివేశారు. వర్షం తగ్గిన […]

Continue Reading