Tuesday, October 22, 2019

Politics

అమిత్ షాతో జగన్ చర్చిన అంశాలే ఇవే

8News:ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ అయిన సంగతి తెలిసిందే… ఈ భేటీలో జగన్ ముందుగా అమిత్ షాకు బర్త్ డే విషేష్ చెప్పి ఆత్వాత రాష్ట్ర అభివృద్ది ఇతర అంశాలపై చర్చినట్లు తెలుస్తోంది… ముఖ్యంగా పోలవరంపై ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ గురించి జగన్ సుదీర్ఘంగా చర్చించారు.. గతంలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన సందర్భంగా చర్చకు వచ్చినటువంటి అంశాలను కేంద్ర […]

Crime

ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడటమేగాక చంపుతానని బెదిరించి….

8News:ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడటమేగాక చంపుతానని బెదిరించిన యువకుడిని మల్కాజిగిరి పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. ఇన్‌స్పెక్టర్‌ మన్మోహన్, ఎస్‌ఐ లింగస్వామి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. యూసఫ్‌గూడకు చెందిన మహ్మద్‌ షాజిద్‌ ట్రూవెయిట్‌ న్యూట్రీషియన్‌ సంస్థ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థిని ఆన్‌లైన్‌ద్వారా అతడిని సంప్రదించింది. ఈ నెల 10న తమ ప్రతినిధి ఇంటికి వచ్చి డైట్‌ ప్లాన్‌ వివరాలు తెలియజేస్తారని యువతికి సమాచారం అందింది. ఈ నెల 9న […]

మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జ్‌ పి.తిక్కారెడ్డి అరెస్ట్‌

కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ పి.తిక్కారెడ్డిని తెలంగాణ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. లిక్కర్‌ పరిశ్రమ కోసం రూ.12 కోట్ల విలువైన వరి ధాన్యం తీసుకొని డబ్బు చెల్లించకపోవటంతో బాధితుడు సైబరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్‌ కేసు పెట్టినట్లు తెలిసింది.

Sports

రషీద్ ఖాన్‌కే పట్టం: అమ్ముడుపోని ఆటగాళ్లలో గేల్, మలింగ

హైదరాబాద్: ఇంగ్లండ్‌-వేల్స్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) ప‍్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ద హండ్రెడ్‌ లీగ్‌ ప్లేయర్ డ్రాఫ్ట్‌లో ఆప్ఘనిస్థాన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్, ఆండ్రీ రస్సెల్‌లు అగ్రస్థానంలో నిలిచారు. ఆదివారం ఆటగాళ్ల డ్రాఫ్ట్‌లు పూర్తి కాగా అందులో రషీద్‌ ఖాన్‌ను తొలి జాబితాలోనే మొదటి క్రికెటర్‌గా తీసుకున్నారు. టీ20ల్లో నెంబర్ వన్ బౌలర్‌గా కొనసాగుతున్న రషీద్ ఖాన్‌ను ట్రెంట్‌ రాకెట్స్‌ జట్టు ఎంపిక చేసింది. గత కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్‌లో రషీద్ ఖాన్ అద్భుత ప్రదర్శన చేస్తోన్న […]

ఉమేశ్‌ బౌన్సర్‌కు ఎల్గర్‌ విలవిల

రాంచి: భారత్‌తో మూడో టెస్టులో దక్షిణాఫ్రికా కష్టాలు కొనసాగుతున్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే కుప్పకూలిన ఆ జట్టు ఫాలో ఆన్‌లోనూ అదే తరహాలో ఆడుతోంది. తేనీటి విరామానికి 26/4తో నిలిచింది. మహ్మద్‌ షమి (3/7) చురకత్తుల్లాంటి బంతులు సంధిస్తున్నాడు. వాటిని ఆడలేక సఫారీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరో ఎండ్‌లో ఉమేశ్‌ (1/18) సైతం కట్టుదిట్టంగా బంతులు వేస్తున్నాడు. వీరిద్దరూ ఒక క్రమపద్ధతిలో విరుచుకుపడటంతో పర్యాటక జట్టుకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రస్తుతం డీన్‌ […]