పది పరీక్షల ఫీజు గడువు అక్టోబర్ 29

రూ.50 ఆలస్య రుసుంతో నవంబర్ 13 వరకు, రూ.500 ఆలస్య రుసుంతో డిసెంబర్ 11 వరకు గడువు విధించామని చెప్పారు. ఆ తర్వాత ఫీజు చెల్లింపునకు గడువు పొడిగించే అవకాశం లేదన్నారు. నామినల్ రోల్స్‌ను ఆన్‌లైన్ ద్వారా పంపాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. రెగ్యులర్ విద్యార్థులు పదో తరగతి పరీక్ష ఫీజు అన్ని సబ్జెక్ట్‌లకూ రూ.125, ఒకేషనల్ విద్యార్థులకు సాధారణ పరీక్ష ఫీజుకంటే రూ.60 అదనంగా చెల్లించాలని పేర్కొన్నారు..

Continue Reading

ఎస్సీ, ఎస్టీల ఉద్యోగ కల్పనకు ప్రోత్సాహకాలు

అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న ఆలోచనను సీఐఐ, అసోచామ్ వంటి పారిశ్రామిక సంఘాలు అంగీకరించినట్లు పేర్కొంది. ‘ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు సంబంధించిన వివరాలను దేశవ్యాప్తంగా ఉన్న 136 ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయాల నుంచి సేకరిస్తున్నాం. మిగతా వారితో ఎస్సీ, ఎస్టీలను కూడా ఉద్యోగాల్లోకి తీసుకుని, సమాన అవకాశాలు కల్పించే వారికి అందించే ప్రోత్సాహకాలపై నీతి ఆయోగ్ కసరత్తు చేస్తోంది’అని కార్మిక శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు.

Continue Reading

పేరెంట్ కమిటీలతో స్కూళ్ల సమగ్రాభివృద్ధి..!

8News:పేరెంట్ కమిటీల ఎంపిక ఇలా.. పేరెంట్ కమిటీల్లో విద్యార్థుల తల్లిదండ్రుల్లో అన్ని వర్గాల వారికి భాగస్వామ్యం కల్పిస్తారు. మూజువాణీ విధానంతో ఎన్నిక నిర్వహిస్తారు. అవసరమైతే రహస్య బ్యాలెట్ పద్ధతిని అనుసరిస్తారు. తల్లిదండ్రులు, సంరక్షకుల్లో 50 శాతానికి తగ్గకుండా ఎన్నికకు హాజరు కావాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల్లో ఒక్కరికే ఓటుహక్కు ఉంటుంది. ప్రతి తరగతి నుంచి ముగ్గురు చొప్పున విద్యార్థుల తల్లిదండ్రులు లేదా సంరక్షకులను సభ్యులుగా ఎన్నుకుంటారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందినవారితోపాటు ఇద్దరు మహిళలై ఉండాలి. ఎన్నికై […]

Continue Reading

విద్యార్థినుల ఉన్నత విద్యకు విజ్ఞాన్ జ్యోతి

8News:ఉన్నత విద్యలో చేరే విద్యార్థినులు.. ఇంజనీరింగ్, గణితం, భౌతిక శాస్త్రాల వైపు ఆకర్షితులయ్యేలా చేయడమే ఈ పథకం ఉద్దేశం. విజ్ఞాన్ జ్యోతి కార్యక్రమం కింద దేశ వ్యాప్తంగా 50,000 మంది విద్యార్థినులకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని అధికారులు తెలిపారు. ఈ విజ్ఞాన జ్యోతి కార్యక్రమానికి ఐఐటీలు, ఐఐఎస్‌ఈఆర్, విశ్వవిద్యాలయాలు మద్దతుని స్తున్నాయి. ఈ కార్యక్రమంతో ఇంటర్ విద్యార్థినులు ఎక్కువగా లబ్ధి పొందుతారు

Continue Reading