గుంటూరులో ఘోరం.. 300 కుక్కలకు విషం పెట్టి…

గుంటూరు జిల్లాలో ఘోరం జరిగింది. 300 కుక్కలకు విషం పెట్టి చంపేశారు. గత 20 రోజుల్లో గ్రామంలోని కుక్కలకు ఇలా విషం పెట్టి.. వాటిని మట్టుబెట్టారు. గుంటూరు జిల్లా కంటేరు గ్రామంలో ఈ ఘటన జరిగింది. జంతు ప్రేమికులు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. హెల్ప్ ఫర్ యానిమల్ సొసైటీ సభ్యులు.. తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంటేరు గ్రామంలో పంచాయతీ సిబ్బంది కుక్కలకు విషం పెట్టి చంపేస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. […]

Continue Reading

తల్లిని చంపిన మరో కూతురు.. గుంటూరు జిల్లాలో దారుణం

హయత్‌నగర్‌లో తల్లిని చంపిన కీర్తిరెడ్డి కేసును మరవక ముందే తెలుగు రాష్ట్రాల్లో మరో దారుణం జరిగింది. గుంటూరు జిల్లాల్లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఆస్తి కోసం కన్నతల్లిని చంపింది కూతురు. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి జన్మనిచ్చిన తల్లిని అతి కిరాతకంగా హత్య చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన ఆలపాటి లక్ష్మి ఈ నెల 10న దారుణ హత్యకు గురైంది. ఆమెను గొంతు నులిమి చంపేశారని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. ఆ రిపోర్టు ఆధారంగా లోతుగా […]

Continue Reading

అనుమానంతో భార్య చేతులు నరికిన భర్త.. కడప జిల్లాలో దారుణం

భార్య ప్రవర్తనపై అనుమానంతో ఆ భర్త కోపంతో ఊగిపోయాడు. తరచూ పుట్టింటికి వెళ్లడాన్ని తప్పుబట్టిన అతడు..భార్యపై విచాక్షిణా రహితంగా దాడిచేశాడు. నడిరోడ్డుపై కత్తితో భార్య చేతులు నరికాడు. కడప జిల్లా రైల్వే కోడూరులో ఈ దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీపీఆర్ కండ్రిగ గ్రామానికి చెందిన శివయ్య, పద్మావతి భార్యభర్తలు. ఐదేళ్ల క్రితం వీరికి వివాహం జరిగింది. ఇద్దరూ కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఐతే కొన్ని రోజులుగా భార్య ప్రవర్తనపై అనుమానం […]

Continue Reading

కూతుళ్లతో సెక్స్ చేయించి.. ఆ వీడియోలు తీసి ఆన్‌లైన్‌లో అమ్మి..

కన్న తల్లే కాటేసింది.. కూతుళ్లను భద్రంగా చూసుకోవాల్సింది పోయి వాళ్లను నరక కూపంలోకి నెట్టేసింది.. వారితో నీచ కార్యాలు చేయిస్తూ వాటిని వీడియో తీసి అమ్మాకానికి పెట్టింది.. కూతుళ్లతో సెక్స్ చేయించి, ఆ వీడియోలను ఆన్‌లైన్‌లో అమ్ముతోంది ఓ తల్లి. ఈ దారుణ ఘటన స్పెయిన్‌లో చోటుచేసుకుంది. మరో దారుణం ఏంటంటే.. ఆమె కూతుళ్ల వయసు పద్నాలుగు, ఆరేళ్ల వయసు కావడం గమనార్హం. స్పానిష్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేశంలో పలువురు మహిళలు తమ సంతానాన్ని […]

Continue Reading

కోర్టులో లొంగిపోయిన కోడెల కూతురు

కొద్దివారాల క్రితం ఆత్మహత్య చేసుకున్న ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మీ కోర్టులో లొంగిపోయారు. షేక్ యాసిన్,ఆడపాల సాయి పెట్టిన కేసుల నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల ప్రకారం నరసరావుపేట కోర్టులో విజయలక్ష్మి లొంగిపోయారు. ఆమెకు నరసరావుపేట కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. చార్జ్‌షీట్ నమోదు అయ్యేవరకు నరసరావుపేట వన్ టౌన్, టు టౌన్ పోలీస్ స్టేషన్‌లో ప్రతి ఆదివారం హాజరై సంతకం చేయాలని కోర్టు షరతులు విధించింది. […]

Continue Reading

పాకిస్తాన్ రైలు ప్రమాదంలో 62కి చేరిన మృతుల సంఖ్య

పాకిస్థాన్ లోని లాహోర్ నుంచి కరాచీ వెళ్తున్న తేజ్‌గావ్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ రోజు గ్యాస్ సిలిండర్ పేలి మంటలు వ్యాపించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. రహీమ్ యార్‌ఖాన్ సమీపంలోని లియాఖత్‌పూర్ వద్ద రైలులోని గ్యాస్ సిలిండర్ పేలడంతో 62 మంది సజీవ దహనమయ్యారని, మరో 13 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. రైలులో మంటలు చెలరేగడంతో రెండు బోగీలు దగ్ధమయ్యాయని వివరించారు. ప్రయాణికుల్లో కొందరు కోడి గుడ్లు ఉడకపెట్టడానికి గ్యాస్‌ […]

Continue Reading

సీఎం జగన్‌కు ధన్యవాదాలు : వెల్లంపల్లి

విజయవాడ : అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగాన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగానికి గుర్తుగా.. నవంబరు 1వ తేదీని రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుతున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తన తరఫున, వైశ్య సమాజం తరఫున వెల్లంపల్లి ధన్యవాదాలు తెలియజేశారు. ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడిన ఆయన 58 రోజుల నిరాహార దీక్ష తర్వాత అమరులయ్యారని గుర్తుచేశారు. ఆ అమరజీవిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని […]

Continue Reading

ప్రకాష్ రాజ్ కెరీర్ కి చుక్కెదురు?

తెలుగు సినీపరిశ్రమలోనే కాకుండా అన్ని సినీపరిశ్రమల్లోనూ బాగా సూపరిచితమైన పేరు ‘ప్రకాష్ రాజ్’. విలక్షణ నటుడిగా ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్న ఈయన స్వయంగా రాజకీయాల్లో లేనప్పటికీ రాజకీయ వ్యక్తుల మీద, రాజకీయ పరిస్థితుల మీద తనదైన శైలిలో మాట్లాడి ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. చెప్పాలంటే ఈయనకి వివాదాలు, వ్యక్తిగత విమర్శలు లాంటివి కొత్త కాదు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ప్రస్తావన ఎందుకంటే తాజాగా ఈయన హిందుత్వం పై కొన్ని వ్యాఖ్యలు చేసి తీవ్ర వివాదానికి తెరలేపారు.

Continue Reading

ఆ ఏపీ మంత్రి అందరికి టార్గెట్ అయ్యాడా… రీజన్ ఇదే…!

ఏపీలో ఓ కీలక శాఖకు మంత్రిగా ఉన్న యువనేత ఇప్పుడు అసమ్మతి వలయంలో చిక్కుకుపోయారు. రాజకీయంగా సీనియర్లతో పోలిస్తే తక్కువ అనుభవం ఉన్నా జగన్‌కు నమ్మినబంటు కావడంతో పాటు కుల సమీకరణలు కలిసి రావడంతో సదరు నేత మంత్రి అయ్యారు. అదిగో మాకు రావాల్సిన మంత్రి పదవిని తన్నుకుపోయాడంటూ ఇప్పుడు ఆ యువనేతపై సీనియర్ రెడ్డి ఎమ్మెల్యేలతో పాటు మిగిలిన సీనియర్లు అందరూ గుస్సాతో ఉన్నారట. ఇంతకు సదరు మంత్రి ఎవరో కాదు నెల్లూరు జిల్లాకు చెందిన […]

Continue Reading

జమ్మూకశ్మీర్ లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత…!

భారతదేశ చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. ఒకే రాష్ట్రంగా ఉన్న జమ్మూకశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా నేటి నుంచి విడిపోయింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆగష్టు నెల 9వ తేదీన జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా నిన్న అర్ధరాత్రి నుండి ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి. రామ్ నాథ్ కోవింద్ కార్యాలయం నుండి ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. అవిభక్త జమ్మూకశ్మీర్ లో విధించిన రాష్ట్రపతి పాలనను ఎత్తివేశారు. 2017 […]

Continue Reading