4న ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష…

8News:రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య విధాన పరపతి కమిటీ అక్టోబర్‌ 4వ తేదీన మరోదఫా రేటు కోత నిర్ణయాన్ని ప్రకటించనుందని మెజారిటీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే నెల 2వ తేదీ నుంచీ మూడు రోజుల పాటు ఆర్‌బీఐ గవర్నర్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ కీలక ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్న సంగతి తెలిసిందే. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటే రెపో. జనవరి నుంచీ వరుసగా నాలుగు […]

Continue Reading

ప్రభుత్వరంగంలోని రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌/వైజాగ్‌ స్టీల్‌)!!!!!

8News:దక్షిణ కొరియా స్టీల్‌ దిగ్గజం పోస్కో మరోసారి భారత్‌ మార్కెట్లో అడుగు పెట్టేందుకు ప్రయత్నాలను మమ్మరం చేసింది. ప్రభుత్వరంగంలోని రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌/వైజాగ్‌ స్టీల్‌)తో జాయింట్‌ వెంచర్‌ కోసం సుముఖంగా ఉంది. గత వారం ఆర్‌ఐఎన్‌ఎల్‌ యాజమాన్యంతో పోస్కో అధికారి ఒకరు భేటీ అయి జాయింట్‌ వెంచర్‌ ప్రణాళికలపై చర్చించడం కూడా జరిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా తెలుస్తోంది. అంతేకాదు ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు వైజాగ్‌ […]

Continue Reading

సెన్సెక్స్‌ సాంకేతికాంశాలు….

8News:మార్కెట్‌ పంచాంగం పది శాతం ర్యాలీ జరపడం ద్వారా మార్కెట్‌ కార్పొరేట్‌ పన్ను తగ్గింపు అంశాన్ని దాదాపు డిస్కౌంట్‌ చేసుకున్నట్లే. పన్ను లబ్ధి కలగకుండా పెరిగిన షేర్లు తగ్గడం, పన్ను ప్రయోజనాన్ని పూర్తిగా డిస్కౌంట్‌ చేసుకోని షేర్లు మరింత పెరగడమే ఇక మిగిలింది. ఫలితంగా ఆయా షేర్ల హెచ్చుతగ్గులకు తగినట్లు కొద్దిరోజులపాటు మార్కెట్‌ ఒడిదుడుకులకు లోనుకావొచ్చు. అటుతర్వాత సెప్టెంబర్‌ క్వార్టర్లో ఆర్థిక పలితాలే భవిష్యత్‌ మార్కెట్‌ ట్రెండ్‌ను నిర్దేశించగలవు. మరోవైపు అమెరికా-చైనాల వాణిజ్య చర్చల పురోగతి కూడా […]

Continue Reading

సూపర్ ఫాస్ట్ ఇండియా: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మరింత పైకి

8News:ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (EODB) విధానాలలో అత్యధికంగా మెరుగుపర్చిన టాప్ 20 దేశాల్లో భారత్ నిలిచింది. 2017లో 190 దేశాల్లో భారత్ 100వ స్థానంలో నిలిచింది. 2018లో 77వ స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరానికి గాను ప్రస్తుతానికి అదే స్థానంలో ఉంది. వచ్చే నెల (అక్టోబర్ 24) జాబితా విడుదల కానుంది. కానీ విధానాలు మెరుగుపర్చిన దేశాల్లో భారత్ ముందుంది. ఈజా ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను మెరుగుపరిచేందుకు భారత్‌తో పాటు చైనా 13 సంస్కరణలు చేపట్టింది. […]

Continue Reading

రేప్ చేసి తప్పించుకున్నాడు.. కొరకడంతో దొరికిపోయాడు..

8News:ఒంటరిగా వెళ్తున్న ఓ మహిళను రేప్ చేసి ఓ వ్యక్తి తప్పించుకున్నాడు. అయితే, ఆ రేప్‌ను ప్రతిఘటిస్తూ.. ఆ మహిళ అతడిని కొరికింది. ఆ కొరికిన గాట్లు అతడిని పట్టించాయి. విచిత్రమైన ఈ కేసు మహారాష్ట్రలో వెలుగుచూసింది. థానేలోని జూన్ 23న ఒంటరిగా ఇంటికి వెళ్తున్న 50 ఏళ్ల మహిళను 48 ఏళ్ల లఖన్ దేవ్‌కర్ అనే వ్యక్తి ఎత్తుకెళ్లాడు. ఆమెను నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత బాధితురాలు ఓ ఆస్పత్రిలో చేరి […]

Continue Reading

నెలలు నిండకుండా పుట్టిన ఓ పసికందును కుక్కలు పీక్కు తిన్నాయి…

8News:హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రోడ్ నెంబర్ 13లో దారుణం జరిగింది. నెలలు నిండకుండా పుట్టిన ఓ పసికందును ఎవరో రోడ్డుపై పడేయగా.. కుక్కలు పీక్కు తిన్నాయి. శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.సెకండ్ షో సినిమా చూసి రాత్రి 2.15గం. సమయంలో ఇంటికి వెళ్తున్న అలీ.. బంజారాహిల్సో రోడ్ నెం.13లో కుక్కల గుంపు దేన్నో పీక్కు తినడం కనిపించింది.కుక్కలను చెదరగొట్టి.. దగ్గరకు వెళ్లి చూడగా.. నెలలు నిండని పసికందును పీక్కు తింటున్నట్టు గమనించాడు. అనంతరం బంజారాహిల్స్ పోలీసులకు […]

Continue Reading

నేడు బోటు వెలికితీత

8News:ఈ నెల 15న తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటును వెలికితీసేందుకు అధికారులు సన్నాహాలను ముమ్మరం చేశారు. కాకినాడ బాలాజీ మెరైన్‌ సంస్థకు చెందిన ధర్మాడి సత్యంతోపాటు మరో 24 మంది సభ్యులుగల బృందం సోమవారం బోటు వెలికితీత పనులను సోమవారం చేపట్టనుంది. ఇందుకు అవసరమైన ప్రొక్లయినర్‌, ఇనుప గొలుసులు, ఇనుప తాళ్లు, లంగరు వంటి సామగ్రిని కచ్చులూరు ప్రాంతానికి తరలించారు. అయితే, బోటు వెలికితీత పనులు ఎన్ని గంటలకు […]

Continue Reading

భారీ వర్షాలకు 110 మంది బలి…

8News:దేశ వ్యాప్తంగా నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 110 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో అత్యధికులు ఉత్తరప్రదేశ్‌ వారు కాగా.. ఎడతెగని వానలతో బీహార్‌ రాజధాని పాట్నాలోని పలు ప్రాంతాలు నీటిలో మునిగాయి. రుతుపవనాల తిరోగమనం తీవ్రంగా ఆలస్యం కావడంతో బీహార్‌ సహా పలు రాష్ట్రాల్లో వానలు ఇరగదీసి కురుస్తున్నాయి. పాట్నాలోని చాలా ప్రాంతాల్లో నడుం లోతు వరదనీరు నిలిచిపోయింది. లోతట్టు నివాస ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. నిత్యావసరాలు అందక ప్రజలు తీవ్ర […]

Continue Reading

మొట్టమొదటి లిరికల్ సాంగ్ గా బన్నీసామజవరగమన రికార్డు…

8News:దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో’ . ఇప్పటికే రెండు చిత్రాల్లో నటించిన బన్నీ ముచ్చటగా మూడో చిత్రంలో నటిస్తున్నారు. దీనితో ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.అయితే ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ చిత్రం తాలూకా ఫస్ట్ సింగిల్ ‘సామజవరగమన’ లిరికల్ సాంగ్ విడుదల అయ్యింది. ఈ పాటను విడుదల చేసి ఇంకా ఇరవై నాలుగు గంటలు పూర్త […]

Continue Reading

ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకుడు….

8News:డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ‘మెహబూబా’ సినిమా ద్వారా తన కుమారుడు ఆకాశ్ పూరిని సోలో హీరోగా పరిచయం చేశారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకుడు, నిర్మాతగా ఛార్మి సహనిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో భారీ అంచనాల మధ్య రిలీజై పెద్ద కమర్షియల్ హిట్ అవుతుందనుకున్న ఈ సినిమా అంతే పెద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఈ సినిమాకు పూరి మంచి హైప్ క్రియేట్ చేసినా అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. దీంతో, […]

Continue Reading