గ్రామసచివాలయాలు ఈ విధంగా కొలువుదీరనున్నాయి…

వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గ్రామసచివాలయాలను ప్రభుత్వం సరికొత్తగా నిర్వహించాలని యోచిస్తుంది. దానికి అనుగుణంగా అన్ని పంచాయతీలకు ఒక నిర్దేశిత ఫార్మాట్ ను ఎంపిక చేసింది. అన్ని గ్రామ సచివాలయాలకు వైఎస్సార్సీపీ జెండా రంగు వుంటుంది. అలాగే నవరత్నాల బోర్డులను ఏర్పాటు చేయాల్సి వుంటుంది. అదేవిధంగా గ్రామసచివాలయాల్లో సీఎం వైఎస్ జగన్ తో కూడిన బోర్డును ఆరు అడుగుల వెడల్పులో పెట్టాల్సి వుంటుంది. అందులో ఒకటి బై నాలుగోవంతు సీఎం వైఎస్ జగన్ మోహనరెడ్డి ఫోటో ఉండేలా […]

Continue Reading

విశాఖజిల్లాలో అక్టోబర్ 2న 39 గ్రామసచివాలయాలు ప్రారంభం…

విశాఖజిల్లాలో 39 గ్రామసచివాలయాలను ప్రజాప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగంతో ప్రారంభించనున్నట్టు జిల్లా పంచాయతీ అధికారి క్రిష్ణకుమారి తెలియజేశారు. విశాఖలో తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆనందపురం మండలంలో గంభీరం, భీమునిపట్నం చేపలుప్పాడ, యలమంచిలిలోని ఏటికొప్పాక గ్రామ సచివాలయాలు రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభిస్తారని చెప్పారు. మిగిలిన మండలాల్లో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారని చెప్పారు. కొత్తగా ఎంపికైన పంచాయతీ కార్యదర్శిలను తొలుత ఆయా ఎంపిడీఓలకు అటాచ్ చేశామని, తొలిరోజు వారి మండలాల్లో ఉద్యోగాలు […]

Continue Reading

ట్రంప్ గురించి భారత్ లో .. రాజకీయాలు.. మోడీ తెచ్చుకున్న తిప్పలు..

రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. మోడీకి కాస్తయినా.. దౌత్యనీతి నేర్పించండి అంటూ విదేశాంగమంత్రికి సలహా ఇచ్చారు. అబ్‌కీబార్ ట్రంప్ సర్కార్‌పై జయశంకర్ ఇచ్చిన వివరణపై రాహుల్ సెటైర్లు వేశారు. అయితే కేంద్రం మాత్రం మోడీ మాటలను వక్రీకరించారని చెబుతోంది. ఈ మాటలపైనే ఇప్పుడు వివాదం నడుస్తోంది. దేశ ప్రధానమంత్రి హోదాలో అమెరికాలో పర్యటించిన మోడీ. దౌత్య విధానాలకు భిన్నంగా ఓ పార్టీకి, ఓ వ్యక్తికి అనుకూలంగా మాట్లాడారన్నది విపక్షాల ఆరోపణ. అబ్‌కీ బార్ ట్రంప్ సర్కార్ అంటూ […]

Continue Reading

మన ప్లేట్ లో బిర్యానీ మనమే తింటున్నాం !

ఏపీ రాజకీయ వర్గాల్లో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని ఎప్పుడైతే పోగొట్టుకుందో అప్పటి నుంచి ప్రత్యర్థి పార్టీ వైసీపీ పై రాజకీయంగా కక్ష పెంచుకుందట. కానీ చాలా విషయాల్లో వైసీపీ – తెలుగుదేశం రెండు పార్టీలు చేసే రాజకీయాలకు ఏ పార్టీ తీసిపోదు. వైసీపీ అధికారంలోకి వస్తే మన ప్లేట్ లో బిర్యానీ మనమే తినొచ్చని జగన్ ఎప్పుడో వైసీపీ ఎమ్మెల్యేలకు చెప్పేసుకున్నారు. కానీ బయటకు మాత్రం పారదర్శక పాలన అవినీతి రహిత పాలన అలాగే కులం చూడం, […]

Continue Reading

ఇస్మార్ట్ శంకర్ డైలాగ్స్‌తో అనంత బస్టాప్‌లో సైకో వీరంగం…

అది అనంతపురం జిల్లాలోని… ఆర్టీసీ బస్టాండ్. ఓ కుర్రాడు పనీ పాటా లేకుండా అటూ ఇటూ తిరుగుతున్నాడు. కొందరు ప్రయాణికులకు ఇతనెవరూ… ఎందుకిలా తిరుగుతున్నాడు అని డౌట్ వచ్చింది. ఇంతలో ఆ కుర్రాడు… ఓ ప్రయాణికుడి దగ్గర సెల్‌ఫోన్ లాక్కొని పారిపోయేందుకు యత్నించాడు. అప్పటికే అతనిపై చాలా మందికి డౌట్ వచ్చిందిగా… వాళ్లంతా అలర్టై… రేయ్… ఎవడ్రా నువ్వు అని నాలుగు బాది… మొబైల్ లాక్కొని… పోలీసులకు అప్పగించారు. పోలీసులు బస్టాండ్‌లోని అవుట్ పోస్ట్‌కి తీసుకెళ్లారు. అక్కడ […]

Continue Reading

బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్య… కన్నీటి సంద్రమైన కుటుంబ సభ్యులు

Andhra Pradesh : గుంటూరు జిల్లా… తెనాలి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్‌లో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్న బి.అంకిరెడ్డి (38)… ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న అంశం స్థానికంగా విషాదం నింపింది. అంకిరెడ్డి ఎందుకు ప్రాణాలు తీసుకున్నారన్నది అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. మూడు నెలల కిందటే ఆయన ఈ బ్రాంచికి డిప్యూటీ మేనేజర్‌గా వచ్చారు. ఐతే… ఆయన వచ్చినప్పటి నుంచీ రీజనల్ మేనేజర్… రకరకాలుగా ఆయన్ని వేధిస్తున్నారనీ, అడ్డమైన పనులూ చెప్పి… టెన్షన్లు బాగా పెరిగిపోయేలా […]

Continue Reading

ఆడపిల్ల పుట్టిందని..నీళ్ల తొట్టిలో ముంచి చిన్నారిని చంపేసిన తండ్రి

కొత్త గూడెం జిల్లా భద్రాద్రిలో దారుణం జరిగింది. పెంచి పోషించాల్సిన కన్నతండ్రే ఆ పాప పాలిట మృత్యువుగా మారాడు. పుట్టి నెల రోజులే అయ్యింది.. సరిగ్గా ఏమి తెలియదు అంతలోనే చావు ముంచుకొచ్చింది. రెండోసారి కూడా ఆడపిల్ల పుట్టిందని.. ఆ ఆడశిశువును నీళ్ల తొట్టిలో ముంచి చంపేశాడు. చర్ల మండలం రేగుంటలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు సూర్యతేజ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మొదటి సంతానం ఆడపిల్ల పుట్టడంతో.. రెండోసారి అయినా మగబిడ్డ పుడతాడని అనుకున్నాడు. కాని […]

Continue Reading

లేడీ డాక్టర్లకు లైంగిక వేధింపులు… సర్వేలో షాకింగ్ విషయాలు

మన ప్రాణాలు కాపాడే డాక్టర్లు అంటే మనలో చాలామందికి గౌరవభావం ఉంటుంది. కానీ… అలాంటి డాక్టర్లకు కూడా నేటి సమాజంలో లైంగిక వేధింపుల సర్వసాధారమయ్యాయి. ఇంగ్లాండ్ దేశంలో జరిపిన ఓ సర్వేలో ఇందుకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ దేశంలోని ప్రతి ఐదుగురు మహిళా డాక్టర్లలో ఒకరు లైంగిక వేధింపులను ఎదుర్కొన్నవారే. మెడ్‌స్కేప్ అనే న్యూస్ సంస్థ గత మూడేళ్లలో నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఫోన్ కాల్స్, మేసేజ్‌లు, […]

Continue Reading

ఏపీసీఎం జగన్ కి.. అసమ్మతి హెచ్చరికలు..

ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి 100 రోజుల పాలనపై స్పందిస్తూ ఆయనకు కొన్ని హెచ్చరికలతో కూడిన సూచనలు చేశారు. అదమరిస్తే అంతే సంగతులు అంటూ జాగ్రత్తలు చెప్పారు. 151 సీట్లు వచ్చాయన్నది అశాశ్వితమని, అది శాశ్వతమని అనుకోవద్దని స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో అసమ్మతి ఉంటే పరిష్కరించటానికి డిల్లీ ఉందని, కానీ వైసీపీలో అన్నిటికి రాజకీయ కేంద్రం జగన్మోహనరెడ్డి మాత్రమేనని అన్నారు. అధికార పార్టీ అధినేత గా, ముఖ్యమంత్రిగా, పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించే వ్యక్తిగా […]

Continue Reading

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి దారుణ హత్య.. హైదరాబాద్‌లో కలకలం

హైదరాబాద్ ఎస్సార్‌నగర్‌లో కలకలం రేగింది. ధరమ్‌కరణ్ రోడ్డులోని అన్నపూర్ణ అపార్ట్‌మెంట్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి సురేష్‌ను దుండగులు దారుణంగా హతమార్చారు. రెండో ఫ్లోర్లో పడిఉన్న మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఆర్ నగర్ పోలీసులతో పాటు వెస్ట్ జోన్ ఇంచార్జి డీసీపీ సుమతి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. సైంటిస్ట్ హత్యపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Continue Reading